View

'గాలి పటం'కి పవన్ కళ్యాణ్ అండదండలు?

Thursday,May22nd,2014, 10:31 AM

డైరెక్టర్ సంపత్ నంది నిర్మాతగా మారి 'గాలిపటం' చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఆది హీరోగా à°ˆ చిత్రం రూపొందుతోంది. కాగా à°ˆ చిత్రానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండదండలు మెండుగా ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. సంపత్ నంది దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్ - 2' చిత్రం  చేయబోతున్న విషయం తెలిసిందే. à°ˆ సినిమా ఎప్పుడో ఆరంభమవ్వాల్సి ఉంది. కానీ రకరకాల కారణాల వల్ల ఇంకా à°ˆ చిత్రం సెట్స్ పైకి వెళ్లలేదు. à°ˆ సినిమా కోసం సంపత్ నంది ఇప్పటికే చాలా టైమ్ వేస్ట్ చేసాడు. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడం కోసం తనకు వచ్చిన ఆఫర్లను కూడా వదులుకున్నాడు. కాగా 'గబ్బర్ సింగ్ - 2' లేట్ అవ్వడం వల్ల సంపత్ నంది చాలా నష్టపోయాడని భావిస్తున్నాడట పవన్ కళ్యాణ్. అందుకని అతనికి à°…à°‚à°¡à°—à°¾ ఉండాలని డిసైడ్ అయిన పవన్... 'గాలిపటం' సినిమా ఆడియో వేడుకకు వస్తానని సంపత్ నందికి చెప్పాడట. ఇది సంపత్ నందిని చాలా ఆనందపరిచిందని తెలుస్తోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తన సినిమా ఆడియో వేడుకకు గెస్ట్ à°—à°¾ వస్తే... సినిమాకి క్రేజ్ పెరుగుతుంది, తద్వారా సినిమా బిజినెస్ కూడా చాలా బాగా జరుగుతుందని భావిస్తున్నాడట సంపత్ నంది. నిజంగానే పవన్ కళ్యాణ్ 'గాలిపటం' చిత్రం ఆడియో వేడుకకు వస్తే... 'గబ్బర్ సింగ్ - 2' లేట్ అయినందుకు సంపత్ నందికి కలిగిన నష్టం భర్తీ అయిపోతుందని చెప్పొచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !