View

శర్వా, నిత్యా ప్రేమ వయసు 16 ఏళ్లు!

Monday,September01st,2014, 06:23 AM

శర్వానంద్, నిత్యామీనన్ జంటగా 'ఓనమాలు' ఫేం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కె.యస్. రామారావు à°“ చిత్రం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. హృదయాన్ని హత్తుకునే ప్రేమకథతో à°ˆ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. à°—à°¤ కొన్ని రోజులుగా à°ˆ చిత్రానికి పలు టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. వాటిలో 'ప్రేమ వయసెప్పుడూ పదహారే' అనే టైటిల్ కూడా ఉందని సమాచారం. కథానుసారం à°ˆ టైటిల్ వంద శాతం నప్పుతుందని చిత్రబృందం భావిస్తున్నారని భోగట్టా. ఫైనల్ à°—à°¾ à°ˆ టైటిల్ నే ఖరారు చేసే అవకాశం ఉందని వినికిడి. శర్వా, నిత్యా చక్కని జంట. à°ˆ జంటకు à°ˆ టైటిల్ బాగుంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పైగా.. ప్రేమకు వయసుతో సంబంధం లేదు కాబట్టి, అది నిత్యనూతనం కాబట్టి, 'ప్రేమ వయసెప్పుడూ పదహారే'  à°Ÿà±ˆà°Ÿà°¿à°²à± à°ˆ ప్రేమకథా చిత్రానికి యాప్ట్ అని చెప్పొచ్చు. à°ˆ టైటిల్ మంచి ఫీల్ ని కలగజేసే విధంగా ఉంది. సో.. దీన్నే ఖరారు చేస్తారని ఊహించవచ్చు.

పసందైన సంభాషణలతో...

ఏ చిత్రానికైనా మంచి సంభాషణలు ముఖ్యం. కథని చెప్పేది మాటల ద్వారానే కాబట్టి, రచయిత ఎంత రసవత్తరంగా మాటలు రాస్తే అంతగా కథ పండుతుంది. ఈ చిత్రానికి బుర్రా సాయిమాధవ్ సంభాషణలు అందించారు. 'కృష్ణం వందే జగద్గురుమ్' చిత్రం ద్వారా సంభాషణల రచయితగా ఆయనకు ఎంత మంచి పేరు వచ్చిందో తెలిసిందే. ఈ చిత్రానికి కూడా పసందై సంభాషణలు రాశారట. డైలాగ్స్ అదనపు ఆకర్షణ అవుతాయని చిత్రబృందం అంటున్నారు.

Sharwanand, Nithya Menon movie title confirmed?



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !