View

మణిరత్నం సినిమాలో అలియా?

Sunday,August24th,2014, 06:11 AM

'కడలి' చిత్రం ఘోరపరాజయాన్ని చవిచూడటంతో మణిరత్నం తన తదుపరి చిత్రాన్ని వెంటనే ఆరంభించలేదు. కథపై కొంచెం ఎక్కువ కేర్ తీసుకుని సినిమా మొదలుపెట్టాలనుకుంటున్నాడు. మహేష్ బాబు, నాగార్జున కాంబినేషన్ లో మల్టీస్టారర్ తీయడానికి మణిరత్నం సన్నాహాలు చేస్తున్నాడనే వార్త వినిపించింది. అయితే, à°† చిత్రం ఇప్పుడప్పుడే పట్టాలెక్కే పరిస్థతి లేదనీ, అసలు à°† సినిమా ఉంటుందా? లేదా అని కూడా సందేహమే అని సమాచారం. à°ˆ నేపథ్యంలో మణిరత్నంకి సంబంధించిన మరో వార్త ప్రచారంలో ఉంది. à°“ క్యూట్ లవ్ స్టోరీ నేపథ్యంలో సినిమా తీయాలని అనుకుంటున్నాడట. à°ˆ చిత్రంలో మలయాళ నటుడు మమ్ముట్టి తనయుడు దుల్ క్వార్ సల్మాన్ ని హీరోగా తీసుకోవాలనుకుంటున్నాడని వినికిడి. కథానాయికగా బాలీవుడ్ క్రేజీ భామ అలియా భట్ ని అనుకుంటున్నాడట. à°ˆ చిత్రాన్ని బహు భాషల్లో తీయాలన్నది మణి అభిప్రాయం అని తెలిసింది. 

Alia Bhat to pair with Dulquar Salman



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !