View

ఇంటర్య్వూ - డైరెక్టర్ రాము కోన‌ 'రుద్రంకోట'

Tuesday,September19th,2023, 02:33 PM

సీనియ‌ర్ à°¨‌à°Ÿà°¿ à°œ‌à°¯‌à°²‌లిత à°¸‌à°®‌ర్ప‌కులుగా వ్య‌à°µ‌హిరిస్తూ à°“ కీల‌à°• పాత్ర‌లో à°¨‌టిస్తున్న చిత్రం `రుద్రంకోట‌`.  à°à°†à°°à± కె విజువ‌ల్స్ à°ª‌తాకంపై  à°°à°¾à°®à± కోన à°¦‌ర్శ‌à°•‌త్వంలో అనిల్ ఆర్కా à°•à°‚à°¡‌à°µ‌ల్లి à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  à°°à±à°¦à±à°°‌, à°¶‌క్తి, విభీష  à°¹à±€à°°à±‹ హీరోయిన్లుగా à°¨‌టిస్తున్నారు.  à°‡à°Ÿà±€à°µ‌à°²  à°¸à±†à°¨à±à°¸à°¾à°°à± కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న à°ˆ చిత్రం  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚à°¬‌ర్ 22à°¨   స్క్రీన్ మాక్స్ సంస్థ ద్వారా గ్రాండ్ à°—à°¾ విడుద‌à°²‌కు సిద్ధ‌à°®‌వుతోంది. à°ˆ సంద‌ర్భంగా ఐదు వేల‌కు పైగా సీరియ‌ల్  à°Žà°ªà°¿à°¸à±‹à°¡à±à°¸à± కు డైర‌క్ష‌న్ చేసి...`రుద్రంకోట‌` చిత్రంతో చిత్ర à°¦‌ర్శ‌కుడుగా à°ª‌à°°à°¿à°š‌యం అవుతోన్న రాముకోన మీడియాతో ముచ్చ‌టించారు. à°† విశేషాలు ఆయ‌à°¨ మాట‌ల్లో..


మీ గురించి చెప్పండి?
 à°¨à±‡à°¨à±  2001లో  à°¨‌టుడు కావాల‌ని  à°‡à°‚à°¡‌స్ట్రీకి à°µ‌చ్చాను.  à°šà°¾à°²à°¾ ప్ర‌à°¯‌త్నాలు చేశాను కానీ à°µ‌ర్క‌వుట్  à°…వ్వ‌లేదు. à°† à°¤‌రుణంలో à°’à°• మేక‌ప్ మ్యాన్ ద్వారా `à°ª‌ద్మ‌వ్యూహం` కొన్ని రోజులు  à°¸à±€à°°à°¿à°¯‌ల్ కు à°ª‌ని చేశాను.  à°† à°¤‌ర్వాత కొన్ని ప్రాబ్ల‌మ్స్ à°µ‌ల్ల అక్క‌à°¡ కూడా మానేశాను.  à°‡à°²à°¾ కాద‌ని à°®‌ద్రాసు వెళ్లాను. అక్క‌à°¡ మిత్రుడి ద్వారా డైరక్ట‌ర్ సురేష్ గారి à°µ‌ద్ద à°’à°• సీరియ‌ల్ కు అసిస్టెంట్ డైర‌క్ట‌ర్ చేరాను. అలా ఆయ‌à°¨ à°¦‌గ్గ‌à°° చాలా à°µ‌ర్క్ నేర్చుకున్నా. à°† à°¤‌ర్వాత ప్రామ్ట‌ర్ à°—à°¾ కొన్ని సీరియ‌ల్స్ కు à°ª‌ని చేశాను. అలా నా కెరీర్ ప్రారంభ‌మైంది. ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు అన్ని మేజ‌ర్ టీవీ ఛాన‌ల్స్ లో హిట్ సీరియ‌ల్స్ డైర‌క్ట్ చేశాను. ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు దాదాపు  à°à°¦à± వేల‌కు పైగా ఎపిసోడ్స్  à°¡à±ˆà°°‌క్ట్ చేశాను. జీ తెలుగుకి, మాటీవీకి సీరియ‌ల్ ప్రొడ‌క్ష‌న్ కూడా చేశాను.  à°† à°¸‌à°®‌యంలోనే `రుద్రంకోట‌` సినిమా డైర‌క్ట్ చేసే à°…à°µ‌కాశం à°µ‌చ్చింది.


రుద్రంకోట à°•‌థాంశం గురించి చెప్పండి?
రుద్రంకోట à°¦‌గ్గ‌à°° à°œ‌à°°à°¿à°—à°¿à°¨ కొన్ని à°¯‌థార్థ సంఘ‌à°Ÿ‌à°¨‌à°² ఆధారంగా à°ˆ చిత్రం చేశాము.  à°¶à±à°®‌శాన వాటిక‌లో పెరిగి పెద్దైన à°“ యుకుడి ప్రేమ‌కథా చిత్రం. à°­‌ద్రాచలం à°¦‌గ్గ‌à°° రుద్రంకోట అనే à°Šà°°à°¿ నేప‌థ్యంలో à°•‌à°¥ à°¨‌డుస్తుంది. ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు à°Žà°µ‌రూ చూపించ‌ని అంశాల‌ను మా చిత్రంలో చూపిస్తున్నాము. ఇందులో అన్ని à°µ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే అంశాలుంటాయి.  à°²‌వ్ అండ్ à°²‌స్ట్ తో సాగే యూత్ ఫుల్ à°Žà°‚à°Ÿ‌ర్ టైన‌ర్ అని చెప్పొచ్చు. à°…à°‚à°¡‌ర్ కరెంట్ à°—à°¾ మంచి సందేశం కూడా అందిస్తున్నాం. అదేంటో సినిమాలో చూస్తే అర్థ‌à°®‌వుతుంది.


à°¨‌టీన‌టుల గురించి చెప్పండి?
ఇందులో లీడ్ రోల్ లో  à°¸à±€à°¨à°¿à°¯‌ర్ à°¨‌à°Ÿà°¿ à°œ‌à°¯‌à°²‌లిత గారు à°¨‌టించారు. కోట‌మ్మ పాత్ర‌లో à°¤‌ను à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ తీరు అద్భుతం.  à°…లాగే   హీరోగా రుద్ర à°¨‌టించాడు. à°¤‌à°¨‌కు ఇది తొలి సినిమా అయినా ఎక్క‌à°¡à°¾ à°¤‌à°¡‌à°¬‌à°¡‌కుండా à°¨‌టించాడు. అమ్మాయిలంటే గిట్ట‌ని పాత్ర‌లో à°¤‌ను ఒదిగిపోయాడు. అలాగే  à°¹à±€à°°à±‹à°¯‌న్స్  à°¶‌క్తి, విభీష ఇద్ద‌రూ పోటీ à°ª‌à°¡à°¿ à°¨‌టించారు. ప్ర‌తి పాత్ర సినిమాకు కీల‌à°•à°‚à°—à°¾ ఉంటుంది.


రుద్రం కోట చిత్రానికి మ్యూజిక్ à°•à°¿ ఎలాంటి ప్రాధాన్య‌à°¤ ఉంది?
ఇందులో మొత్తం ఐదు పాట‌లున్నాయి. సుభాష్ ఆనంద్‌, నిరంజ‌న్ ఇద్ద‌రు సంగీత à°¦‌ర్శ‌కులు. ఇటీవ‌à°² టిప్స్ ఆడియో కంపెనీ లో పాట‌లు విడుద‌లై మంచి వ్యూస్ తో దూసుకెళ్తున్నాయి.


సీరియ‌ల్స్, సినిమాల‌కు మీరు à°—‌à°®‌నించిన వ్య‌త్యాసం ఏంటి?
సీరియ‌ల్స్ కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. నేను తెలియ‌à°•‌పోయినా  à°ªà±à°°‌తి ఒక్క ఇంట్లో à°®‌హిళ‌కు నా సీరియ‌ల్ తెలుసు. కానీ సినిమా అలా కాదు...à°’à°• సినిమా హిట్ కొట్టామంటే ...à°®‌à°¨‌కు కూడా మంచి ఫాలోయింగ్, పేరు à°µ‌స్తుంది.  à°¸à±€à°°à°¿à°¯‌ల్ కు ఉండే కష్టం సినిమాకు ఉండ‌దు.


ఏయే ప్రాంతాల్లో షూటింగ్ చేశారు?
అశ్వారావుపేట à°¦‌గ్గ‌à°° `రుద్రంకోట‌`అనే విలేజ్ లో 26  à°°à±‹à°œà±à°²à±à°²à±‹ సినిమా మొత్తం షూటింగ్  à°ªà±‚ర్తి చేశాము. సుచిత్ర చంద్ర‌బోస్ గారు à°’à°• పాట‌కు కొరియోగ్రఫ్రీ చేయ‌à°—à°¾.. కీర్తి శేషులు శివ శంక‌ర్ మాస్ట‌ర్ à°’à°• రొమాంటిక్ సాంగ్ తో పాటు క్లైమాక్స్ లో à°µ‌చ్చే  à°¶à°¿à°µ‌తాండ‌వం పాట‌కు  à°•à±Šà°°à°¿à°¯à±‹à°—్ర‌à°«à±€ చేశారు. మాస్ట‌ర్  à°‡à°ªà±à°ªà±à°¡à± లేక‌పోవ‌à°¡à°‚ బాధాక‌à°°à°‚. పాట‌లు విన‌డానికి à°Žà°‚à°¤ బావుంటాయో చూడ‌టానికి à°…à°‚à°¤‌à°•‌న్నా బావుంటాయి.


సినిమాకు హైలెట్స్?
à°œ‌à°¯ à°²‌లిత గారు చేసిన కోటమ్మ పాత్ర సినిమాకు హైటెట్. అలాగే మ్యూజిక్ కూడా à°®‌రో హైలెట్ à°—à°¾ నిలుస్తుంది. ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు à°œ‌à°¯‌లలిత గారితో నేను చాలా సీరియ‌ల్స్ కు à°ª‌ని చేశాను. à°† అభిమానంతో నేను à°¤‌à°¨ పేరు à°¸‌à°®‌ర్ప‌కురాలిగా వేసుకున్నాను. à°œ‌à°¯‌à°²‌లిత గారు మా సినిమాకు ఎంతో à°¸‌పోర్ట్ చేశారు.


సినిమా రిలీజ్ ఎప్పుడు?
సెప్టెంబ‌ర్ 22à°¨ సినిమాను గ్రాండ్ à°—à°¾ రిలీజ్ చేస్తున్నాం.


à°¦‌ర్శ‌కుడుగా మీకు ఆద‌ర్శం?
à°¦‌ర్శ‌కుడు à°—à°¾ నాకు ఆద‌ర్శం రాజ‌మౌళి గారు. ఆయ‌à°¨ కూడా  à°®à±Šà°¦‌à°Ÿ `శాంతి నివాసం` అనే సీరియల్ చేసారు. à°† à°¤‌ర్వాత సినిమాలు డైర‌క్ట్ చేసి...తెలుగు సినిమాను ఆస్కార్ స్థాయికి తీసుకెల్లారు. ఆయ‌à°¨ ఆద‌ర్శంతోనే సీరియ‌ల్ నుంచి నేను కూడా సినిమాల వైపు à°µ‌చ్చాను.


సీనియ‌ర్ à°¨‌à°Ÿà°¿ à°œ‌à°¯‌à°²‌లిత‌, ఆలేఖ్య‌, బాచి, à°°‌మ్య à°¤‌దితరులు à°¨‌టిస్తోన్న à°ˆ చిత్రానికి డిఓపీః ఆదిమ‌ల్ల‌ సంజీవ్‌;  à°¸à°‚గీతంః సుభాష్ ఆనంద్‌, నిరంజ‌న్‌; à°Žà°¡à°¿à°Ÿ‌ర్ః ఆవుల వెంకటేష్‌;  à°•à±Šà°°à°¿à°¯à±†à°—్ర‌ఫీః కీర్తి శేషులు శివ‌శంక‌ర్ మాస్ట‌ర్ , సుచిత్ర చంద్ర‌బోస్;  à°«à±ˆà°Ÿà±à°¸à±à°ƒ జాషువా; డైలాగ్స్ః à°°à°‚à°—‌;  à°²à°¿à°°à°¿à°•à±à°¸à±à°ƒ సాగ‌ర్‌;  à°¡à°¿à°œà±ˆà°¨‌ర్ః వివా రెడ్డి;  à°ªà±€à°†à°°à± à°“à°ƒ చంద్ర à°µ‌ట్టికూటి, మోహ‌న్ తుమ్మ‌à°²‌, జీకే మీడియా;  à°¨à°¿à°°à±à°®à°¾à°¤à°ƒ అనిల్ ఆర్కా à°•à°‚à°¡‌à°µ‌ల్లి;  à°¸à±à°Ÿà±‹à°°à°¿-స్క్రీన్ ప్లే-à°¦‌ర్శ‌à°•‌త్వంః రాము కోన‌



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !