View

అనుష్కపై ఆగ్రహంగా ఉన్న హీరో?

Wednesday,May21st,2014, 05:22 AM

చేతినిండా సినిమాలున్నా టెన్షనే. డేట్స్ అడ్జస్ట్ చేసే విషయంలో తర్జనభర్జన పడాల్సి వస్తుంది. ప్రస్తుతం అనుష్క à°† ఒత్తిడిలోనే ఉందని సమాచారం. తెలుగులో బాహుబలి, రుద్రమదేవిలాంటి భారీ చిత్రాల్లో నటిస్తున్న అనుష్క తమిళంలో అజిత్ పక్కన à°“ సినిమా చేయడానికి అంగీకరించింది. అలాగే, రజనీకాంత్ హీరోగా ఇటీవల ఆరంభమైన 'లింగా'à°•à°¿ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఒకేసారి నాలుగు సినిమాలు చేయడం వల్ల అనుష్క ఇబ్బందులపాలవుతోందట. తెలుగు సినిమా షూటింగ్ లో పాల్గొంటూ అజిత్ సరసన నటిస్తున్న సినిమా షూటింగ్ à°•à°¿ ఇటీవల హ్యాండ్ ఇచ్చిందట à°ˆ బొమ్మాళీ. అజిత్, అనుష్క పాల్గొనగా కీలక సన్నివేశాలు తీయడానికి చిత్రదర్శకుడు గౌతమ్ మీనన్ ప్లాన్ చేశాడట. కానీ, అనుష్క తెలుగు సినిమా షూటింగ్ లో ఉండిపోవడంతో అజిత్ షూటింగ్ à°•à°¿ హాజరు కాలేదని సమాచారం. దాంతో అజిత్ ఆగ్రహానికి గురయ్యాడట. గౌతమ్ మీనన్ ని పిలిచి ఇంకోసారి ఇలా జరిగితే ఊరుకునేది లేదని, డేట్స్ గురించి అనుష్క తో క్లారిటీ à°—à°¾ మాట్లాడమని కొంచెం సీరియస్ గానే చెప్పాడని వినికిడి. à°ˆ చిత్రాన్ని దీపావళికి విడుదల చేయలనుకుంటున్నారట. కానీ, అనుష్క ఇలా చేస్తే పండగకి విడుదల చేసే అవకాశం  ఉండదేమోనని చిత్రనిర్మాత టెన్షన్ పడుతున్నాడట.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !