View

త్రిష పెళ్లి ఆగింది... ఆ హీరోయిన్ పండగ చేసుకుంది!

Thursday,May14th,2015, 01:19 AM

తమిళ నిర్మాత, వ్యాపారవేత్త వరుణ్ మణియన్ తో త్రిష నిశ్చితార్థం జరగడం, ఈ తతంగం తర్వాతి వేడుక అయిన పెళ్లి జరగకుండానే ఈ ఇద్దరూ విడిపోవడం తెలిసిందే. పెళ్లి ఆగినందుకు త్రిష ఏమాత్రం బాధపడటంలేదట. పై పెచ్చు... ఇంతకు మునుపుకన్నా జీవితాన్ని ఆనందంగా కొనసాగించాలనుకుంటోందట. ఈ పెళ్లి ఆగినందుకు త్రిష కారణాలు త్రిషకు ఉన్నాయి. ఆ కారణాల సంగతెలా ఉన్నా.. ఈ పెళ్లి ఆగినందుకు ఓ హీరోయిన్ పండగ చేసుకుందట. ఆ హీరోయిన్ ఎవరు? ఎందుకు పండగ చేసుకుంది? అనే విషయంలోకి వస్తే...

రాయ్ లక్ష్మీ (లక్ష్మీరాయ్) ఇటీవల తన స్నేహితులకు భారీ పార్టీ ఇచ్చిందట. త్రిష పెళ్లి ఆగిపోయినందుకే ఈ పార్టీ ఏర్పాటు చేసిందని సమాచారం. ఇంతకీ ఈ పెళ్లి ఆగడానికీ, రాయ్ లక్ష్మీ పండగ చేసుకోవడానికీ కారణం ఏంటి అనుకుంటున్నారా? ఒకప్పుడు వరుణ్ మణియన్, రాయ్ లక్ష్మీ ప్రేమించుకున్నారట. ఆ తర్వాత త్రిష అతన్ని తనవైపు లాక్కుందనే టాక్ ఉంది. ఆ కడుపు మంటతోనే రాయ్ లక్ష్మీ ఇప్పుడు పండగ చేసుకుందని భోగట్టా. పైగా.. ''ఈ వివాహం జరగదని నేనప్పుడే చెప్పాగా'' అని పార్టీలో పదే పదే చెప్పి, ఎంజాయ్ చేసిందట.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !