View

శృతిహాసన్, సురేష్ రైనా రహస్య ప్రేమ!

Friday,May30th,2014, 07:29 AM

'ఎవడు' సినిమాకి సంబంధించి అభ్యంతరకరంగా ఉన్న తన ఫొటోలు బయటికొచ్చాయంటూ ఇటీవల శృతిహాసన్ కేసు పెట్టిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఈ వివాదం నలుగుతోంది. ఇటీవల ఎక్కువగా ఈ వివాదానికి సంబంధించిన వార్తల్లో నిలిచిన శృతిహాసన్ ఇప్పుడు మరో విధమైన వార్తల్లో నిలిచింది. అది ప్రేమ తాలూకు వార్త. దాని గురించి చెప్పాలంటే..
గతంలో సిద్ధార్ధ్ తో శృతి ప్రేమాయణం సాగించిందనే వార్త వచ్చింది. ఆ ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని కూడా చాలామంది భావించారు. కానీ, అది జరగకముందే విడిపోయారు. ఆ తర్వాత క్రికెటర్ సురేష్ రైనాతో శృతి ప్రేమలో పడిందనే వార్త వచ్చింది. గత ఏడాది ఈ ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమకు దారి తీసిందనే వార్త ప్రచారమైంది. అయితే, ఆ తర్వాత ఈ ప్రేమాయణం గురించి పెద్దగా వార్తలు రాలేదు. ఎందుకంటే, శృతి, సురేష్ తమ అనుబంధం బయటపడకుండా వీలైనంత గుట్టుగా ఉంటున్నారు. కానీ, ఎంత గుట్టుగా వ్యవహరించినా, ఇలాంటి విషయాలు అస్సలు దాగవు. ఈ ఇద్దరూ సీరియస్ గానే ప్రేమించుకుంటున్నారని పరిశీలకులు అంటున్నారు. శృతిహాసన్ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. సురేష్ రైనా కూడా ఖాళీగా ఏం లేడు. క్రికెట్ మ్యాచ్ లతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. దాంతో ఈ ప్రేమికులిద్దరికీ ఏకాంతంగా గడిపే సమయమే చిక్కడంలేదట. ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా ఏమాత్రం వీలు దొరికినా ఇద్దరూ కలుసుకుని, స్వీట్ నథింగ్స్ చెప్పుకుంటున్నారని పరిశీలకులు అంటున్నారు. మరి.. ఈ ప్రేమకథ ఎందాకా వెళుతుందో చూడాలి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !