View

'బెంగుళూరు డేస్' రీమేక్ లో నాని, శర్వానంద్, ఆర్య?

Monday,July07th,2014, 12:43 PM

ప్రముఖ ఫిల్మ్ మేకర్ అంజలి మీనన్ దర్శకత్వంలో దుల్హార్ సల్మాన్, పాహద్ ఫాజిల్, నివిన్ పౌలీ, నజ్రియా నజీమ్, ఇషా తల్వార్, నిత్యామీనన్ నటించిన మలయాళ చిత్రం 'బెంగుళూరు డేస్' ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. à°ˆ చిత్రం తెలుగు, తమిళ్, హిందీ రీమేక్ హక్కులను పివిపి సినిమాస్ కైవసం చేసుకుంది. తెలుగు, తమిళ వెర్షన్ ని పివిపి తో కలిసి దిల్ రాజు నిర్మించనున్నారు. à°ˆ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం బొమ్మరిల్లు భాస్కర్ ని వరించింది. కాగా à°ˆ  à°¸à°•à±à°¸à±†à°¸à± ఫుల్ రీమేక్ చిత్రంలో నటించే అవకాశం ఎవరెవరిని వరించనుందా అనే చర్చలు జరుగుతున్నాయి.

ఈ చిత్రంలో ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. సిద్దార్ధ్, సమంత ఓ జంటగా నటించనున్నారట. తాజాగా నాని, ఆర్య, శర్వానంద్ పేర్లను పరిశీలిస్తున్నారని సమాచారమ్. త్వరలోనే నటీనటులను ఫైనలైజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట పివిపి సంస్థ అధినేత పొట్లూరి ప్రసాద్, దిల్ రాజు.

Siddarth, Samantha in Banglore Days Remake



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !