View

'గడ్డం గ్యాంగ్', 'పట్టపగలు' ఏమయ్యాయి!

Friday,September05th,2014, 06:07 AM

యాంగ్రీ మ్యాన్ à°¡à°¾. రాజశేఖర్ హీరోగా రెండు చిత్రాలు రూపొందుతున్నాయి. à°ˆ రెండు చిత్రాల్లో à°’à°•à°Ÿà°¿ తమిళంలో ఘన విజయం సాధించిన 'సూదుకవ్వమ్' à°•à°¿ రీమేక్ అయిన 'గెడ్డం గ్యాంగ్'. మరొకటి రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న 'పట్టపగలు' చిత్రం. 

శివాని-శివాత్మిక మూవీస్ పతాకంపై జీవితారాజశేఖర్ 'సూదుకవ్వమ్'  à°šà°¿à°¤à±à°°à°¾à°¨à±à°¨à°¿ రీమేక్ చేస్తున్నారు. పి.సంతోష్ దర్శకత్వంలో రూపొందుతోన్న  à°ˆ చిత్రంలో రాజశేఖర్ సరసన షీనా హీరోయిన్ à°—à°¾ నటిస్తోంది. à°ˆ చిత్రం షూటింగ్ ఎప్పుడో ఆరంభమయ్యింది. కానీ ఇప్పటివరకూ à°ˆ చిత్రం షూటింగ్ ఎంతవరకూ పూర్తయ్యిందనే విషయం తెలియడంలేదు.

మరో చిత్రం రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న 'పట్టపగలు'. à°ˆ చిత్రానికి జీవితారాజశేఖర్ నిర్మాతలు కాదు. à°ˆ చిత్రం ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. à°† లుక్ à°•à°¿ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన కూడా వచ్చింది. త్వరలోనే à°ˆ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు రాంగోపాల్ వర్మ ప్రకటించాడు. కానీ ఇప్పటివరకూ à°ˆ సినిమా విడుదలకు నోచుకోలేదు. హారర్ చిత్రంగా రూపొందిన à°ˆ చిత్రంలో రాజశేఖర్ కూతురిగా స్వాతిదీక్షిత్ నటించింది. 

à°ˆ రెండు చిత్రాలు రాజశేఖర్ కెరియర్ à°•à°¿ చాలా ఉపయోగపడతాయని చాలామంది భావించారు. కానీ, à°ˆ మధ్యకాలంలో à°ˆ చిత్రాలు ఏ దశలో ఉన్నాయి? షూటింగ్ ఎందాకా వచ్చింది? తదితర విశేషాలేమీ బయటకు రాలేదు. దాంతో à°ˆ రెండు చిత్రాలు అర్ధాంతరంగా ఆగిపోయాయనే వార్త ప్రచారమవుతోంది. రాంగోపాల్ వర్మతో రాజశేఖర్ à°•à°¿ ఏర్పడిన మనస్ఫర్ధల వల్లే 'పట్టపగలు' ఆగిపోయిందనే టాక్ కూడా ఉంది. ఇక, ఆర్థిక ఇబ్బందుల కారణంగా 'గడ్డం గ్యాంగ్' ఆగిపోయిందట. మరి.. à°ˆ రెండు చిత్రాల పరిస్థితేంటనేది జీవితారాజశేఖర్కే  à°Žà°°à±à°•.

Rajasekhar 'Patta Pagalu' halt?



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !