View

ఇంటర్య్వూ - డైరెక్టర్ రమేష్ సామల (కొలంబస్)

Monday,October26th,2015, 05:24 AM

ఏ‌కే‌ఎస్ ఎంటర్టైన్మెంట్ పతాకం పై సుమంత్ అశ్విన్, సీరత్ కపూర్ మరియు మిస్తీ చక్రవర్తి ప్రధాన తారాగణంతో à°Žà°‚‌ఎస్ రాజు à°•à°¥ కథనంతో అశ్వని కుమార్ నిర్మాణంలో రమేష్ సామల దర్శకత్వంలో రూపొందిన చిత్రం కొలంబస్. à°ˆ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 22à°¨ విడుదలై విజయవంతం à°—à°¾ ప్రదర్శింపబడుతుంది. à°ˆ చిత్రానికి డైరెక్టర్ రమేష్ సామల. 13 ఏళ్ళు à°—à°¾ మాటల రచయితగా, దర్శకత్వం శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ à°—à°¾, కో డైరెక్టర్ à°—à°¾ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దగ్గర, విజయ భాస్కర్ దగ్గర వర్క్ చేసిన రమేష్ సామల కొలంబస్ చిత్రం తో దర్శకుడుగా పరిచయం ఆయ్యారు. తొలి సినిమా సక్సెస్ ఫుల్ à°—à°¾ రన్ అవుతున్న నేపథ్యంలో తన మనోభావాలను మీడియాతో పంచుకున్నారు రమేష్. à°† విశేషాలు à°ˆ విధంగా...


సినిమా విజయాని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ?
చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. మా సినిమా లో à°“ పాట ఉంది. ' దేవుడు ఒక్కడు ఉన్నాడంటే నమ్మక మరి తప్పదు.. ఆంతే ఊహించని వరమే ఇచ్చాడే...' అలా నాకు à°ˆ సినిమా ఊహించని వరం. à°Žà°‚‌ఎస్ రాజు గారు నన్ను పిలిచి, దర్శకత్వ బాధ్యతలు నాకు అప్పగించినందుకు చాలా సంతోషం à°—à°¾ ఉంది. సినిమా విడుదలై విజయవంతంగా ముందుకుదూసుకెళుతున్నందుకు ఇంకా ఆనందంగా ఉంది.


ఈ సినిమా అవకాశం ఎలా వచ్చింది ?
నేను ఇష్క్ సినిమాకి మాటలు అందించాను , à°† తర్వాత దిల్ రాజు గారిని కలవటం జరిగింది, ఇష్క్ సినిమా బాగుంది, మీరు ఒకసారి à°Žà°‚‌ఎస్ రాజు గారిని కలవండి అని దిల్ రాజు గారు చెప్పారు. à°Žà°‚‌ఎస్ రాజు గారు నాకు à°’à°• à°•à°¥ వినిపించి దానికి నన్ను మాటలు అందించమన్నారు, స్క్రిప్ట్ అంతా సిద్దం à°—à°¾ ఉన్నపుడు నాకు దర్శకత్వం భాద్యతలు అప్పగించారు. నాకు చాలా సంతోషం అనిపించింది. అలా నాకు à°Žà°‚‌ఎస్ రాజు గారి సినిమా లో అవకాశం వచ్చింది.


ఇటీవల à°Žà°‚‌ఎస్ రాజు గారు కూడా à°’à°• చిత్రానికి దర్శకత్వం వహించారు. మరి à°ˆ చిత్రంలో ఆయన పాత్ర ఏమిటి ?
à°Žà°‚‌ఎస్ రాజు గారి పాత్ర అన్ని క్రాఫ్ట్ లలో ఉంది, ఔట్ పుట్ బాగా వచ్చిందా లేదా ఎవరెవరు ఏం పని చేస్తున్నారు, సినిమా బాగా వస్తుందా లేదా చూసుకునేవారు. కానీ నా డైరక్షన్ లో ఆయన హస్తం లేదు. నాకు పూర్తి స్వేచ్చ ఇచ్చారు.


సినిమాని ప్రేక్షకులు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ?
సినిమా చాలా బాగా వచ్చింది, ప్రేక్షకులకి చాలా బాగా నచ్చింది, నాకు చాలా ఫోన్ కాల్స్ ఎస్‌à°Žà°‚‌ఎస్ లు వచ్చాయి, సినిమా ని అందరూ మెచ్చుకున్నారు. కలెక్షన్స్ లు బాగున్నాయి, ప్రొడ్యూసర్, డిస్ట్రిబూటర్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. à°ˆ దసరా పండగ నాకు చాలా స్పెషల్ à°—à°¾ నిలిచింది.


ఈ చిత్రానికి సుమంత్ అశ్విన్ మీరు అనుకున్న హీరో పాత్రకి న్యాయం చేశాడా ?
సుమంత్ అశ్విన్ నటన à°ˆ చిత్రానికి à°’à°• మైలు రాయి à°—à°¾ నిలుస్తుంది, తను ఎక్కడా à°Žà°‚‌ఎస్ రాజు గారి కొడుకులా ఎప్పుడు ప్రవర్తించలేదు. సుమంత్ అశ్విన్ నా మొదటి సినిమా à°•à°¿ హీరోగా చేయడం నా అదృష్టం. అలాగే మిస్తీ చక్రవర్తి మరియు సీరత్ కపూర్ వాళ్ళ పాత్రకి ప్రాణం పోశారు. యూత్ ని అలరించే గ్లామర్ తో పాటు మంచి నటనతో కొలంబస్ చిత్రాన్ని సూపర్ హిట్ చేశారు.


ఈ సినిమా తర్వాత ప్లాన్స్ ఏమిటి ?
ఇంకా ఏమీ అనుకోలేదు, చర్చలు జరుగుతున్నాయి. త్వరలో మంచి సినిమా తో మీ ముందుకు వస్తాను. 'కొలంబస్' చిత్రాన్ని హిట్ చేసిన ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. మీడియా కూడా బాగా సపోర్ట్ చేసింది. వారికి కూడా నా కృతజ్ఞతలు అని చెప్పి ఇంటర్య్వూకి ముగింపు పలికారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !