View

అంజలి కోసం మేకప్ వేసుకున్న దిల్ రాజు!

Thursday,July24th,2014, 08:09 AM

నిర్మాతగా, పంపిణీదారుడిగా దిల్ రాజు ఫుల్ బిజీ. ఇంత బిజీలో కూడా దిల్ రాజు మేకప్ వేసుకున్నాడు. ఇంతకీ దిల్ రాజుకు మేకప్ వేసుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చిందీ అని ఆలోచిస్తున్నారా? ఆ విషయంలోకే వెళుతున్నాను.

రచయిత కోన వెంకట్ సమర్పణలో ఎమ్.వి.వి.సినిమాస్ పతాకంపై ఎమ్.వి.వి.సత్యనారాయణ నిర్మించిన చిత్రం 'గీతాంజలి'. రాజ్ కిరణ్ దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో అంజలి ప్రధాన పాత్ర చేసింది. హర్షవర్ధన్ రాణె, శ్రీనివాస రెడ్డి, రావు రామేష్, బ్రహ్మానందం తదితరులు ఇతర ప్రధాన పాత్రలు చేశారు. ప్రవీణ్ లక్కరాజు ఈ చిత్రానికి సంగీతం అందించారు.ఇటీవలే ఈ చిత్రం ఆడియో విడుదలయ్యింది. ఈ సినిమాని నైజాం ఏరియాలో దిల్ రాజు పంపిణీ చేస్తున్నాడు. కాగా ఈ సినిమాలో దిల్ రాజు గెస్ట్ రోల్ లో కనువిందు చేయబోతున్నారని విశ్వసనీయమైన సమాచారం. ఈ పాత్ర కోసమే దిల్ రాజు మేకప్ వేసుకున్నారు. కోన వెంకట్ క్రియేట్ చేసిన పాత్ర నచ్చడం, తనే ఈ పాత్రలో నటించాలని కోన పట్టుబట్టడంతో దిల్ రాజు ఈ గెస్ట్ రోల్ చేసారని తెలుస్తోంది. ఈ సినిమాలో బ్రహ్మానందం సైతాజ్ రాజుగా మంచి ఎంటర్ టైన్ మెంట్ పాత్రను చేసాడు. ఆగస్ట్ 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. దిల్ రాజుకు గోల్డెన్ లెగ్ అనే పేరుంది. మరి దిల్ రాజు గోల్డెన్ లెగ్ ఈ చిత్రానికి ఏ మేరకు కలిసొస్తుందో వేచి చూడాల్సిందే.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !