View

బాలయ్య వల్లే 'టెంపర్' ఆడియో డేట్ మారిందా?

Monday,January12th,2015, 04:31 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'టెంపర్' చిత్రాన్ని వచ్చే నెల విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ నెల 18న ఈ చిత్రం ఆడియో వేడుకను జరపడానికి సన్నాహాలు జరిగాయి. అయితే తాజా వార్తల ప్రకారం ఈ చిత్రం ఆడియో వేడుక వాయిదా పడిందని తెలుస్తోంది. దీనికి కారణం నందమూరి నటసింహం బాలకృష్ణ అని ఫిల్మ్ నగర్ వర్గాల అంటున్నాయి.

'టెంపర్' ఆడియో వేడుకలో బాలకృష్ణ ముఖ్య అతిధిగా పాల్గొనబోతున్నారట. అయితే 18à°¨ బాలయ్య బిజీ అని సమాచారమ్. దాంతో 'టెంపర్' ఆడియో డేట్ ని వాయిదా వేసి, బాలయ్యకు వీలుపడేలా à°ˆ నెల 24నగానీ, లేక 25నగానీ జరపడానికి ప్లాన్ చేస్తున్నారట. హైదరాబాద్ లోనే à°ˆ చిత్రం ఆడియో వేడుక జరగనుందని తెలుస్తోంది. చాలా గ్యాప్ తర్వాత అబ్బాయ్, బాబాయ్ à°ˆ ఆడియో వేదికపై కనిపించబోతున్నారనే వార్తలు రావడంతో నందమూరి అభిమానులు భారీగా à°ˆ ఆడియో వేడుకకు తరలి రావడానికి సమాయత్తమవుతున్నారట. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !