View

తెలుగు మల్టీస్టారర్ లో కార్తీ?

Saturday,September13th,2014, 09:14 AM

కింగ్ నాగార్జున, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో à°“ భారీ మల్టీస్టారర్ చిత్రం రూపొందనుందనే వార్తలు à°—à°¤ కొంతకాలంగా హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. 'ఎవడు' ఫేం వంశీ పైడిపల్లి à°ˆ భారీ మల్టీస్టారర్ à°•à°¿ దర్శకత్వం వహించబోతున్నాడని, à°•à°¥ విన్న నాగ్, ఎన్టీఆర్ కొన్ని మార్పులు సూచించారని వార్తలు వచ్చాయి. à°ˆ భారీ మల్టీస్టారర్  à°ªà°¿à°µà°¿à°ªà°¿ బ్యానర్ పై రూపొందనుందని, డిసెంబర్ లో à°ˆ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరగనున్నాయని ఫిల్మ్ నగర్ టాక్. కాగా తాజా వార్తల ప్రకారం à°ˆ మల్టీస్టారర్ చిత్రం నుంచి ఎన్టీఆర్ తప్పుకున్నాడనే వార్తలు ప్రచారం అవుతున్నాయి. దాంతో à°ˆ మల్టీస్టారర్ సెట్స్ పైకి వెళ్లే అవకాశంలేదని అందరూ భావిస్తున్నారు.

కానీ ఈ మల్టీస్టారర్ లో తమిళ హీరో, 'ఆవారా' ఫేం కార్తీ హీరోగా నటించడానికి అంగీకరించాడనేది తాజా వార్త. కార్తీ ఈ మల్టీస్టారర్ కథ విన్నాడట. అతనికి కథ నచ్చిందని, ఈ మల్టీస్టారర్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారమ్. నాగార్జున సైతం కార్తీతో తెర పంచుకోవడానికి యస్ చెప్పాడట. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం చేయాలనుకుంటున్నారట. కార్తీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు, నాగార్జున తమిళ ప్రేక్షకులకు దగ్గరైన వాడు కాబట్టి ఈ భారీ మల్టీస్టారర్ వర్కవుట్ అవుతుందని పరిశీలకులు అంటున్నారు. అధికారికంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన రావాల్సి ఉంది.

Karthi and Nagarjuna in tollywood multistarrer



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !