View

ఇంటర్య్వూ - డైరెక్టర్ విజయ్ బిన్ని (నా సామిరంగ)

Saturday,January06th,2024, 02:31 PM

కింగ్ నాగార్జున అక్కినేని హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘నా సామిరంగ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకునిగా పరిచయం అవుతున్న à°ˆ చిత్రం అందరినీ ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్ తో హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నా సామిరంగ సంక్రాంతి కానుకగా జనవరి14à°¨ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదల కానుంది. à°ˆ నేపధ్యంలో దర్శకుడు విజయ్ బిన్ని విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాల్ని పంచుకున్నారు.


కొరియోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా ఎలా టర్న్ అయ్యారు ?
- దర్శకుడు కావాలనే పరిశ్రమలోకి వచ్చాను. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా చూసిన తర్వాత అన్నీ క్రాఫ్ట్స్ బాగా చేశారు,  à°•à±Šà°°à°¿à°¯à±‹à°—్రాఫర్ à°•à°¿ à°† గ్రిప్ ఉంటుందని భావించి కొన్నాళ్ళు కొరియోగ్రఫీ వైపు వెళ్లాను.


మీ తొలి సినిమానే నాగార్జున గారు లాంటి పెద్ద స్టార్ ని డైరెక్ట్ చేయడం కష్టం అనిపించిందా ?
- ఇంతకుముందు నాగార్జున గారికి పాటలు చేశాను. సినిమా కూడా చాలా హ్యాపీ గా చేసుకుంటూ వెళ్లాం. దర్శకుడిగా తొలి సినిమాని నాగార్జున గారితో చేయడం నా అదృష్టం.


కొరియోగ్రఫీ వేరు డైరెక్షన్ వేరు కదా.. ఈ రెండు చేయడం ఒత్తిడి అనిపించిందా ?
- లేదండీ. నాకు మొదటి నుంచి డైరెక్షన్ పైనే ఆసక్తి వుంది. కొరియోగ్రఫీ కూడా ఎక్కువ స్టొరీ టెల్లింగ్ వున్న పాటలు, మాంటేజస్ చేశాను. సరైన సమయంలో ఈ అవకాశం వచ్చింది. ఎక్కడ ఇబ్బంది లేకుండా అంతా సజావుగా జరిగింది.


ఈ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?
- ముందు నాగార్జున గారితో à°’à°• సినిమా చేయాలని ఆయనకి à°•à°¥ చెప్పాను. అప్పుడు ఆయన à°ˆ à°•à°¥ గురించి చెప్పి à°ˆ ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేయమని చెప్పారు. అప్పుడు à°ˆ కథని వోన్ చేసుకొని నా స్టయిల్ లో చేశాను. à°ˆ సినిమాలో చాలా హైస్ వుంటాయి. వింటేజ్ నాగార్జున గారు కనిపిస్తారు.  à°¨à±‡à°¨à± నాగార్జున గారిని à°Žà°‚à°¤ డిఫరెంట్ à°—à°¾ చూపించాలని అనుకున్నానో à°…à°‚à°¤ కొత్తగా ప్రజెంట్ చేశానని భావిస్తున్నాను.


అల్లరి నరేష్, రాజ్ తరుణ్ పాత్రల గురించి ?
- ఇదొక ఫ్రెండ్షిప్ మూవీ. నరేష్ గారికి నాగార్జున గారంటే పిచ్చి. వారిద్దరిని ఈ కథలో పెడితే బావుంటుందనిపించింది. నరేష్ గారు అద్భుతంగా చేశారు, వీరితో పాటు మరో యంగ్ యాక్టర్ వుండాలి. ఆ పాత్రకు రాజ్ తరుణ్ ని తీసుకున్నాం. ఇందులో ముగ్గురికి ఒకొక్క కథ వుంటుంది. ఈ కథలు ఎలా కనెక్ట్ అయి వున్నాయి? వాళ్ళ మధ్య జరిగిన సిస్ట్యువేషన్స్ ఏమిటనేది చాలా కొత్తగా వుంటాయి.


మీ వర్క్ పట్ల నాగార్జున గారు ఎంత హ్యాపీగా వున్నారు ?
- నాగార్జున గారు చాలా హ్యాపీగా వున్నారు.  à°†à°¯à°¨ ఎంతో మంది దర్శకులతో పని చేశారు. అందులో నా ప్రత్యేకత ఎమిటనేది నాగార్జున గారు చెబితేనే బావుటుంది. ఆర్టిస్ట్ సపోర్ట్ చేస్తే సినిమాని à°Žà°‚à°¤ త్వరగా పూర్తి చేయొచ్చో à°ˆ సినిమాతో నేర్చుకున్నాను. నాగార్జున గారు, నరేష్ గారు రాజ్ తరుణ్ అద్భుతంగా సపోర్ట్ చేశారు.


ఇందులో ఐటెం సాంగ్ సర్ ప్రైజ్ వుందని విన్నాం ?
- చాలా సర్ప్రైజ్ లు వున్నాయి. అవన్నీ తెరపై చూడాల్సిందే (నవ్వుతూ)


ఆస్కార్ అవార్డ్ అందుకున్న తర్వాత కీరవాణి గారు చేసిన చిత్రమిది.. తొలి సినిమా దర్శకుడిగా ఆయనతో పని చేసిన మీ అనుభవం ?
- కీరవాణి గారు చాలా సపోర్ట్ చేశారు. ఎప్పుడూ కొత్త దర్శకుడిలా చూడలేదు. నేను కోరియోగ్రఫర్ ని కాబట్టి మ్యూజిక్ సెన్స్ వుంటుంది. ఆయనకి ఏదైనా చెప్పినా ఒక సెన్స్ తోనే చెబుతుంటాడని భావించేవారు. ఆయన సపోర్ట్ ని మర్చిపోలేను. ఇప్పటివరకూ వచ్చిన మూడు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. రాబోయే మూడు పాటలు కూడా వైరల్ అవుతాయి.


ఈ సినిమా నేపధ్యం ఏమిటి ?
- స్నేహం, మంచి ప్రేమకథ, చాలా మంచి ఎమోషన్ వుంటాయి. 80-90 మధ్య కాలంలో జరిగే కథ ఇది.


నా సామిరంగ టైటిల్ ఆలోచన ఎవరిది ?
- నా సామిరంగా ఏఎన్ఆర్ గారి సినిమాలో ప్రజాధరణ పొందిన పాట. అది టైటిల్ అయితే బావుంటుందని అందరం కలసి తీసుకున్న నిర్ణయం ఇది.


ఈ సినిమా కోసం చాలా ఫాస్ట్ గా పని చేశారు కదా.. ఎక్కడ ఒత్తిడి అనిపించలేదా ?
- డైరెక్టర్ కావడం నా డ్రీం. ఆ డ్రీం కోసం చాలా కష్టపడ్డాను. సరైన సమయంలో ఈ చిత్రం వచ్చింది. దీనికి నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాను. కమర్షియల్ లోనే నా సొంత స్టైల్ ని ప్రయత్నించాను. అది ఖచ్చితంగా యూనిక్ గా వుంటుంది. ప్రేక్షకులకు నచ్చుతుంది.


నిర్మాతల గురించి ?
- నిర్మాతలు చాలా సపోర్ట్ చేశారు. కావాల్సిన ప్రతిది సమకూర్చారు. అందుకే ఇంత సజావుగా సినిమా జరిగింది.


ఇందులో కొరియోగ్రఫీ మీరే చేశారా ?
- నాలుగు పాటలకు నేను చేశాను. ఒక పాట విజయ్, మరో పాట దినేష్ మాస్టర్ చేశారు.


ఎలాంటి జోనర్ సినిమాలు చేయాలని అనుకుంటారు?
- అన్ని జోనర్ సినిమాలు చేయాలని వుంది.


ఆల్ ది బెస్ట్
- థాంక్స్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !