View

75 లక్షలకు శృతిహాసన్ డీల్ ఓకే!

Sunday,August31st,2014, 05:29 AM

కెరీర్ ఆరంభంలో ఐరన్ లెగ్ అనిపించుకున్నా... à°† తర్వాత గోల్డెన్ లెగ్ అనిపించుకుంది శృతిహాసన్. ఇప్పుడు దక్షిణాదిన తనో సక్సెస్ ఫుల్ హీరోయిన్. బాలీవుడ్ లో కూడా శృతికి చాలా క్రేజ్ ఉంది. ఇటీవల తను 'తేవర్' అనే చిత్రం కోసం à°† చిత్రకథానాయకుడు అర్జున్ కపూర్ తో కలిసి à°“ ఐటమ్ సాంగ్ à°•à°¿ కాలు కదిపిన విషయం తెలిసిందే. తెలుగు చిత్రం 'ఒక్కడు'à°•à°¿ రీమేక్ ఇది. à°ˆ చిత్రంలోని ఐటమ్ సాంగ్ à°•à°¿ నర్తించడానికి శృతి డిమాండ్ చేసిన పారితోషికం 75 లక్షలని సమాచారం. మామూలుగా తను కథానాయికగా నటిస్తున్న చిత్రాలకు 75 నుంచి కోటి రూపాయల వరకు తీసుకుంటుంది శృతిహాసన్. కానీ, ఒక్క పాటకే 75 లక్షలంటే ఎక్కువే. అయినప్పటికీ చిత్ర నిర్మాత బోనీకపూర్ à°ˆ ముద్దుగుమ్మ అడిగినంత ఇచ్చారని సమాచారం. మామూలుగా ఐటమ్ సాంగ్ అంటే 3 నుంచి 5 రోజుల్లోపు తీసేస్తారు. కానీ, à°ˆ పాట చిత్రీకరణకు 15 రోజులు పట్టిందని సమాచారం. అందుకే శృతిహాసన్ భారీ పారితోషికం డిమాండ్ చేసి ఉంటుందని ఊహించవచ్చు. à°ˆ పాటలో తను చాలా గ్లామరస్ à°—à°¾ కనిపించనుంది. à°ˆ ప్రత్యేక పాట 'తేవర్'à°•à°¿ అదనపు ఆకర్షణ అవుతుందని ఊహించవచ్చు. 

Sruthi Haasan demands 75 lakhs for item song



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !