View

మెగా చిరంజీవితం - సినీ ప్రస్థానం 150.. మెగా స్థాయిలో!

Friday,January20th,2017, 07:00 AM

మెగాస్టార్ చిరంజీవి గురించి, ఆయ‌à°¨ సినిమా ప్ర‌స్ధానం గురించి à°—‌తంలో కొన్ని పుస్త‌కాలు à°µ‌చ్చాయి. అయితే... తాజాగా చిరంజీవి 150à°µ చిత్రం విడుద‌à°² సంద‌ర్భంగా సీనియ‌ర్ పాత్రికేయుడు à°ª‌సుపులేటి రామారావు రాసిన à°¸‌రికొత్త పుస్త‌à°•à°‚ మెగా చిరంజీవితం - సినీ ప్ర‌స్ధానం 150. à°—‌తంలో à°ˆ à°°‌à°š‌యిత చిరంజీవి పై à°“ పుస్త‌కాన్ని తీసుకువ‌చ్చారు. అయితే à°† పుస్త‌కానికి పూర్తి భిన్నంగా 120 à°•‌à°²‌ర్ పేజీల‌తో 220 బ్లాక్ & వైట్ పేజీల‌తో రంగుల వైభ‌వం అన్న‌ట్టుగా à°ˆ మెగా చిరంజీవితం 150 పుస్త‌కాన్ని తీసుకురావ‌à°¡à°‚ విశేషం. చిరంజీవి మొద‌à°Ÿà°¿ చిత్రం నుండి ఆయ‌à°¨‌తో విశేష‌మైన à°¸‌న్నిహితం à°•‌లిగిన రామారావు మెగాస్టార్ చిరంజీవి గురించి à°¸‌à°®‌గ్ర‌మైన à°¸‌మాచారాన్ని ఇవ్వ‌à°¡‌మే కాకుండా కొంత‌మంది సినీ ప్ర‌ముఖుల అభిప్రాయ‌లు తీసుకున్నారు. ఇంత‌à°•‌న్నా మెరుగుగా, ఇంత‌à°•‌న్నా à°¸‌à°®‌గ్రంగా à°®‌రెవ్వ‌రూ à°¸‌మాచారాన్ని ఇవ్వ‌లేర‌నంత గొప్ప‌à°—à°¾ à°ˆ పుస్త‌కాన్ని తీర్చిదిద్దారు à°ª‌సుపులేటి రామారావు.


ముఖ్యంగా పుస్త‌à°•à°‚ à°•‌à°µ‌ర్ పేజీ నుండి చిట్ట à°šà°¿à°µ‌à°°à°¿ పేజీ à°µ‌à°°‌కు పాఠ‌కుల‌ను ఆక‌ట్టుకునే పుస్త‌à°•à°‚ ఇది. పుస్త‌కంలోని à°•‌à°²‌ర్ పేజీల‌న్నీ ఎంతో ముచ్చ‌à°Ÿ‌à°—à°¾ ఉండి à°•‌నువిందు చేస్తాయి. చిరంజీవి à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ మొత్తం 150 చిత్రాల పోస్ట‌ర్ల‌ను పేజీకొక‌à°Ÿà°¿ చొప్పున రంగుల‌లోనే ముద్రించ‌à°¡à°‚ మామూలు విష‌యం కాదు. à°°‌à°š‌యిత రామారావు à°–‌ర్చుకు వెన‌కాడ‌కుండా మెగా స్ధాయిలోనే à°ˆ పుస్త‌కాన్ని తీసుకువ‌చ్చినందుకు ఆయ‌à°¨ ధైర్య సాహ‌సాల‌ను అభినందించ‌à°• à°¤‌ప్ప‌దు.


అలాగే 220 బ్లాక్ & వైట్ పేజీల‌ను కూడా అనేక ఫోటోల‌తో అందంగా అలంక‌రించారు. ప్ర‌త్యేకంగా à°ˆ పుస్త‌à°•à°‚ కోసం చిరంజీవి ఇచ్చిన ఇంట‌ర్య్వూ, అలాగే ఇంట‌ర్య్వూలకు ఆమ‌à°¡ దూరంలో ఉండే అల్లు à°…à°°‌వింద్ ఇచ్చిన ఇంట‌ర్య్వూ à°ˆ పుస్త‌కానికి హైలెట్స్. చూడ‌గానే కొనాల‌నిపించే పుస్త‌à°•à°‚. కొన‌గానే à°š‌à°¦‌వాల‌నిపించే పుస్త‌à°•à°‚. à°š‌à°¦‌à°µ‌గానే పూర్తి సంతృప్తినిచ్చే పుస్త‌à°•à°‚ మెగా చిరంజీవితం 150. అయితే... ఇంత భారీగా తీసుకువ‌చ్చిన à°ˆ పుస్త‌à°•à°‚ 300 రూపాయ‌లు మాత్ర‌మే. అన్ని ప్ర‌ధాన పుస్త‌కాల షాపుల్లో అందుబాటులో ఉన్నాయ‌ని à°°‌à°š‌యిత తెలియ‌చేస్తున్నారు. రచయిత పసుపులేటి రామారావు సెల్ నెం. 9392364031, ల్యాండ్ లైన్ - 040 23550311Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !