View

ఇంటర్య్వూ - డైరెక్టర్ మల్లి (మ‌ధుర‌పూడి గ్రామం అనే నేను)

Wednesday,October11th,2023, 11:16 AM

శివ à°•à°‚à° ‌à°®‌నేని హీరోగా à°­‌ద్రాద్రి, à°•‌త్తి చిత్రాల ఫేమ్ మల్లి à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హించిన సినిమా à°®‌ధుర‌పూడి గ్రామం అనే నేను. మెలోడి బ్రహ్మ à°®‌ణిశ‌ర్మ సంగీత à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హించ‌à°—à°¾ క్యాథ‌లిన్ గౌడ హీరోయిన్‌à°—à°¾ à°¨‌టించింది. ముప్పా వెంక‌య్య చౌద‌à°°à°¿ సార‌థ్యంలో జి. రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ à°ª‌తాకంపై కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించారు. à°°à°¾ అండ్ à°°‌స్టిక్ యాక్ష‌న్ సీక్వెన్స్‌లతో పాటు ఆహ్లాద‌à°•‌à°°‌మైన ప్రేమ‌à°•‌à°¥‌తో రూపొందిన à°ˆ చిత్రం అక్టోబర్ 13à°¨ ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్స్‌లో విడుద‌à°² కానుంది. à°ˆ సంద‌ర్భంగా చిత్ర‌ దర్శకుడు మల్లి మీడియాతో ముచ్చటించారు. à°† విశేషాలు...


à°®‌ధుర‌పూడి గ్రామం అనే నేను సినిమా నేపథ్యం, à°•à°¥ ఏంటి?
- ప్రతీ మనిషికి à°’à°• ఆత్మ ఉంటుంది.. అలానే à°“ à°Šà°°à°¿à°•à°¿ కూడా ఆత్మ ఉంటే ఎలా ఉంటుంది.. దాని à°•à°¥ ఏంటి? అనేది  à°¸à°¿à°¨à°¿à°®à°¾à°²à±‹ చూపించాం. తన కథను తాను చెప్పుకునే గ్రామం à°•‌నుక‌నే à°®‌ధుర‌పూడి గ్రామం అనే నేను అని టైటిల్ పెట్టాం. à°’à°• à°¡à°¿à°«‌రెంట్ స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమా  à°šà±‡à°¦à±à°¦à°¾à°‚ అనే ఊహలోంచి పుట్టిన కథే à°®‌ధుర‌పూడి గ్రామం అనే నేను.


à°®‌ధుర‌పూడి గ్రామం అనే నేను సినిమాకు స్పూర్తినిచ్చిన అంశం ఏంటి?
- నా చిన్నతనంలో à°“ స్టోరీ విన్నాను. à°“ వ్యక్తి తలను పట్టుకెళ్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడని విన్నాను. à°† విజువల్ నాకు ఎప్పుడూ గుర్తుకు వస్తుంటుంది. దాన్ని అల్లుకుని à°ˆ కథను రాసుకున్నాను. కానీ à°† ఘటనకు à°ˆ సినిమా కథకు ఎలాంటి సంబంధం ఉండదు.


à°ˆ చిత్రం చూస్తుంటే పూర్తిగా à°°à°¾ అండ్ రస్టిక్‌à°—à°¾ కనిపిస్తోంది? ప్రేమ కథను ఎలా డీల్ చేశారు?
- ఇది à°’à°• ఊరిలో à°œ‌à°°à°¿à°—à°¿à°¨ à°•‌à°¥ కాబ‌ట్టి à°®‌ధుర‌పూడి గ్రామం అనే నేను అనే చిత్రంలో స్నేహం, పాలిటిక్స్‌, యాక్ష‌న్‌, ఎమోష‌న్ ఇలా à°’à°• ఊరిలో ఎమైతే  à°Žà°—్జ‌యిటింగ్ అంశాలు ఉంటాయో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. అలాగే హీరో హీరోయిన్ల à°®‌ధ్య à°’à°• మంచి లవ్ స్టోరీ కూడా ఉంటుంది.


à°®‌ధుర‌పూడి గ్రామం అనే నేను ప్రాజెక్ట్‌లోకి మణిశర్మ ఎలా వచ్చారు? ఆయన సంగీతం ఎలా ఉంది?
- మణిశర్మ గారితో నాకు చాలా ఏళ్ల అనుబంధం ఉంది. సినిమా అద్భుతంగా వచ్చిందని ఆయన ప్రశంసించారు. ఆయన సంగీతం సినిమాకు ప్రధాన బలంగా మారుతుంద‌ని à°¨‌మ్ముతున్నాను.


కొత్త టీంతో సినిమా చేయడం ఎలాంటి అనుభవాన్ని ఇచ్చింది?
- కొత్త వాళ్లు అయితే నేను అనుకున్నది అనుకున్నట్టు తీయగలను అని భావించాను. à°°à°¾ అండ్ రస్టిక్‌à°—à°¾ ఉండే à°ˆ కథకు కొత్త వాళ్లైతేనే బాగుంటుందనిపించింది.


సెన్సార్ సభ్యుల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది?
- à°®‌ధుర‌పూడి గ్రామం అనే నేను సినిమాకు సెన్సార్ నుంచి ఏ సర్టిఫికేట్ వచ్చింది. బూతు à°ª‌దాలు వాడ‌లేదు.. కానీ à°† వయలెన్స్ సీన్ల వల్లే ఏ సర్టిఫికేట్ ఇచ్చామని అన్నారు. కానీ à°† సీన్లు లేకపోతే థియేటర్లో à°† ఎక్స్‌పీరియెన్స్, ఎమోషన్ కన్వే కాదు. అందుకే ఏ సర్టిఫికేట్ ఇచ్చినా పర్లేదని అన్నాను.


హీరో శివ కంఠమనేని à°—ారు à°ˆ కథలోకి ఎలా వచ్చారు?

- à°ˆ కథను కొత్త వారితోనే చేద్దామని అనుకున్నాను. అలా కథను రాసుకుంటున్న సమయంలోనే శివ కంఠమనేని గారిది à°“ పోస్టర్ చూశాను. భలే రగ్డ్‌à°—à°¾ ఉన్నారు. నా కథకు à°ª‌ర్‌ఫెక్ట్‌à°—à°¾ సెట్ అవుతారు కదా? అని అప్రోచ్ అయ్యాను. à°•à°¥ విన్నారు. ఆయనకు బాగా నచ్చింది. అలా à°ˆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం.


కళ్యాణ్ రామ్‌తో మళ్లీ కథను చెప్పారా?
- కళ్యాణ్ రామ్ గారితో నాకు మంచి అనుబంధం ఉంది. కానీ ఆయనతో చేసిన  షేర్ à°¸à°¿à°¨à°¿à°®à°¾ అంతగా ఆడలేదు.  అలాంటప్పుడు ఆయనతో ఉన్న ఫ్రెండ్ షిప్‌ను వాడుకుని ఇంకో à°•à°¥ చెప్పాలని అనుకోవడం లేదు. నేను మళ్లీ సక్సెస్ అయ్యాక.. కళ్యాణ్ రామ్ గారికి à°•à°¥ చెబుతాను. అభిమన్యు, కత్తి, షేర్ సినిమాల్లో.. కత్తి కమర్షియల్‌à°—à°¾ నిర్మాతకి లాభాలు తీసుకొచ్చింది. 


శివ కంఠమనేని గారి క్యారెక్ట‌ర్ గురించి?
- సూరి పాత్రని శివ కంఠమనేని గారు అద్భుతంగా పోషించారు. à°† క్యారెక్ట‌ర్ కోసం నెల్లూరు యాసను ప్రాక్టీస్ చేశారు. సూరి పాత్ర ఎలా ప్రవర్తిస్తుంటుందో.. శివ గారు కూడా అలానే ప్రవర్తించారు. à°ˆ పాత్రకు శివ గారు పూర్తిగా న్యాయం చేశారు. దర్శకుడికి ఏం కావాలో తెలుసుకుని చక్కగా నటించారు. ఇంకా చెప్పాలంటే పూర్తిగా డైరెక్ట‌ర్స్ యాక్ట‌ర్ అని చెప్పొచ్చు.


మీ à°—à°¤ చిత్రాల‌కు, à°ˆ సినిమాకు చాలా తేడా ఉంది? ఇంత మార్పు ఎందుకు వచ్చింది?
- కరోనా à°¤‌ర్వాత  à°ªà±à°°à±‡à°•à±à°·à°•à±à°² అభిరుచి మారింది. రొటీన్ కమర్షియల్ సినిమాలు తీస్తే జనాలు చూడటం లేదు. అందుకే ఏదైనా కొత్తగా ఉండాలనే à°ˆ కథను రాసుకున్నాను.


ఈ సినిమాలోని హైలెట్స్ గురించి చెప్పండి?
- సినిమా మొద‌లు కాగానే మధురపూడి గ్రామంలోకి ప్రేక్షకుడు ప్రయాణిస్తాడు. ఏదో à°’à°• పాత్రతో ప్రతీ ఒక్క‌రూ కనెక్ట్ అవుతారు. à°—à°‚à°Ÿ నలభై నిమిషాలు నెక్ట్స్ ఏం à°œ‌à°°‌à°—‌బోతుందా అని ఉత్కంఠ‌à°¤‌తో చూస్తారు. à°¬‌à°¯‌à°Ÿ‌కు à°µ‌చ్చేట‌ప్పుడు à°’à°• మంచి సినిమా చూశాం అనే ఫీల్‌తో à°µ‌స్తారు.


హీరోయిన్ , నిర్మాతల గురించి చెప్పండి?
- హీరోయిన్ à°•à±à°¯à°¾à°¥‌లిన్ గౌడ పూర్తిగా à°¡à±€ గ్లామరస్ రోల్ లో కనిపించింది. నేను అనుకున్నదానికంటే కూడా చాలా చక్కగా నటించింది. ఇక నిర్మాతలు కె.శంకర్ రావు గారు, వెంకటేశ్వరరావు గారు టెక్నికల్ నేను అడిగినవన్నీ అందించి సినిమాకి à°“ గ్రాండియర్ లుక్ తీసుకొచ్చారు.    


మీ à°¦‌గ్గ‌à°° ఏడీగా చేసిన డైరెక్ట‌ర్లు మంచి స్థాయిలో ఉన్నారు.. మీకు ఎలా అనిపిస్తుంది?
- నేను పూరి జగన్నాథ్ గారి వద్ద అసిస్టెంట్‌à°—à°¾ పని చేశాను. బాబీ నా దగ్గర పని చేశాడు. బాబీ మంచి స్థాయిలో ఉన్నాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను, బాబీ, వక్కంతం వంశీ ఒకే టైంలో కలిసి పని చేశాం. నా వాళ్లు ఎదిగితే నాకూ సంతోషంగానే à°‰à°‚టుంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !