View

బాలయ్య సినిమాకి శాంతిపూజ!

Friday,July11th,2014, 05:43 AM

పౌరాణిక, జానపద, సాంఘిక.. ఇలా ఏ తరహా చిత్రంలోనైనా నటించగల సత్తా నందమూరి బాలకృష్ణకు ఉంది. గతంలో తన దర్శకత్వంలోనే బాలకృష్ణ 'నర్తనశాల' చిత్రం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో అర్జునుడి పాత్రను కూడా ఆయనే పోషించాలనుకున్నారు. ద్రౌపది పాత్రకు సౌందర్యను ఎంపిక చేశారు. ఈ చిత్రం ఆరంభించిన తర్వాత పరిస్థితులు అనుకూలించకపోవడంతో అర్థాంతరంగా ఆపేశారు. విమాన ప్రమాదంలో సౌందర్య దుర్మరణంపాలైన విషయం తెలిసిందే. ఆ తర్వాత బాలయ్య కూడా ఈ చిత్రాన్ని ముందుకు తీసుకెళ్లేకపోయారు. ఇప్పుడు ఓ ప్రముఖ నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మించాలనుకుంటున్నారట. 'శ్రీరామరాజ్యం'కి మంచి ఆదరణ లభించిన నేపథ్యంలో 'నర్తనశాల'కి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారట. బాలయ్య కూడా ఈ సినిమా చేయాలని ఆసక్తిగా ఉన్నారని సమాచారం. అయితే, అప్పట్లో 'నర్తనశాల' ని ఆరంభించినప్పుడు జరగకూడని సంఘటనలు జరిగాయి కాబట్టి, శాంతి పూజలు జరిపించిన తర్వాతే ఈ చిత్రాన్ని ప్రారంభించాలనుకుంటున్నారట. ఒకవేళ ఈ చిత్రం షూటింగ్ పట్టాలెక్కితే ద్రౌపదిగా ఎవరు బాగుంటారు? అనే చర్చ జరుగుతోంది. ఎక్కువ శాతం మంది నయనతార పేరు చెబుతున్నారు. సింహా' తర్వాత బాలకృష్ణ సరసన నయనతార 'శ్రీరామరాజ్యం' చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. అటు రెగ్యులర్ కమర్షియల్ మూవీ ఇటు జానపద చిత్రంలో ఈ జంట చూడచక్కగా అనిపించింది. అందుకే 'నర్తనశాల'లో నటించే చాన్స్ ఎక్కువ శాతం నయనతారకే ఉందని పరిశీలకులు అంటున్నారు.

Shanthi pooja for Balakrishna cinema



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !