View

ఎక్స్ క్లూజివ్ - కైకాల సత్యనారాయణ బర్త్ డే స్పెషల్

Friday,July24th,2020, 01:29 PM

కైకాల à°¸‌త్య‌నారాయ‌à°£‌గారు.. తెలుగు సినిమా పుట్టిన నాలుగేళ్ళ‌కు పుట్టారు. తెలుగు సినిమాతో à°¸‌మాంత‌à°°à°‚à°—à°¾ ఎదిగారు. à°¨‌టుడుగా à°—‌à°¤ ఏడాదికే à°·‌ష్ఠిపూర్తి చేసుకున్నారు. 1931లో తొలి తెలుగు టాకీ సినిమా à°­‌క్త‌ప్రహ్లాద విడుద‌à°² అయితే, 1935 జులై 25à°¨ à°¸‌త్య‌నారాయ‌à°£ à°œ‌న్మించారు.1959లో ఆయ‌à°¨ à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ చిత్రం సిపాయి కూతురు విడుద‌à°²‌యింది. à°† à°°‌à°•à°‚à°—à°¾ ఆయ‌à°¨ à°¨‌టుడు అయి, 61సంవ‌త్స‌రాలు కాగా... వ్య‌క్తిగ‌తంగా à°ˆ ఏడాది జులై 25à°•à°¿ 85à°µ సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంటున్నారు. తెలుగు సినిమా అభిమానులు à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¸‌త్య‌నారాయ‌à°£ జీవిత à°š‌రిత్ర సినిమా విశేషాలు తెలిసిన‌వే. అయినా సింహావ‌లోక‌నం చేసుకుందాం.


హీరోగా సినిమా రంగానికి à°ª‌à°°à°¿à°š‌యం అయినా, à°† సినిమా నిరాశ‌à°ª‌ర్చ‌డంతో విల‌న్ à°—à°¾ మార‌డానికి à°¤‌à°Ÿ‌à°ª‌టాయించ‌లేదు. జాన‌à°ª‌à°¦ బ్ర‌హ్మ విఠ‌లాచార్య à°¦‌ర్శ‌à°•‌త్వంలో à°µ‌చ్చిన ఎన్నెన్నో జాన‌à°ª‌à°¦ చిత్రాల్లో à°¸‌త్య‌నారాయ‌à°£ విల‌న్ పాత్ర‌లు పోషించారు. à°† à°¤‌ర్వాత సోష‌ల్ పిక్చ‌ర్స్ లో కూడా విల‌న్ పాత్ర‌లు à°µ‌చ్చాయి. à°¸‌త్య‌నారాయ‌à°£ à°¨‌వ్వు పాపుల‌ర్ విల‌నీ ట్రేడ్ మార్క్ అయింది. కెరీర్ తొలిద‌à°¶‌లోనే ఆయ‌à°¨‌à°•à°¿ పౌరాణిక పాత్ర‌లు చేసే à°…à°µ‌కాశం à°²‌భించింది. à°²‌à°µ‌కుశ‌లో à°­‌à°°‌తుడిగా... శ్రీకృష్ణార్జున యుద్ధంలో à°•‌ర్ణుడిగా... à°¨‌ర్త‌à°¨‌శాల‌లో దుశ్శాస‌నుడిగా à°¨‌టించారు. శ్రీకృష్ణ‌పాండ‌వీయంలో à°˜‌టోత్క‌చుడి పాత్ర తొలిసారి à°§‌రిస్తే à°®‌ళ్ళీ 1995లో  à°Žà°¸à±‌.వి.కృష్ణారెడ్డి à°¦‌ర్శ‌à°•‌త్వంలో à°µ‌చ్చిన à°˜‌టోత్క‌చుడు చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషించారు.శ్రీకృష్ణావ‌తారం చిత్రంలో తొలిసారి దుర్యోధ‌నుడి పాత్ర పోషించారు. à°† à°¤‌ర్వాత కురుక్షేత్రంలో దుర్యోధ‌నుడిగా అద్భుతంగా à°°‌క్తి à°•‌ట్టించారు. అలాగే రావ‌ణాసురుడిగా సీతాక‌ళ్యాణంలో... à°­à±€à°®à±à°¡à°¿à°—à°¾ దాన‌వీర‌శూర‌à°•‌ర్ణ‌లో... à°®à±‚షికాసురుడిగా శ్రీ వినాయ‌à°• విజ‌యం చిత్రాల్లో à°¨‌టించారు.చాలా మందికి తెలియ‌ని విశేష‌మేమిటంటే à°•‌థానాయిక మొల్ల‌లో శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లు పాత్ర పోషించారు. à°¯‌à°®‌à°§‌ర్మ‌రాజు అంటే తెలుగు తెర‌à°•à°¿ à°¸‌త్య‌నారాయ‌à°£ à°¤‌ప్ప à°®‌రొక‌రు గుర్తురారు. à°¯‌à°®‌గోల సినిమాతో ప్రారంభ‌మైన à°ˆ పాత్ర జైత్ర‌యాత్ర à°¯‌ముడికి మొగుడు... à°¯‌à°®‌లీల‌... రాధామాధ‌వ్‌... à°¦‌రువు చిత్రాల à°µ‌à°°‌కూ సాగింది. మోస‌గాళ్ళ‌కు మోస‌గాడు... దొంగ‌à°² వేట మొద‌లైన సినిమాల్లో ఆయ‌à°¨ విల‌న్ పాత్ర‌లు à°®‌ర్చిపోలేనివి.  à°‰à°®à±à°®‌à°¡à°¿ కుటుంబం... దేవుడు చేసిన à°®‌నుషులు... శార‌à°¦ చిత్రాల‌తో ఆయ‌à°¨ ఇమేజ్ మారింది. సాత్విక‌మైన పాత్ర‌à°²‌కు కూడా à°¸‌త్య‌నారాయ‌à°£ బెస్ట్ ఆప్ష‌న్ అయ్యారు. తాత‌-à°®‌à°¨‌వడు... సంసారం-సాగ‌à°°à°‚... రామ‌య్య తండ్రి... జీవిత‌మే à°’à°• నాట‌à°•‌à°°à°‚à°—à°‚... దేవుడే దిగివ‌స్తే... సిరి సిరి మువ్వ‌... తాయార‌మ్మ‌-బంగార‌య్య‌... పార్వ‌తీ à°ª‌à°°‌మేశ్వ‌రులు మొద‌లైన చిత్రాల్లో కీల‌à°• పాత్ర‌లు పోషించి విల‌న్ ఇమేజ్ నుంచి à°¬‌à°¯‌à°Ÿ‌à°ª‌à°¡à°¿...కుటుంబ ప్రేక్ష‌కుల‌కు అభిమాన à°¨‌టుడ‌య్యారు.


à°•‌మెడియ‌న్ à°¨‌గేష్ డైరెక్ట‌ర్ à°—à°¾... స్టార్ ప్రొడ్యూస‌ర్ à°¡à°¿.రామానాయుడు నిర్మించిన మొర‌టోడు చిత్రంతో హీరోగా మారారు. నా పేరే à°­‌à°—‌వాన్‌... ముగ్గురు మూర్ఖులు... ముగ్గురు మొన‌గాళ్ళు... కాలాంత‌కులు... à°—‌మ్మ‌త్తు గూడ‌చారులు... తూర్పు à°ª‌à°¡‌à°®‌à°°... సావాస‌గాళ్ళు లాంటి చిత్రాల్లో హీరోతో à°¸‌మాంత‌à°°‌మైన పాత్ర‌లు పోషించారు à°¸‌త్య‌నారాయ‌à°£‌. చాణ‌క్య చంద్ర‌గుప్త‌లో రాక్ష‌à°¸‌మంత్రిగా à°¨ భూతో à°¨ à°­‌విష్య‌త్ అన్న‌ట్లు à°¨‌టించారు. నా పిలుపే ప్ర‌à°­à°‚à°œ‌నంలో ముఖ్య‌మంత్రి పాత్ర‌తో విస్మ‌à°¯‌à°ª‌రిచారు. à°’à°•‌à°Ÿà°¾... à°°à±†à°‚à°¡à°¾ వంద‌లాది చిత్రాల్లో వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించి తెలుగు సినీ ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌à°—‌ని ముద్ర వేశారు.


సుభాష్ ఘాయ్ డైరెక్ట్ చేసిన హిందీ సినిమా à°•‌ర్మ‌లో విల‌న్ à°—à°¾ à°¨‌టించారు. à°ˆ సినిమాలో శ్రీదేవి తండ్రి పాత్ర à°§‌రించారు. à°’à°•‌à°Ÿà±€... రెండు తెలుగు డైలాగ్స్ కూడా à°† సినిమాలో చెప్పారు à°¸‌త్య‌నారాయ‌à°£‌. తమిళంలో రజనీకాంత్,  à°•à°®à°²à± హాసన్ లతో కొన్ని చిత్రాలతో పాటుగా కన్నడ, హిందీ సినిమాల్లో కూడా కైకాల సత్యనారాయణ గారు నటించడం జరిగింది.  à°•à±ˆà°•à°¾à°² à°¸‌త్య‌నారాయ‌à°•à°¿ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉమ్మ‌à°¡à°¿ ప్ర‌భుత్వం à°°‌ఘుప‌తి వెంక‌య్య అవార్డ్ తో గౌర‌వించుకుంది. à°† à°®‌ధ్య విడుద‌à°²‌యిన à°®‌à°¹‌ర్షి చిత్రంలో కూడా à°¨‌టించారు à°¸‌త్య‌నారాయ‌à°£‌. à°¤‌ను à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ ప్ర‌తి à°ªà°¾à°¤à±à°°à°¾ à°¤‌à°¨ సొంత బిడ్డ‌లాగే భావించి... వాటికి ప్రాణ ప్ర‌తిష్ట చేశారు. ప్ర‌స్తుతం 85సంవ‌త్స‌రాల à°µ‌à°¯‌సులో ఇంట్లో ప్ర‌శాంత‌మైన జీవ‌నాన్ని à°—‌డుపుతూ... పాత సినిమాలు చూస్తూ... à°†à°¨à°‚దంగా కాల‌క్షేపం చేస్తున్నారు à°¸‌త్య‌నారాయ‌à°£‌.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !