View

శింబు, నయనతార సినిమా ఆగిందా?

Tuesday,July29th,2014, 05:02 AM

ఒకప్పుడు ఘాటుగా ప్రేమించుకుని, నలుగురి దృష్టిలో పడ్డారు శింబు, నయనతార. అనంతరం విడిపోయిన విషయం తెలిసిందే. విడిపోయిన తర్వాత కలిసి సినిమాలు చేయడం మానేశారు. దాదాపు ఏడేళ్ల తర్వాత ఈ ఇద్దరూ కలిసి నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చిత్రం 'ఇదు నమ్మ ఆళు'. చాలకాలం తర్వాత శింబు, నయనతార జంట తెరపై కనిపించనున్న చిత్రం కాబట్టి, ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. స్వీయదర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించాలనుకున్నారు పాండిరాజ్. కానీ, ఈ చిత్రకథ బాగా నచ్చడంతో తాను కూడా ఓ నిర్మాతగా వ్యవహరిస్తానని శింబు అన్నాడట. పాండిరాజ్ కూడా అందుకు సమ్మతించాడని సమాచారం. కానీ, అలా ఒప్పుకోవడమే పాండిరాజ్ ని ఇరుకుల్లో పడేసిందని చెన్నయ్ టాక్. ఈ చిత్రానికి ఇప్పటివరకు 3 కోట్లకు పైగా పెట్టాడట పాండిరాజ్. తదుపరి షెడ్యూల్స్ కి శింబూని డబ్బు పెట్టమని కోరాడట. కానీ, డబ్బు మాటెత్తితే శింబు మౌనం వహిస్తున్నాడని భోగట్టా. ఈ నేపథ్యంలో శింబు తండ్రి టి. రాజేందర్ ని అడిగితే, సినిమాల్లో మాట్లాడినట్లుగా నాలుగైదు పంచ్ డైలాగులు మాట్లాడి అసలు విషయాన్ని దాటేస్తున్నాడట. దాంతో విసుగు చెందిన పాండిరాజ్ ఈ సినిమాని పట్టించుకోవడం మానేశాడట. ఆ కారణంగా ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరగడంలేదని సమాచారం. కాగా, శింబు సన్నిహితులు అతన్ని ఈ సినిమా గురించి అడిగితే.. సూర్య నిర్మాణంలో సినిమా చేసే అవకాశం వచ్చినందున పాండిరాజ్ ఈ సినిమాని పట్టించుకోవడం మానేశాడని చెబుతున్నాడట.

మరి.. నిజమేంటో 'ఇదు నమ్మాళు' యూనిట్ కే ఎరుక.

Simbhu, Nayanthara Movie Shooting Stopped



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !