View

ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాకి డైరెక్టర్ ఫిక్స్ అయినట్టేనా?

Thursday,September01st,2016, 03:08 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన 'జనతాగ్యారేజ్' చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదలయ్యింది. ఈ చిత్రం తర్వాత పెద్ద గ్యాప్ తీసుకోకుండానే ఎన్టీఆర్ తదుపరి సినిమా ఆరంభమవుతుందని అందరూ భావించారు. ఎందుకంటే ఆల్ రెడీ స్టోరీ, డైరెక్టర్, నిర్మాత అన్నీ ఫిక్స్. రైటర్ వక్కంతం వంశీ చెప్పిన కథ నచ్చడంతో ఆయన దర్శకత్వంలో సినిమా చేయడానికి ఎన్టీఆర్ ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. ఈ సినిమాని ఎన్టీఆర్ అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో భారీగా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడనే వార్తలు ఉన్నాయి. దాంతో ఎన్టీఆర్, వక్కంతం వంశీ సినిమా వెంటనే ట్రాక్ ఎక్కేస్తుందని అందరూ ఫిక్స్ అయిపోయారు. అయితే ఈ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేసి వేరే ప్రాజెక్ట్ ని ఫైనలైజ్ చేయాలనే ఆలోచనలో ఎన్టీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది.


డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఆ మధ్య ఎన్టీఆర్ కి ఓ కథ చెప్పాడు. ఈ కథ ఎన్టీఆర్ కి బాగా నచ్చిందట. ప్రస్తుతం ఈ కథతో పూరి దర్శకత్వంలో సినిమా చేయాలనే ఆలోచనలో ఎన్టీఆర్ ఉన్నాడని సమాచారమ్. ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ లేదా, బి.వి.యస్.యన్.ప్రసాద్, కె.యస్.రామారావు ల్లో ఎవరో ఒకరు నిర్మించే అవకాశముందని ఫిల్మ్ నగర్ టాక్. ఓ చిన్నపాటి బ్రేక్ తీసుకుని, అనంతరం తన తదుపరి ప్రాజెక్ట్ కి సంబంధించి అధికారికంగా ప్రకటించాలనుకుంటున్నాడట ఎన్టీఆర్. ఆలోపు నందమూరి కళ్యాణ్ రామ్ తో పూరి జగన్నాధ్ చేస్తున్న 'ఇజం' చిత్రం విడుదలైపోతుంది. అనంతరం ఎన్టీఆర్, పూరి సినిమా ఆరంభమవుతుందని విశ్వసనీయమైన సమాచారమ్.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !