View

నా ఎయిమ్ అదే - అక్కినేని నాగచైతన్య

Sunday,November22nd,2015, 12:07 PM

విభిన్న చిత్రాలతో ప్రేక్షకుల్ని, అభిమానుల్ని ఆకట్టుకుంటూ సక్సెస్‌ఫుల్‌ హీరోగా దూసుకెళ్తున్న మహానటుడు అక్కినేని మనవడు, కింగ్‌ నాగార్జున తనయుడు యువసామ్రాట్‌ నాగచైతన్య పుట్టినరోజు నవంబర్‌ 23. à°ˆ సందర్భంగా నాగచైతన్య తన కెరీర్‌ గురించి మాట్లాడారు.


'మనం' à°“ మెమరబుల్‌ ఫిలిం
''ప్రేక్షకులు, అక్కినే అభిమానులు ఆదరించడం వల్ల హీరోగా నా కెరీర్‌ చాలా హ్యాపీగా వుంది. ఏమాయ చేసావె, 100% లవ్‌, తడాఖా, à°’à°• లైలా కోసం చిత్రాలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. వాటన్నింటినీ మించి మనం చిత్రం అన్నివిధాలా నాకు సంతృప్తి కలిగించి విజయాన్ని అందించింది. అంతేకాదు తాతగారితో, నాన్నతో కలిసి నటించడం అన్నది à°“ మంచి అనుభూతి కలిగించింది. మనం నా కెరీర్‌లో à°“ మెమరబుల్‌ ఫిలిం అయింది. ప్రేక్షకులు, అభిమానులు మెచ్చే వైవిధ్యమైన సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకోవాలన్నదే నా ఎయిమ్‌. అన్నపూర్ణ స్టూడియో బేనర్‌లో నిర్మించిన à°’à°• లైలా కోసంలో హీరోగా నటిస్తూనే ప్రొడక్షన్‌ కూడా చూసుకున్నాను. నిర్మాతగా అందరికీ నచ్చే సినిమాలు చెయ్యాలన్నది నా యాంబిషన్‌.


గౌతమ్‌ మీనన్‌తో మరో మంచి సినిమా 'సాహసం శ్వాసగా సాగిపో'
ఏమాయచేసావెతో రొమాంటిక్‌ హీరోగా నాకు ఇమేజ్‌ తెచ్చిన గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో సాహసం శ్వాసగా సాగిపో చేస్తున్నాను. ఆల్‌మోస్ట్‌ పూర్తయింది. ఫస్ట్‌ హాఫ్‌ à°“ రోడ్‌ ట్రిప్‌లో జరిగే లవ్‌స్టోరీ. సెకండాఫ్‌ యాక్షన్‌à°•à°¿ వెళ్తుంది. à°ˆ యాక్షన్‌ చాలా నేచురల్‌à°—à°¾ వుంటుంది. హీరో క్యారెక్టర్‌à°•à°¿ ఆడియన్స్‌ బాగా కనెక్ట్‌ అవుతారు. గౌతమ్‌ మీనన్‌ à°ˆ సినిమాని బాగా డిజైన్‌ చేసారు. ఏమాయ చేసావె తర్వాత à°Ž.ఆర్‌.రెహమాన్‌గారు నాకు మ్యూజిక్‌ చెయ్యడం వెరీ హ్యాపీ. మ్యూజిక్‌à°•à°¿ à°ˆ సినిమాకి చాలా పెద్ద ఎస్సెట్‌. పొయెటిక్‌à°—à°¾ టైటిల్స్‌ పెట్టే గౌతమ్‌ మీనన్‌గారు à°ˆ సినిమాకి పెట్టిన టైటిల్‌ అందరికీ నచ్చింది. సినిమా చూసాక సాహసం శ్వాసగా సాగిపో టైటిల్‌ హండ్రెడ్‌ పర్సెంట్‌ పర్‌ఫెక్ట్‌ అంటారు. కోన వెంకట్‌, రావి రవీంద్రరెడ్డి కాంప్రమైజ్‌ అవకుండా సినిమా చేస్తున్నారు.


'ప్రేమమ్‌' à°•à°¥ నాకు ఎంతో నచ్చింది!
కార్తికేయ డైరెక్టర్‌ చందు మొండేటితో సినిమా చేద్దామని నిర్మాత సూర్యదేవర నాగవంశీ అన్నారు. నాకు కార్తికేయ బాగా నచ్చింది. అప్పటి నుంచి నేను చందుతో ట్రావెల్‌ అవుతున్నాను. à°“ à°•à°¥ కూడా అనుకున్నాము. ఈలోగా మలయాళంలో ప్రేమమ్‌ అనే లవ్‌స్టోరీ రిలీజ్‌ అయి సూపర్‌హిట్‌ అయింది. à°ˆ à°•à°¥ నాకు బాగా నచ్చి రీమేక్‌ చేద్దామన్నాను. స్కూల్‌లో వున్నప్పుడు ప్రేమ, కాలేజీలో వున్నప్పడు ప్రేమ, మెచ్యూర్డ్‌ ఏజ్‌లో పెళ్ళి చేసుకున్నప్పుడు వుండే ప్రేమ.. వీటన్నింటి మధ్య వుండే వేరియేషన్‌ని హీరో క్యారెక్టర్‌ నుంచి చెప్పే అల్టిమేట్‌ లవ్‌స్టోరీ ఇది. లైఫ్‌ జర్నీలో à°ˆ క్యారెక్టర్‌ మారే తీరు చాలా ఇంట్రెస్టింగ్‌à°—à°¾ వుంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే అనుభవాలు à°ˆ హీరో పాత్రలో వుంటాయి. à°ˆ సినిమాని ఎంతో ప్యాషన్‌తో వంశీ, చందు మొండేటి చేస్తున్నారు. à°ˆ సినిమాకి తెలుగులో ఇంకా పేరు నిర్ణయించలేదు'' అన్నారు యువసామ్రాట్‌ నాగచైతన్య.


సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై పి.à°¡à°¿.వి. ప్రసాద్‌ సమర్పణలో చందు మొండేటి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించే à°ˆ చిత్రాన్ని ఈనెల 28à°¨ మూహూర్తం చేసి డిసెంబర్‌ 3 నుండి వైజాగ్‌లో షెడ్యూల్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నారు. యువసామ్రాట్‌ నాగచైతన్య సరసన శృతి హాసన్‌ హీరోయిన్‌à°—à°¾ నటిస్తోంది. శృతిహాసన్‌తోపాటు మరో ఇద్దరు హీరోయిన్లు వుంటారు. వారిలో ఒకరు అనుపమ పరమేశ్వరన్‌ కాగా, మరో హీరోయిన్‌ ఎంపిక జరుగుతోంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !