View

ఐశ్వర్య దర్శకత్వంలో రజనీకాంత్?

Tuesday,August26th,2014, 01:49 PM

ప్రస్తుతం 'లింగా' చిత్రంలో కథానాయకునిగా నటిస్తున్న రజనీకాంత్ తదుపరి ఏ చిత్రంలో నటిస్తారనే చర్చ జరుగుతోంది. ఆ చర్చల ద్వారా ఓ వార్త బయటికొచ్చింది. తన రెండో కుమార్తె సౌందర్య దర్శకత్వంలో రజనీకాంత్ 'కోచడయాన్' చిత్రంలో నటించిన విషయం విదితమే. ఇప్పుడు తన పెద్ద కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో రజనీ ఓ చిత్రంలో నటించాలనుకుంటున్నారని సమాచారం. 'లింగా' తర్వాత చేయబోయేది ఈ సినిమానే అవుతుందని భోగట్టా. ఇక.. ఐశ్వర్య గురించి చెప్పాలంటే...

'3' చిత్రం ద్వారా ఐశ్వర్య దర్శకురాలిగా పరిచయమైంది. ధనుష్, శృతిహాసన్ జంటగా రూపొందిన ఆ చిత్రం ఐశ్వర్యకు దర్శకురాలిగా మంచి పేరు తెచ్చింది. ఆ చిత్రంలోని 'కొలవెరి...' పాట ఎంత హిట్ అయ్యిందో తెలిసిందే. '3' తర్వాత ఐశ్వర్య మరో చిత్రానికి దర్శకత్వం వహిస్తోంది. దీనికి 'వై రాజా వెయ్' అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ చిత్రం తర్వాత తన తండ్రి రజనీకాంత్ హీరోగా ఓ చిత్రానికి దర్శకత్వం వహించాలనుకుంటోందట ఐశ్వర్య. రజనీ కూడా ఈ చిత్రం పట్ల సుముఖంగా ఉన్నారని సమాచారం. విశేషం ఏంటంటే...

ఐశ్వర్య భర్త, స్టార్ హీరో ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడని వినికిడి. వండర్ బార్ ఫిలింస్ పతాకంపై విజయవంతమైన చిత్రాలు నిర్మిస్తున్న ధనుష్ తన మామగారితో అత్యంత భారీ బడ్జెట్ చిత్రం నిర్మించనున్నాడని కోలీవుడ్ టాక్.

Rajinikanth to act in Aishwarya direction



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !