View

'సర్దార్ గబ్బర్ సింగ్' నుంచి పవన్ కల్యాణ్ వాకౌట్ చేశాడా?

Friday,September25th,2015, 09:08 AM

'సర్దార్ గబ్బర్ సింగ్'.. ఈ చిత్రం ఆరంభించక ముందు నుంచే వార్తల్లో నిలిచింది. ముందు ఈ చిత్రానికి సంపత్ నందిని దర్శకుడిగా అనుకోవడం, ఆ తర్వాత అతని స్థానంలో 'పవర్' పేం బాబీని తీసుకోవడం తెలిసిందే. ఆ విధంగా కొన్నాళ్లు ఈ చిత్రం వార్తల్లో నిలిచింది. ఈ చిత్రంలో ముందు అనీషా ఆంబ్రోస్ ని కథానాయికగా అనుకున్నారనే వార్త వచ్చింది. ఆ తర్వాత తన స్థానంలో కాజల్ అగర్వాల్ ని తీసుకున్నారు. ఇక, ఇటీవల ఛాయాగ్రాహకుడు జయనన్ విన్సెంట్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడనే వార్త హల్ చల్ చేసింది. తాజాగా మరో వార్త ఫిలిం నగర్లో జోరుగా ప్రచారమవుతోంది.


ఇప్పుడు ఏకంగా పవన్ కల్యాణే ఈ చిత్రం సెట్స్ నుంచి వాకౌట్ చేశాడనే వార్త వినిపిస్తోంది. బాబీతో ఏర్పడ్డ మనస్పర్థల కారణంగానే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్పుకుంటున్నారు. ఈ వార్తలో ఎంతవరకూ నిజముందో తెలియాల్సి ఉంది. ఈ నెగటివ్ టాక్స్ గురించి పక్కన పెడితే.. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అన్నీ సజావుగా కుదిరి, సినిమా త్వరగా ఫినిష్ కావాలని పవన్ అభిమానులు కోరుకుంటున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !