View

కరోనా నేపథ్యంలో ప్రశాంత్ వర్మ సినిమా.. ఫ్రీ లుక్ రిలీజ్

Friday,May29th,2020, 09:49 AM

నేడు (మే 29) డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ à°µ‌ర్మ పుట్టిన‌రోజు. à°¤‌ను మునుప‌à°Ÿà°¿ రెండు చిత్రాలు 'à°…!', 'à°•‌ల్కి'à°²‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకొని ప్రామిసింగ్ డైరెక్ట‌ర్‌à°—à°¾ పేరు తెచ్చుకున్న ఆయ‌à°¨ ఇప్పుడు à°¤‌à°¨ మూడో చిత్రాన్ని వాస్త‌à°µ à°˜‌à°Ÿ‌à°¨‌à°² ఆధారంగా రూపొందిస్తున్నారు. ప్రపంచం మొత్తాన్ని à°µ‌ణికిస్తోన్న à°•‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో à°ˆ సినిమాని ఆయ‌à°¨ తీస్తుండ‌à°Ÿà°‚ విశేషం. ఇది à°† à°®‌à°¹‌మ్మారిపై à°¤‌యార‌వుతున్న తొలి చిత్రం. ఇప్ప‌à°Ÿà°¿à°µ‌à°°‌కూ తెలుగులో రాని జాన‌ర్‌లో à°ˆ చిత్రం రూపొందుతోంది.


ప్ర‌శాంత్ à°µ‌ర్మ à°¬‌ర్త్‌డే సంద‌ర్భంగా à°† మూవీ ప్రి-లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. కొండారెడ్డి బురుజు ముందు, à°­‌యంక‌à°° రాకాసి à°œ‌నాన్ని చంపుతున్న‌ట్లుగా à°† లుక్‌లో à°•‌నిపిస్తోంది. à°† రాకాసి చేస్తున్న à°­‌యాన‌à°• à°—‌ర్జ‌à°¨‌తో అది à°®‌à°°à°¿à°‚à°¤ ప్ర‌మాద‌à°•‌à°°‌మైందిగా à°•‌నిపిస్తోంది. పోస్ట‌ర్‌పై "à°•‌రోనా వాజ్ à°œ‌స్ట్ à°¦ బిగినింగ్" అనే క్యాప్ష‌న్ ఆక‌ర్షిస్తోంది. à°ˆ పోస్ట‌ర్ల ద్వారా 'ఇంట్లో ఉండండి, క్షేమంగా ఉండండి' అనే సందేశాన్ని అందిస్తున్నారు.


వెన్ను à°œ‌à°²‌à°¦‌రించే విజువ‌ల్స్‌, à°­‌à°¯‌పెట్టే బీజీఎంతో ప్రి-లుక్ పోస్ట‌ర్‌, మోష‌న్ పోస్ట‌ర్ à°’à°•‌వైపు ఆస‌క్తినీ, ఇంకోవైపు ఉద్వేగాన్నీ à°•‌లిగిస్తున్నాయి. 


à°•‌థా పరంగా చూసిన‌ప్పుడు ప్ర‌శాంత్ à°µ‌ర్మ డైరెక్ట్ చేసిన మునుప‌à°Ÿà°¿ సినిమాలు 'à°…!', 'à°•‌ల్కి' à°’à°•‌దానికొక‌à°Ÿà°¿ పూర్తి భిన్న‌మైన‌వి. ఇప్పుడు à°®‌రో పూర్తి భిన్న‌మైన‌, ఇప్ప‌టిదాకా à°Žà°µ‌రూ స్పృశించ‌ని à°¸‌బ్జెక్ట్‌తో ఆయ‌à°¨ మూడో చిత్రాన్ని తీస్తున్నారు. à°ˆ సినిమాతో థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌కు ఆయ‌à°¨ à°’à°• కొత్త అనుభ‌వాన్ని ఇవ్వ‌నున్నారు.


లాక్‌డౌన్ విధించ‌à°• ముందే à°ˆ చిత్రానికి సంబంధించి 40 శాతం చిత్రీక‌à°°‌à°£ à°œ‌రిగింది. à°ˆ చిత్రానికి à°ª‌నిచేస్తోన్న తారాగ‌ణం, సాంకేతిక నిపుణులతో పాటు ఇత‌à°° వివ‌రాల‌ను త్వ‌à°°‌లో ప్ర‌à°•‌à°Ÿà°¿à°‚à°š‌నున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !