View

48 ఏళ్ల నటజీవితం - విలక్షణ నటుడు మోహన్ బాబు ప్రస్థానం

Wednesday,November22nd,2023, 12:29 PM

విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్, నట ప్రపూర్ణ మోహన్ బాబు సినిమా రంగంలోకి వచ్చి 48 ఏళ్లు అవుతోంది. నటుడిగా ఆయన ఈ 48 ఏళ్లలో ఎన్నెన్నో రికార్డులు నెలకొల్పారు. ఎన్నో అవార్డులను అందుకున్నారు. తన నటనతో తెలుగు ప్రేక్షకులపై చెరగని ముద్రను వేశారు. ఆయన తన సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను, ఎత్తుపల్లాలను చూశారు. ఈ 48 ఏళ్ల నట జీవితంలో..


*కెరీర్ ఆరంభంలో అడ్డంకులు..* à°­à°•à±à°¤à°µà°¤à±à°¸à°²à°‚ నాయుడు కాస్త తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి మోహన్ బాబుగా మారారు. 70à°µ దశకంలో ఆయన నట ప్రస్థానం మొదలైంది. ఆరంభంలో అందరికీ ఎదురైనట్టుగానే ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, సవాళ్లు ఎదురయ్యాయి. ఆయన అకుంఠిత భావం, కష్టపడే తత్త్వం, à°…à°‚à°•à°¿à°¤ భావంతో కష్టపడి ఎదిగారు. ఆయన నాడు వేసిన పునాదులపై మంచు వారి ఘనత చెక్కు చెదరని భవనంలా నిలబడింది.


 *నటుడిగా ఎదిగిన తీరు..* à°®à±‹à°¹à°¨à± బాబు తనదైన రీతిలో డైలాగ్స్ చెప్పడం, విలక్షణంగా నటించడం, నవ్వించడం, ఏడిపించడం, విలనిజంలో కొత్తదనం చూపించడంతో అతి కొద్ది కాలంలోనే తెలుగులో స్టార్‌à°—à°¾ ఎదిగారు. ప్రేక్షకుల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. పాత్రలకు ప్రాణం పోయడంలో ఆయన స్పెషలిస్ట్. ఆయన చేసిన కారెక్టర్‌లు తెలుగు వారి మదిలో ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతాయి.


 *నిర్మాతగా తిరుగులేని వ్యక్తి..* à°¸à°¿à°¨à°¿à°®à°¾ పరిశ్రమ మీదున్న మక్కువతో ఆయన నిర్మాణ రంగంలోకి కూడా అడుగు పెట్టారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ మీద ఎన్నెన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను నిర్మించారు. కెమెరా ముందు నటించి ఎన్నో విజయాలు అందుకున్న మోహన్ బాబు.. నిర్మాతగా అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నారు.


 *ఆయన కెరీర్‌లోని రికార్డులు..* à°®à±‹à°¹à°¨à± బాబు ఖాతాలో ఎప్పటికీ చెరిగినిపోని రికార్డులున్నాయి. పెదరాయుడు, అసెంబ్లీ రౌడీ, రాయలసీమ రామన్న చౌదరి వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపించడమే కాకుండా.. మోహన్ బాబుని విలక్షణ నటుడిగా నిలబెట్టేశాయి.


 *నటనలో విలక్షణకు మారుపేరు..* à°¨à°¾ రూటే వేరు అంటూ మోహన్ బాబు చెప్పిన ఐకానిక్ డైలాగ్స్, మ్యానరిజం తెలుగు ప్రేక్షుకలకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన డైలాగ్స్, మ్యానరిజంకు ప్రత్యేక అభిమాన గణం ఉంటుంది. ఆయనలా విలక్షణంగా నటించేవారు ఉండటం చాలా అరుదు.


 *ఐదు దశాబ్దాలకు దగ్గరగా..* à°®à±‹à°¹à°¨à± బాబు చిత్ర పరిశ్రమలో నటుడిగా 48 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఆయన పట్టుదల, అంకితభావం అందరికీ నిదర్శనంగా నిలుస్తుంది. ఇప్పటికీ ఆయన నవతరానికి స్పూర్తిగానే నిలుస్తున్నారు. నటుడిగా ఐదు దశాబ్దాలకు దగ్గర పడుతున్నా.. ఇంకా ఎంతో ఉత్సాహంగా, ఎనర్జీతో షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఆయన చేయబోయే తదుపరి చిత్రాలు, రాబోయే అద్భుతాల గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయన సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గుర్తింపుగా గౌరవ డాక్టరేట్, 'పద్మశ్రీ' అవార్డులు వరించాయన్న సంగతి తెలిసిందే.


48 Years of Mohan Babu: An Icon's Journey in Indian Cinema 


It's a jubilant moment as the iconic Mohan Babu celebrates an astounding 48 years in the Film Industry. From his humble beginnings to evolving into an iconic figure, Dr. Mohan Babu's journey is a testament to resilience, talent, and an unwavering passion for the art.


 *_The Early Years and Struggles:_* Born Bhaktavatsalam Naidu, Mohan Babu embarked on his cinematic journey in the early 1970s armed with sheer determination and a dream. His initial days faced trials and tribulations, common for many aspiring actors. Yet, his unwavering commitment laid the foundation for a stellar career ahead.


 *_Rise as an Actor:_* Mohan Babu's on-screen charisma and versatile performances swiftly catapulted him into the limelight. His ability to seamlessly fit into diverse roles left an indelible mark on audiences. Whether embodying intense characters in dramas or bringing humor to life with impeccable timing, his acting prowess resonated across genres.


 *_Transformation into a Producer:_* His love for cinema extended beyond acting, leading him into film production. Sree Lakshmi Prasanna Pictures, his production house, became synonymous with quality entertainment. His knack for compelling narratives brought forth numerous successful movies, showcasing his multifaceted talent both in front of and behind the camera.


 *_Record-Breaking Movies:_* Mohan Babu's career boasts several milestones, with his movies etching their names in Indian cinema's history. Blockbusters like "Assembly Rowdy," "Pedarayudu," and "Rayalaseema Ramanna Chowdary" not only shattered box office records but also solidified his stature as a powerhouse performer.


 *_Iconic Mannerisms:_* Beyond his acting prowess, Mohan Babu's mannerisms became legendary. From his trademark dialogue delivery to his distinctive style, every aspect of his presence on screen remains etched in the memories of cinephiles. His ability to infuse authenticity into characters with subtle nuances and commanding presence is unparalleled.


 *_A Revered Legacy:_* As Mohan Babu completes 48 glorious years in the film industry, his legacy stands as a testament to perseverance and dedication. Beyond entertainment, his contributions encapsulate storytelling's essence, emotions, and the power of cinematic expression.
Even after nearly five decades in the industry, Mohan Babu continues to inspire actors and filmmakers. His unwavering commitment to excellence and passion for the craft continues to captivate audiences. As he embarks on the next phase of his journey, fans eagerly anticipate more iconic performances and cinematic marvels from this stalwart of Indian cinema.


Celebrating Mohan Babu's 48 years in the film industry, we honor not just a veteran actor and producer, but a living legend. His impact on Indian cinema, coupled with the honorary doctorate and 'Padmashri' award, will endure for generations to come.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !