View

'బాహుబలి' కి ఈనాడు అధిపతి అండదండలు?

Sunday,July06th,2014, 05:10 AM

రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్న చిత్రం 'బాహుబలి'. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా... ఇలా భారీ తారాగణంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం రెండు పార్టులుగా తెరకెక్కనుంది. ఈ సినిమాకు 175కోట్లు పై చిలుకు బడ్జెట్ అయ్యే అవకాశముందని సమాచారమ్. ఇది క్రేజీ ప్రాజెక్ట్ కాబట్టి ఏరియాల వైజ్ గా మంచి బిజినెస్ జరుగుతోందిది. ఇప్పటికే దిల్ రాజు, సాయి కొర్రపాటి కొన్ని ఏరియాలకు భారీగా ఆఫర్ ఇచ్చి ఈ సినిమా పంపిణీ హక్కులు పొందారనే వార్తలు ఉన్నాయి. అలాగే భారీగా శాటిలైట్ ఆఫర్ వస్తుంది. ఇతర భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు కాబట్టి భారీ లాభాలను నిర్మాతలు చవిచూసే అవకాశముంది. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కాగా తాజా వార్తల ప్రకారం à°ˆ సినిమాకి ఈనాడు అధిపతి రామోజీరావు అండదండలు కూడా దక్కాయని తెలుస్తోంది. 50కోట్లు à°ˆ చిత్రానికి రామోజీ రావు ఫైనాన్స్ చేసారట.à°ˆ ఫైనాన్స్ కూడా చాలా సింఫుల్ ఇంట్రెస్ట్ తో రామోజీరావు ప్రొవైడ్ చేసారని వినికిడి. మరి ఇందుకుగానూ à°ˆ చిత్ర నిర్మాతలు, రామోజీరావు మధ్య ఎలాంటి ఒప్పందం జరిగుంటుందా అని జనాలు చర్చించుకుంటున్నారు. చాలా మంది అయితే... à°ˆ సినిమా శాటిలైట్ హక్కులను à°ˆ చిత్రం నిర్మాతలు రామోజీరావు ఈటివికి ఇచ్చి ఉంటారని చెప్పుకుంటున్నారు. మరి à°ˆ వార్తల్లో ఎంతవరకూ నిజముందో తెలియాల్సి ఉంది. 

Ramoji Rao also Part of Bahubali



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !