View

రజనీకాంత్ వ్రజాల దొంగ!

Wednesday,July09th,2014, 06:15 AM

రజనీకాంత్ హీరోగా కె.యస్. రవికుమార్ దర్శకత్వంలో 'లింగా' చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రజనీ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఒక పాత్ర సరసన అనుష్క, మరో పాత్ర సరసన సోనాక్షీ సిన్హా కథానాయికలుగా నటిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో రజనీకాంత్ ఓ విలువైన వ్రజం దొంగలించే సీన్ ఉందని సమాచారం. ఆ సన్నివేశాన్ని హాలీవుడ్ స్టయిల్ లో తీయాలనుకుంటున్నారట. దాని గురించి చెప్పాలంటే...

ఏదో ఒక ప్రయోజనాత్మక కార్యక్రమం కోసం రజనీ ఆ వ్రజాన్ని దొరకబుచ్చుకోవాలనుకుంటారట. ఆ వ్రజం చాలా కట్టుదిట్టమైన కాపలా మధ్య ఉంటుందని సమాచారం. దాన్ని చేజిక్కించుకోవడం ఆషామాషీ కాదట. కాపలాదారుల కళ్లు గప్పి, ఎత్తైన బిల్డింగ్ మీద నుంచి లోపలికి దూకి, ఆ వ్రజాన్ని దక్కించుకోవాలట. ఇది రిస్కీ సీన్ కాబట్టి, డూప్ తో తీస్తే బెటర్ అని చిత్ర నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ భావించారట. కానీ, రజనీకాంత్ స్వయంగా చేస్తానన్నారని భోగట్టా. హలీవుడ్ స్టయిల్ లో ఈ సీన్ ఉంటుందని, రజనీ అభిమానులను, ఇతర ప్రేక్షకులను థ్రిల్ కి గురి చేసే విధంగా ఉంటుందని తెలిసింది.

Rajini in a Risky Action Scene For Lingaa



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !