View

'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' వైపే చిరు దృష్టి?

Saturday,May24th,2014, 10:47 AM

'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' జీవితాన్ని ఆధారంగా తీసుకుని పరుచూరి బ్రదర్స్ ఓ స్ర్కిఫ్ట్ తయారు చేసిన విషయం తెలిసిందే. ఈ సబ్జెక్ట్ తో నందమూరి నటసింహం బాలకృష్ణతో సినిమా చేయాలనుకున్నారు. కానీ కుదరలేదు. ఆ తర్వాత నాగార్జున దృష్టికి కూడా ఈ సబ్జెక్ట్ వెళ్లింది. అది కూడా వర్కవుట్ అవ్వలేదు. అప్పట్లో చిరంజీవి తన 150వ సినిమాని ఈ స్ర్కిఫ్ట్ తో చేయాలనుకున్నారు. కానీ రాజకీయాల్లోకి వెళ్లడంతో చిరంజీవి 150వ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. ప్రస్తుతం చిరంజీవి 150వ సినిమా సన్నాహాల్లో ఉన్నారు. ఈ సినిమా కోసం చాలా కథలు వింటున్నారట. ఇప్పటివరకూ ఏ కథా చిరుకి నచ్చకపోవడంతో చిరు మనసులో 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' స్ర్కిఫ్ట్ మెదులుతోందట. పరుచూరి బ్రదర్స్ ని పిలిపించి చిరు ఈ సబ్జెక్ట్ గురించి అడిగారట. వి.వి.వినాయక్ ని ఈ స్ర్కిఫ్ట్ చూడమని, పూర్తిగా స్ర్కిఫ్ట్ తయారు చేస్తే ఈ సబ్జెక్ట్ తో సినిమా చేద్దామని చెప్పాడట చిరు.

ఇదిలా ఉంటే మణిరత్నం చెప్పిన à°•à°¥ చిరంజీవికి నచ్చిందని, à°† కథతోనే చిరు 150à°µ సినిమా రూపొందనుందని వార్తలు వచ్చాయి. మణిరత్నం దర్శకత్వంలో సినిమా చేస్తానని చిరు చెప్పిన మాట వాస్తవమేనట. కాకపోతే అది 150à°µ సినిమా కాదట. 150à°µ సినిమా చేసిన తర్వాత మణిరత్నం దర్శకత్వంలో సినిమా చేస్తానని మాటిచ్చాడట చిరంజీవి. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !