View

క్వీన్' కోసం త్రిష డిమాండ్ కోటి పైనే!

Monday,July28th,2014, 06:24 AM

కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషించిన హిందీ చిత్రం 'క్వీన్' ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిన విషయమే. ఈ చిత్రం తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ రీమేక్ హక్కులను తమిళ హీరో ప్రశాంత్ తండ్రి, నటుడు, దర్శక, నిర్మాత త్యాగరాజన్ కైవసం చేసుకున్నారు. ఈ చిత్రంలో కథానాయిక పాత్ర కోసం అనుష్క, కాజల్, సమంత, త్రిష పేర్లు పరిశీలనలో ఉన్నాయని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ రీమేక్ కి హీరోయిన్ కన్ ఫార్మ్ అవ్వలేదని, త్వరలోనే ఫైనలైజ్ చేసి ప్రకటిస్తామని త్యాగరాజన్ ఆ మధ్య ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. త్రిష అయితే బాగుంటుందని భావిస్తున్నారట. తెలుగు, తమిళ భాషల్లో త్రిషతో నటింపజేయాలనుకుంటున్నారని సమాచారం. కన్నడ వెర్షన్ కి చార్మీని తీసుకోవాలనుకుంటున్నారట. మలయాళంలో క్వీన్ గా ఎవరు తెరపైకొస్తారో చూడాలి.

కాగా, ఈ చిత్రంలో నటించడానికి త్రిష భారీ ఎత్తున పారితోషికం డిమాండ్ చేస్తోందని వినికిడి. 1 కోటీ 20 లక్షలిస్తేనే ఈ చిత్రంలో నటిస్తానని ఖరాకండిగా చెప్పేసిందట. త్యాగరాజన్ కూడా అందుకు అంగీకరించారని సమాచారం. మామూలుగా అయితే త్రిష పారితోషికం 50 నుంచి 70 లక్షల లోపు ఉంటుంది. కానీ, ఇటు తెలుగు అటు తమిళ భాషల్లో ఈ చిత్రం చేయాలి కాబట్టి, రెండు భాషల్లోనూ తనకు మార్కెట్ బాగానే ఉంది కాబట్టి, ఇంత డిమాండ్ చేసి ఉంటుంది.

Trisha in Tyagarajan 'Queen' Remake?



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !