View

పీరియాడికల్ క్రైమ్ డ్రామాగా  #KJQ కింగ్ - జాకీ - క్వీన్

Tuesday,February20th,2024, 02:49 PM

బ్లాక్‌బస్టర్ చిత్రం 'దసరా'లో దీక్షిత్ శెట్టి తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. నటుడు శశి ఓదెల, దీక్షిత్ శెట్టి,  à°¯à±à°•à±à°¤à°¿ తరేజా కాంబోలో SLV సినిమాస్ బ్యానర్‌పై à°“ సినిమా రాబోతోంది. à°ˆ ప్రాజెక్ట్ à°ˆ ప్రతిష్టాత్మక బ్యానర్‌లో 8à°µ సినిమాగా తెరకెక్కుతోంది.  à°•à±†.కె à°ˆ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. à°ˆ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి.. 90à°² నాటి à°’à°• ప్రత్యేకమైన కథాంశంతో పీరియాడికల్ క్రైమ్ డ్రామాగా నిర్మిస్తున్నారు. మేకర్స్ ఇటీవలే కాన్సెప్ట్ గ్లింప్స్‌తో ప్రాజెక్ట్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే.


మేకర్స్ రీసెంట్‌గానే లాంఛనంగా పూజా కార్యక్రమాలను పూర్తి చేశారన్న సంగతి తెలిసిందే. à°ˆ కార్యక్రమంలో దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల ప్రారంభ సన్నివేశానికి క్లాప్‌ కొట్టారు. ఈరోజు à°ˆ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను ప్రకటించారు. à°ˆ చిత్రంలో కింగ్‌à°—à°¾ దీక్షిత్ శెట్టి, జాకీగా శశి ఒదెలా, క్వీన్‌à°—à°¾ యుక్తి తరేజా కనిపించబోతోన్నారు. అందుకే à°ˆ చిత్రానికి #KJQ కింగ్ - జాకీ - క్వీన్ అనే టైటిల్‌ను పెట్టారు. తాజాగా రిలీజ్ చేసిన à°ˆ టైటిల్ గ్లింప్స్‌తో సినిమాలోని ముఖ్య పాత్రలను పరిచయం చేశారు.
టైటిల్ గ్లింప్స్ వెరైటీగా ఉండటంతో వెంటనే అందరినీ ఆకట్టుకుంది. దీక్షిత్ శెట్టి స్ట్రైకింగ్‌à°—à°¾ కనిపిస్తుండగా, శశి తన రగ్డ్ లుక్‌తో, యుక్తి తరేజా తన అందంతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. రెండు తుపాకులు, గులాబీలతో à°ˆ మూవీ టైటిల్‌ను ప్రజెంట్ చేయడంతో à°ˆ మూవీ à°•à°¥ ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చేశారు.


à°ˆ చిత్రానికి పూర్ణచంద్ర తేజస్వి సంగీతాన్ని అందిస్తున్నారు. నాగేష్ బానెల్ సినిమాటోగ్రాఫర్‌à°—à°¾, కార్తీక శ్రీనివాస్.ఆర్ ఎడిటర్‌à°—à°¾ పనిచేస్తున్నారు. శ్రీకాంత్ రామిశెట్టి ప్రొడక్షన్ డిజైన్‌ను చూసుకుంటున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది.


నటీనటులు : దీక్షిత్ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజా తదితరులు


సాంకేతిక వర్గం
బ్యానర్  : ఎస్ ఎల్ వి సినిమాస్
నిర్మాత : సుధాకర్ చెరుకూరి
దర్శకత్వం : కెకె
సినిమాటోగ్రఫీ  : నగేష్ బానెల్
సంగీతం  : పూర్ణచంద్ర తేజస్వి
ఎడిటర్  : కార్తీక శ్రీనివాస్
ప్రొడక్షన్ డిజైనర్ : శ్రీకాంత్ రామిశెట్టి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్  :  à°¶à±‡à°–ర్ యలమంచలి
మార్కెటింగ్  :  à°µà°¾à°²à±à°¸à± అండ్ ట్రెండ్స్, బాలు ప్రకాష్ (స్టూడియో బ్లాక్)
పీఆర్వో : వంశీ కాకా



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !