View

ఇంటర్య్వూ - డైరెక్టర్ హను రాఘవపూడి (లై)

Wednesday,August09th,2017, 09:12 AM

14 రీల్స్ బ్యాన‌ర్ అంటే తెలుగు సినిమాకు à°“ బ్రాండ్. à°•‌à°®‌ర్శియ‌ల్ సినిమాలు నిర్మిస్తూనే..ఇన్నోవేటివ్ థాట్స్ ను à°Žà°‚à°•‌రేజ్ చేయ‌డంలో ముందుంటుంది. à°…à°‚à°¤‌à°Ÿà°¿ క్రేజీ బ్యానర్ ఇప్పుడు యూత్ స్టార్ నితిన్ à°•‌థానాయ‌కుడిగా à°¹‌ను రాఘ‌à°µ‌పూడి à°¦‌ర్శ‌à°•‌త్వంలో `లై ` చిత్రాన్ని వెంకట్‌ బోయిన్‌పల్లి సమర్పణలో 14 రిల్స్ పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ నిర్మించిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రిలీజైన ఆడియో సూప‌ర్ హిట్ అయింది. ట్రైల‌ర్...టీజ‌ర్ à°²‌తో à°…à°‚à°š‌నాలు స్కైని à°Ÿ‌చ్ చేస్తున్నాయి. à°²‌వ్ à°•‌మ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో స్టైలిష్ తెర‌కెక్కిన సినిమా ఈనెల 11à°¨ ప్రేక్ష‌కుల ముందుకు à°µ‌స్తుంది. à°ˆ సంద‌ర్భంగా బుధ‌వారం హైద‌రాబాద్ లో à°¹‌ను రాఘ‌à°µ‌పూడి కాసేపు పాత్రికేయులతో ముచ్చ‌టించారు. ఆవిశేషాలు మీకోసం...


మీరు ఎలాంటి à°•‌à°¥‌లోనైనా ప్రేమ‌ను మేళ‌వించడానికి కార‌ణం ఏదైనా ఉందా?
నా ప్ర‌తీ సినిమాలో à°²‌వ్ కామ‌న్ à°—à°¾ ఉంటుంది. à°† పాయింట్ తోనే మిగ‌తా à°•‌à°¥‌ను అల్లుకుంటా. ప్రేమ‌లో ఒక్కొక్క‌రిది ఒక్కో స్టైల్ ఉంటుంది. à°† స్టైల్ కు నా క్రియేటిటీని వాడి à°¡à°¿à°«‌రెంట్ à°—à°¾ à°•‌à°¥ రాసుకుంటా. 'లై' సినిమా ప్రేమ ప్రధానంగా సినిమానే. అయితే ఇందులో యాక్షన్‌ కూడా ఉంటుంది. అది భారీ స్థాయిలో నే ఉంటుంది. నాకు తెలిసి లవ్‌ లేకుండా ఏ సినిమా కూడా ఉండదు. సినిమాను బట్టి స్పాన్‌ మారొచ్చు, లెవల్‌ మారొచ్చు.


అమెరికాలో షూటింగ్ చేయ‌డానికి ప్ర‌త్యేక రీజ‌న్ ఏమైనా ఉందా?
మన దేశంలోనే మంచి లోకేషన్స్‌ ఉన్నాయి. కానీ నా కథకు అవిస‌రిపోవు అనిపించింది. à°•‌à°¥ డిమాండ్‌ మేరకే అమెరికాలో ఎక్క‌వు షూటింగ్ చేశాం. లోకేష‌న్స్ అన్నీ నా à°•‌à°¥‌కు బాగా కుదిరియి. అందుకే సినిమా à°…à°‚à°¤ బ్యూట్ ఫుల్ à°—à°¾ à°µ‌చ్చింది. మొత్తం 95 రోజుల్లో షూటింగ్ పూర్తిచేశాం. సినిమాను కొంచెం à°¡à°¿à°«‌రెంట్ à°—à°¾ షూట్ చేశాం. మేకింగ్ చాలా డిఫరెంట్‌à°—à°¾ ఉంటుంది. à°¸‌న్నివేశాల‌ను రాసుకోవ‌డాన్ని à°¬‌ట్టే మేకింగ్ కూడా డిసైడ్ చేస్తాను.


అర్జున్ ను విల‌న్ à°—à°¾ తీసుకోవాల‌ని à°•‌à°¥ రాసుకున్న టైమ్ లోనే అనుకున్నారా? లేక యాదృశ్చికంగా à°œ‌రిగిందా?
అర్జున్‌గారంటే నాకు చిన్న నాటి నుంచి ఎంతో ఇష్టం. ఆయన నటించిన సినిమాలన్నీ చూశాను. ఆయ‌à°¨‌తో à°•‌లిసి à°“ సినిమాకు à°ª‌నిచేయాల‌ని అప్ప‌à°Ÿà°¿ నుంచే ఉండేది. ఇన్నాళ్ల‌కు అది వీలైంది. సుధాకర్‌రెడ్డిగారు ఓసందర్భంలో నన్ను ఆయనతో కలిపించారు. నేను భయపడుతూనే కథను ఆయనకు వినిపించాను. ఆయనకు నచ్చడంతో చేస్తానని వెంక‌టే ఒకే చేశారు. ఆయనలా అన్న రోజునే సినిమా హిట్‌ అవుతుందనే నమ్మకం à°¬‌లంగా à°•‌ల్గింది. ఆయ‌à°¨ క్యారెక్టర్‌ చాలా స్టైలిష్‌à°—à°¾ ఉంటుంది. ఆయనలో అబ్‌సెషనే సినిమాలో యూనిక్‌à°—à°¾ ఉంటుంది. సినిమాకు హైలైట్ పాయింట్ అవుతుంది.


సినిమా కోసం నిర్మాత‌లు భారీగానే à°–‌ర్చు చేసిన‌ట్లున్నారు?
కథకు తగ్గట్లు, నితిన్‌ మార్కెట్‌ వేల్యూను అనుసరించే సినిమా మేకింగ్‌ చేశాం. అనీల్‌గారు ప్లానింగ్‌ అద్భుతం. రేపు సినిమాను తెరపై చూస్తే 70 కోట్ల సినిమా చూస్తున్నట్లు అనిపిస్తుంది. నిర్మాతలు నాకెంతో స్వేచ్ఛనిచ్చారు. అది తెరపై కనపడుతుంది. ఇది రివేంజ్‌ డ్రామా మూవీ అని చెప్పొచ్చు కానీ రివేంజ్‌ పార్ట్‌ ఉంటుంది.


ఇలాంటి à°•‌à°¥‌à°²‌ను తెర‌కెక్కించాలంటే నిర్మాత‌లు కూడా మీ à°…à°‚à°¤ ఫ్యాష‌న్ à°—à°¾ ఆలోచిస్తేనే à°µ‌ర్కౌట్ అవుతుందంటారా?
à°•‌చ్చితంగా నండి. నా క్రియేటివిటీనే à°¬‌à°¯‌à°Ÿ పెట్టాలంటే నిర్మాత‌లు కూడా నా లా ఆలోచించ‌à°—‌à°²‌గాలి. à°…à°‚à°¤ ఫ్యాషన్ ఉంటే ఇలాంటి స్టోరీలు à°¬‌à°¯‌à°Ÿ‌కు à°µ‌స్తాయి. లేదంటే అవి మైండ్ లోనే ఇంకిపోతాయి. నిర్మాత‌లు లేనిదే నేను లేను. ఇప్ప‌à°Ÿà°¿à°µ‌à°°‌కూ నేను చేసిన సినిమాల‌న్నీ ఇన్నో వేటివ్ గానే ఉంటాయి. అందుకు à°¨‌న్ను ప్రోత్స‌హించిన నిర్మాత‌లంద‌à°°à°¿à°•à±€ కృత‌జ్ఞ‌à°¤‌లు.


à°¦‌ర్శ‌కుడిగా à°ˆ à°œ‌ర్నీ ఎలా అనిపిస్తుంది?
దర్శకుడిగా నా జర్నీని ఎంజాయ్‌ చేస్తున్నాను. సినిమా హిట్‌ అయితే పొంగిపోవడం, ప్లాప్‌ అయితే కుంగిపోవడం తెలియదు. స్థిరత్వంతో ఉంటాను. అందుకు కారణం. నా స్నేహితులు. నా చుట్టు ఉన్న వాతావరణం.


మీ à°¤‌దుప‌à°°à°¿ చిత్రాలు ఏంటి?
నానితో à°“ సినిమా ప్లాన్‌ చేస్తున్నాను. ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే à°•‌à°¥‌ అది. లడక్‌లో సినిమా రన్‌ అవుతుంది. కాబట్టి వచ్చే మే వరకు షూటింగ్‌ చేయలేం. అలాగే నాని కూడా ఇతర సినిమాలతో బిజీగా ఉన్నాడు. à°ˆ గ్యాప్‌లో మరో సినిమా చేయడానికి ప్లాన్‌ చేస్తున్నానని ముగించారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !