View

'కబ్జ' మూవీ అద్భుతంగా వ‌చ్చింది - హీరో ఉపేంద్ర

Monday,March13th,2023, 02:52 PM

ఇండియ‌న్ రియ‌ల్ స్టార్ ఉపేంద్ర హీరోగా న‌టిస్తోన్న పాన్ ఇండియా మూవీ ‘కబ్జ’. పునీత్ రాజ్‌కుమార్ జ‌యంతి సంద‌ర్భంగా మార్చి 17న తెలుగు, క‌న్న‌డ‌, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ అవుతుంది. ఆర్‌.చంద్రు ద‌ర్శ‌క నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో ప్ర‌ముఖ నిర్మాత ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి స‌మ‌ర్ప‌కుడిగా హీరో నితిన్ సొంత బ్యానర్స్ రుచిరా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, ఎన్ సినిమాస్ ప‌తాకాల‌పై తెలుగులో రిలీజ్ అవుతుంది. మూవీ హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. సినిమా రిలీజ్ సందర్భంగా సోమవారం కబ్జ మూవీ ప్రెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో.. 


నిర్మాత లక్ష్మీ కాంత్ రెడ్డి మాట్లాడుతూ ‘‘తెలుగులో నేను, సుధాకర్ రెడ్డిగారు కలిసి  కబ్జ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. డైరెక్ట‌ర్ చంద్రుగారు హ‌క్కుల‌ను మాకు ఇచ్చే విష‌యంలో మాకెంతో స‌పోర్ట్ చేశారు. డెఫ‌నెట్‌గా మార్చి 17న మ‌న ఆంధ్ర‌, తెలంగాణ రాష్ట్రాల‌ను ‘క‌బ్జ’ సినిమా కబ్జా చేయటానికి వస్తుంది. కె.జి.యఫ్, కాంతార సినిమాలు హిట్ అయ్యాయి. ఇప్పుడు క‌బ్జ‌తో ఆ ప్లేస్‌ను క‌బ్జ చేయ‌బోతున్నామ‌ని ఘంటా ప‌థంగా చెబుతున్నాను. ఉపేంద్ర‌గారి బుద్ధి మంతుడు మూవీని కూడా తెలుగులో నేనే చేశాను. ఇప్పుడు ‘క‌బ్జ’ మూవీ చేస్తున్నాను. మ‌ళ్లీ ఉపేంద్ర‌గారితో తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నాం’’ అన్నారు. 


శ్రీకాంత్ మాట్లాడుతూ ‘‘డైరెక్టర్ ఆర్‌.చంద్రు ఈ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయ‌న డ‌బ్బుల‌ను ఖ‌ర్చు పెట్ట‌డ‌మే కాకుండా ర‌క్తం, చెమ‌ట‌ను ధార‌పోశాడు. టీజ‌ర్‌, ట్రైల‌ర్ చూస్తేనే టీమ్ ఎంత క‌ష్ట‌ప‌డిందో అర్థ‌మ‌వుతుంది. ప్రేక్ష‌కులు ‘క‌బ్జ’  సినిమాకు పెద్ద స‌పోర్ట్ చేసి హిట్ చేయాల‌ని కోరుకుంట‌న్నాను’’ అన్నారు. 


Co-producer ఆర్కా సాయికృష్ణ మాట్లాడుతూ ‘‘మా స్నేహితుడు చంద్రు ‘క‌బ్జ’  సినిమా కోసం నాలుగేళ్లుగా ఎంతో క‌ష్ట‌ప‌డ్డాడు. ఈ సినిమాలో ఉపేంద్ర‌గారు, శ్రియ‌గారు, సుదీప్‌గారు.. ఇలా న‌టీన‌టులంద‌రూ తెలుగు వారికి సుప‌రిచితులే. ఇది టెక్నీషియ‌న్స్ మూవీ. కె.జి.య‌ఫ్‌, కాంతార  సినిమాల కంటే ఓ మెట్టు ఎక్కువ‌గానే ‘క‌బ్జ’  మూవీ ఉంటుంది. ప్రేక్ష‌కులు సోర్ట్ చేయాల‌ని కోరుకుంటున్నాం. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ రావ‌టం అనేది మంచి ప‌రిణామం. మ‌నం అందరం సెల‌బ్రేట్ చేసుకోవాల్సిన స‌మ‌యం. అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు. 


శ్రియా శరన్ మాట్లాడుతూ ‘‘తెలుగు చిత్ర సీమ నాకు ఎప్పటికీ స్పెషల్. నటిగా ఇక్కడే తొలి అడుగులు వేశాను. ఇక్క‌డ‌కు వ‌చ్చిన ప్ర‌తీసారి ఆ జ్ఞాప‌కాలు నాకు గుర్తుకొస్తుంటాయి. క‌బ్జ నా హృద‌యానికి ఎంతో ద‌గ్గ‌రైన చిత్రం. చంద్రుగారు ప్రాణం పెట్టి ‘క‌బ్జ’  మూవీ చేశారు. ఉపేంద్ర‌గారు పెద్ద స్టార్ అయిన‌ప్ప‌టికీ చాలా సింపుల్‌గా ఉంటారు. ఈ సినిమాలో మ‌రో కోణంలో క‌నిపిస్తారు. మార్చి 17న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఆద‌రిస్తార‌ని భావిస్తున్నాను’’ అన్నారు. 


క‌న్న‌డ రియ‌ల్ స్టార్ ఉపేంద్ర మాట్లాడుతూ ‘‘ఈరోజు చాలా చాలా స్పెష‌ల్ డే. ఎంటైర్ ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీకే ఇదెంతో స్పెష‌ల్. ఎందుక‌నో మ‌న‌కు తెలుసు. గ్రేటెస్ట్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళిగారు, గ్రేటెస్ట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ కీర‌వాణిగారు. ఆయ‌న చేసిన నాటు నాటు పాట ఇండియాలోనే కాదు.. వ‌ర‌ల్డ్‌లోనే సెన్సేష‌న్ అయ్యింది. ఆర్ఆర్ఆర్‌లో తార‌క్, రామ్ చ‌ర‌ణ్‌గారు డాన్స్ చేసిన‌ప్పుడు అప్పుడు ఇండియా డాన్స్ చేసింది. ఇప్పుడు ప్ర‌పంచ‌మే డాన్స్ చేస్తుంది. ఆస్కార్ దొరికింది. ఒక హిస్ట‌రీ క్రియేట్ అయ్యింది. వారికి నా అభినంద‌న‌లు. 


క‌బ్జ సినిమా విష‌యానికి వ‌స్తే .. విజువ‌ల్ గ్రాండియ‌ర్ మూవీ ఇది. రెండు, మూడేళ్లుగా ఈ సినిమా చేస్తున్నాం. దీని క్రెడిట్ అంతా ఆర్‌.చంద్రుగారికి ద‌క్కుతుంది. ఆయ‌న క‌ల ఈ సినిమా. రెండు, మూడు సార్లు క‌రోనా వేవ్స్ వ‌చ్చాయి. చాలా స‌మ‌స్య‌లు ఏర్ప‌డిన‌ప్ప‌టికీ ఇలాగే నేను సినిమా చేయాల‌ని చంద్రు డిసైడ్ అయ్యి ‘క‌బ్జ’  సినిమ చేశారు. ఆయ‌న‌కు స‌పోర్ట్‌గా కెమెరామెన్ ఎ.జె, ఆర్ట్ డైరెక్ట‌ర్ శివ‌కుమార్‌గారు, మ్యూజిక్ డైరెక్ట‌ర్ ర‌వి బస్రూర్, అంద‌రూ ఎక్స్‌ట్రార్డిన‌రీగా వ‌ర్క్ చేయ‌టంతో ‘క‌బ్జ’  మూవీ అద్భుతంగా వ‌చ్చింది. ప్రేక్ష‌కుల ఆశీస్సులు కావాలి. ల‌క్ష్మీకాంత్ రెడ్డిగారు, సుధాక‌ర్ రెడ్డిగారు ఈ సినిమాను తెలుగులో రిలీజ్‌చేస్తున్నారు. అంద‌రూ ఉపేంద్ర సినిమాను మ‌ర‌చిపోలేరు. అలాంటి సినిమా కావాల‌ని ఎదురు చూస్తున్నారు. త్వ‌ర‌లోనే యుఐ సినిమాతో ఇక్క‌డ‌కి మ‌ళ్లీ వ‌స్తాను. అందులో నేనే హీరోగా న‌టిస్తూ డైరెక్ట్ చేస్తున్నాను’’ అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !