View

కాజల్ అగర్వాల్ టూ మచ్ గా...!

Wednesday,July30th,2014, 07:23 AM

దక్షిణాది చిత్రాలకన్నా ఉత్తరాదిపై ఎక్కువ దృష్టి పెడుతున్న కాజల్ అగర్వాల్ ని ఇటీవల తమిళ పరిశ్రమ నుంచి à°“ అవకాశం వరించింది. 'జయం' రవి హీరోగా ఇటీవల à°“ చిత్రం ఆరంభమైన విషయం తెలిసిందే. ఇందులో రవి ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. à°“ పాత్ర సరసన అంజలిని కథానాయికగా ఎంపిక చేశారు. చాలాకాలం తర్వాత తమిళంలో అంజలి కథానాయికగా నటిస్తున్న చిత్రం ఇది. కాగా, రవి పోషిస్తున్న మరో పాత్ర సరసన కాజల్ అగర్వాల్ ని కథానాయికగా అడిగారట. à°ˆ చిత్రకథ బాగా నచ్చినప్పటికీ కోటిన్నర రూపాయలు పారితోషికం ఇస్తేనే చేయాలనుకుంటోందట. తన పర్సనల్ స్టాఫ్ పారితోషికంతో కలిపి ఇంత డిమాండ్ చేసిందట కాజల్. ఏదైనాసరే ఇది టూ మచ్ అని నిర్మాతలు భావిస్తున్నారట. అందుకని వేరే కథానాయికను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. తమిళంలో కాజల్ à°•à°¿ ఒక్క సినిమా కూడా లేదు. పైగా అక్కడ తన మార్కెట్ అంతంత మాత్రమే. à°ˆ నేపథ్యంలో కాజల్ ఇంత డిమాండ్ చేయడం తగదని పరిశీలకులు అంటున్నారు. 

Kajal Agarwal demands 1.5 crore for tamil movie



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !