View

పవన్ కళ్యాణ్, దాసరి చిత్రానికి డైరెక్టర్ ఫిక్స్?

Wednesday,December23rd,2015, 12:33 PM

తారక ప్రభు ఫిలింస్ పతాకంపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకరత్న డా. దాసరి నారాయణరావు ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రకటన అయితే వచ్చిందిగానీ, ఇప్పటివరకూ ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్స్ లేదు. కాగా తాజా వార్తల ప్రకారం ఈ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్లాలనే ఆలోచనలో దాసరి ఉన్నారట. అందుకే దాసరి ఓ డైరెక్టర్ ని సెలెక్ట్ చేసారని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...


'బెంగాల్ టైగర్' తో సక్సెస్ అందుకున్న సంపత్ నందికే పవన్ కళ్యాణ్ సినిమా చేసే అవకాశమివ్వాలనుకుంటున్నారట దాసరి. 'సర్దార్ గబ్బర్ సింగ్' కి సంపత్ నంది దర్శకత్వం వహించాల్సి ఉంది. కొన్నాళ్ల పాటు ఈ ప్రాజెక్ట్ పై వర్కవుట్ చేసిన తర్వాత ఈ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం సంపత్ నంది చేజారడం, బాబికి ఆ అవకాశం దక్కడం జరిగిపోయింది. ఆ తర్వాత రవితేజతో 'బెంగాల్ టైగర్' చేసి విజయం సాధించాడు సంపత్ నంది.


ఇప్పుడు ఈ దర్శకుడిపై దాసరి దృష్టి పడిందట. పవన్ కళ్యాణ్ తో చర్చించి సంపత్ నందితో దర్శకత్వం వహింపజేయాలని ఫిక్స్ అయ్యారట దాసరి. అన్నీ కుదిరితే సంక్రాంతికి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని ఫిల్మ్ నగర్ టాక్. ఇదే కనుక జరిగితే సంపత్ నంది ఆనందానికి ఆడ్డే ఉండదని చెప్పొచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !