View

హన్సిక తల్లి జగదేక సుందరా?

Monday,July21st,2014, 06:39 AM

ఐదు పదుల వయసులోనూ వన్నె తరగని అందంతో తళుకులీనుతున్న జగదేక సుందరి శ్రీదేవి 'ఇంగ్లిష్ వింగ్లిష్' ద్వారా నటిగా సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత శ్రీదేవి మళ్లీ మంచి కథ అయితేనే నటించాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో విజయ్ హీరోగా శింబుదేవన్ దర్శకత్వం వహించనున్న 'విజయ్ 58' అనే తమిళ చిత్రానికి పచ్చజెండా ఊపింది. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ చిత్రంలో రాణి పాత్రను చేయబోతోందట శ్రీదేవి. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలు ఉంటారట. ఓ కథానాయికగా శృతిహాసన్ ని ఎంపిక చేశారు. మరో కథానాయికగా ఎవరు నటిస్తారు? అనే చర్చ జరిగింది. ఆ అవకాశం హన్సిక కొట్టేసిందని సమాచారం. ఇందులో శ్రీదేవి కూతురిగా హన్సిక నటించనుందట. శ్రీదేవి రాజమాతగా నటిస్తే.. ఆమె కూతురిగా నటించనున్న హన్సికది యువరాణి పాత్ర అనే ఊహాగానాలున్నాయి. మరి.. హన్సిక ఈ చిత్రంలో నటించనుందా? లేదా? అనేది అధికారిక ప్రకటన వెలువడితేనే తెలుస్తుంది. ఈ చిత్రంలో కన్నడ స్టార్, 'ఈగ' ఫేం సుదీప్ కీలక పాత్ర పోషించనున్నాడు. ఈ భారీ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ పాటలు సమకూరుస్తాడు. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ని ఆరంభించనున్నారు.

Hansika in 'Vijay 58'



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !