View

నయనతార కోసం నిద్రమాత్రలు మింగాడా?

Thursday,July17th,2014, 04:47 AM

నయనతార అందచందాలకు ఆకర్షితులు కానివారుండరు. కానీ, నయనతార మాత్రం ఇప్పటివరకు శింబు, ప్రభుదేవాకి మాత్రమే ఆకర్షితురాలైంది. ఈ ఇద్దర్నీ ఘాటుగా ప్రేమించి, చాలా సులువుగా విడిపోయింది. ఇప్పుడు సోలో లైఫ్ గడుపుతోందని ఊహిస్తే తప్పేనట. ఎందుకంటే, యువనటుడు గణేష్ వెంకట్రామన్ తో నయనతార ప్రేమాయణం సాగిస్తోందనే వార్త ప్రచారంలో ఉంది. ఆ సంగతి అలా ఉంచితే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి మనవడు, నిర్మాత, హీరో ఉదయనిధి స్టాలిన్, నయనతార వ్యవహారం గురించి ప్రస్తుతం ఓ హాట్ న్యూస్ బయటికి వచ్చింది. ఈ ఇద్దరి గురించి చెప్పాలంటే..

ఉదయనిధి హీరోగా నటించి, నిర్మించిన 'ఇదు కదిర్ వేలన్ కాదలి' అనే తమిళ చిత్రంలో తొలిసారి అతనితో జతకట్టింది నయనతార. à°† తర్వాత ఉదయనిధి సరసన 'నన్బేన్డా' అనే  à°šà°¿à°¤à±à°°à°‚ అంగీకరించింది. à°ˆ చిత్రం షూటింగ్ à°—à°¤ కొన్ని నెలలుగా నిరవధికంగా జరుగుతోంది. కాగా, నయనతారపై ఉదయనిధి మనసు పారేసుకున్నాడని చెన్నయ్ టాక్. ఇటీవల తన ప్రేమను ఆమె దగ్గర వ్యక్తపరిచాడని, కానీ నయన ఒప్పుకోలేదని భోగట్టా. à°† బాధ తట్టుకోలేక ఉదయనిధి నిద్ర మాత్రలు మింగాడని సమచారం. సకాలంలో ఆస్పత్రిలో చేర్చడంతో ప్రమాదం తప్పిందట.

ఇదిలా ఉంటే ఉదయనిధి కి ఆల్రెడీ పెళ్లయ్యింది. అతని భార్య కృతిక ప్రస్తుతం ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తోంది. ఉదయనిధి, కృతికల మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని, వీరి కాపురం సజావుగా ఉందని పరిశీలకులు అంటున్నారు. నయనతార కోసం ఉదయనిధి నిద్ర మాత్రలు మింగి ఉంటాడనే వార్తలో నిజం ఉండకపోవచ్చని అని కూడా అంటున్నారు.

మరి.. నిజమేంటో ఉదయనిధి, నయనతారకే ఎరుక.

Udayanidhi fallen love with Nayanthara?



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !