View

ఐ' నుంచి వాకౌట్ చేసిన ఎమీ జాక్సన్!

Saturday,August30th,2014, 04:27 AM

విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఆస్కార్ రవిచంద్రన్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'ఐ'. దాదాపు 180 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని నిర్మాత చెబుతున్నారు. ఇటీవల ప్రతికలవారిని కలిసిన రవిచంద్రన్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయనున్నానని తెలిపారు. తెలుగులో ఈ చిత్రం 'మనోహరుడు'గా విడుదల కానుంది. ఇందులో విక్రమ్ సరసన ఎమీ జాక్సన్ కథానాయికగా నటిస్తోంది. కాగా, ఈ భారీ చిత్రం విషయంలో అమ్మడు అసంతృప్తిగా ఉందని సమాచారం. దానికి కారణం చెప్పాలంటే...

కొన్ని నెలల క్రితం విక్రమ్, ఎమీ పాల్గొనగా ఓ పాట చిత్రీకరించాలనుకున్నారట. ఆ చిత్రీకరణలో పాల్గొనడానికి వచ్చి, తన కేరవాన్ లో కూర్చుని మేకప్ చేసుకుంటోందట ఎమీ జాక్సన్. తన పారితోషికానికి సంబంధించిన బేలన్స్ ని ఆ రోజు ఇస్తానని నిర్మాత మాటిచ్చారని సమాచారం. కానీ, ఆరోజు తన మిగతా పారితోషికం ఇచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో లొకేషన్ నుంచి వాకౌట్ చేసిందట ఎమీ జాక్సన్. చెన్నయ్ లో వేసిన భారీ సెట్ లో ఈ పాటను చిత్రీకరించాలనుకున్నారట. ఈ చిత్రాన్ని దీపావళికి విడుదల చేయాలనుకుంటున్నారు. కానీ, ఈ పాటను మాత్రం ఇంకా పూర్తి చేయలేదని భోగట్టా. మరి.. ఎమీని కన్విన్స్ చేసి, పాట చిత్రీకరిస్తారో లేక.. అసలు ఆ పాటే సినిమాలో వద్దనుకుంటారో?



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !