View

చిట్ చాట్ - హీరో రోహిత్ నందా (విధి)

Thursday,November02nd,2023, 03:01 PM

రోహిత్ నందా హీరోగా ఆనంది హీరోయిన్‌à°—à°¾ నో ఐడియా బ్యానర్ మీద రంజిత్ ఎస్ నిర్మించిన చిత్ర "విధి". శ్రీకాంత్ రంగనాథన్, శ్రీనాథ్ రంగనాథన్ ద్వయం తెరకెక్కించిన à°ˆ మూవీ నవంబర్ 3à°¨ థియేటర్లోకి రాబోతోంది. విడుదల సందర్భంగా చిత్ర హీరో రోహిత్ నందా, à°¦‌ర్శ‌కులు శ్రీకాంత్ à°°à°‚à°—‌నాథ‌న్‌, శ్రీనాథ్ à°°à°‚à°—‌నాథ‌న్ మీడియాతో ప్ర‌త్యేకంగా మాట్లాడుతూ...


హీరో రోహిత్ నందా మాట్లాడుతూ...


* ఓరోజు యూట్యూబ్‌లో వి.ఎఫ్‌.ఎక్స్ వీడియోలు చూస్తుంటే à°“ వీడియో బాగా à°¨‌చ్చింది. దాన్ని à°Žà°µ‌రు చేశారా? అనే వివ‌రాలు తెలుసుకున్న à°¤‌ర్వాత నెంబ‌ర్ దొరికింది. దానికి కాంటాక్ట్ అయితే శ్రీనాథ్ à°°à°‚à°—‌నాథ‌న్ మాట్లాడారు. అప్పుడు నేను à°“ సినిమా చేయ‌బోతున్నాన‌ని, దానికి గ్రాఫిక్స్ à°¸‌పోర్ట్ చేయాల‌ని అన్నాను. దానికి à°…à°¤‌ను ఓకే చెప్పాడు. కొద్ది సేపు à°¤‌ర్వాత శ్రీకాంత్ à°°à°‚à°—‌నాథ‌న్ ఫోన్ చేసి ఇలా మేం కూడా డైరెక్ట‌ర్స్ కావాల‌ని అనుకుంటున్నాం. మా à°¦‌గ్గ‌à°° కూడా à°•‌à°¥‌లున్నాయి, ముందు లైన్స్‌ వినండి అన్నారు. నేను à°¸‌రేన‌న్నాను. మూడు స్టోరీ లైన్స్ పంపించారు. అందులో à°“ లైన్ చాలా క్రేజీగా ఉంద‌నిపించింది. à°¤‌ర్వాత à°¦‌ర్శ‌కులు చెన్నై నుంచి హైద‌రాబాద్ à°µ‌చ్చారు. à°•‌థాప‌à°°‌మైన à°š‌ర్చ‌లు à°œ‌à°°à°¿à°—à°¿à°¨ à°¤‌ర్వాత సినిమా చేద్దామ‌ని నిర్ణ‌యించుకున్నాం.


* నా à°°à°¿à°¯‌ల్ లైఫ్ క్యారెక్ట‌ర్‌à°•à°¿ పూర్తి భిన్న‌మైన రోల్‌ను à°ˆ సినిమాలో చేశాను. à°°à°¾ ఫ్లెవ‌ర్‌తో సినిమా ఉంటుంది. సినిమా సెట్స్‌à°•à°¿ వెళ్లే ముందు à°µ‌ర్క్ షాప్ చేశాం. లుక్‌, డ్రెస్సింగ్ స్టైల్ ఇలా అన్ని విష‌యాల్లో హోం వర్క్ చేసుకున్నారు.


* చిరంజీవి, à°ª‌à°µ‌న్ à°•‌ళ్యాణ్‌గారి సినిమాలు చూసి యాక్ట‌ర్ కావాల‌ని అనుకున్నాను.


* హీరోయిన్ ఆనందిగారు చాలా సెల‌క్టివ్‌గానే సినిమాలు చేస్తుంటారనే సంగ‌తి తెలిసిందే. ఆమె à°•‌à°¥ విని రెండు రోజులు à°¸‌à°®‌యం తీసుకుని సినిమా చేయ‌టానికి అంగీక‌రించారు.


* కొత్త à°•‌à°¥‌à°²‌ను వింటున్నాను. ఇంకా ఏదీ ఫైన‌లైజ్‌ చేయ‌లేదు.


ఇంటర్య్వూ - డైరెక్టర్ శ్రీకాంత్ à°°à°‚à°—‌నాథ‌న్‌, శ్రీనాథ్ à°°à°‚à°—‌నాథ‌న్


* మాకొక యూట్యూబ్ ఛానెల్ ఉంది. చిన్న‌ప్ప‌à°Ÿà°¿ నుంచి సినిమా మేకింగ్‌పై ఆస‌క్తిని అలా ఏర్ప‌డుతూ à°µ‌చ్చింది. యూ ట్యూబ్‌à°•à°¿ సంబంధించినంత à°µ‌à°°‌కు టెక్నిక‌ల్‌à°—à°¾ మంచి అనుభ‌వం ఉండ‌టంతో సినిమా మేకింగ్ చేయాల‌ని అనుకున్నాం.


* à°µ‌చ్చిన à°“ à°•‌à°²‌ను బేస్ చేసుకుని à°“ లైన్ à°¤‌యారు చేసుకుని దాన్నుంచి à°•‌à°¥‌ను à°¤‌యారు చేసుకున్నాం.


* హీరో రోహిత్ నందా మేం అనుకున్న దాని à°•‌న్నా à°š‌క్క‌à°—à°¾ à°µ‌ర్క్ చేశారు. à°•‌à°¥‌ను తయారు చేసే క్ర‌మంలో ఎక్కువ‌à°—à°¾ డిస్క‌à°·‌న్స్ à°œ‌రిగాయి. షూటింగ్ స్టార్ట్ అయిన à°¤‌ర్వాత à°…à°¸‌లు ఎక్క‌à°¡à°¾ ఆలోచించ‌లేదు.


* విధి సినిమా రిలీజ్ à°¤‌ర్వాత నెక్ట్స్ మూవీకి సంబంధించిన నిర్ణ‌యం ఉంటుంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !