View

ఇంటర్య్వూ - హీరో శర్వానంద్ (ఎక్స్ ప్రెస్ రాజా)

Saturday,January16th,2016, 05:49 PM

శర్వానంద్ ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటే ఖచ్చితంగా ఆ చిత్రం కాన్సెప్ట్ బాగుంటుందని ఫిక్స్ అయిపోవచ్చు. ఇప్పటివరకూ తను చేసిన చిత్రాల కథాంశాలన్నీ సుపర్బ్. శర్వా ఖాతాలో విజయాలూ ఎక్కువే. ఏ పాత్రను అయినా సునాయాసంగా చేయగల శర్వా తాజాగా 'ఎక్స్ ప్రెస్ రాజా' అంటూ జోరుగా సంక్రాంతి బరిలోకి దూసుకొచ్చాడు. 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్'తో తనలో మంచి దర్శకుడు ఉన్నాడని నిరూపించుకున్న మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ నిర్మించిన ఈ 'ఎక్స్ ప్రెస్ రాజా' సంక్రాంతి కానుకగా విడుదలై మంచి వసూళ్లు కురిపిస్తూ ముందుకు దూసుకెళుతోంది. ఈ సంద్భంగా మీడియాతో తన మనోభావాలను పంచుకున్నాడు హీరో శర్వానంద్. ఆ విశేషాలు మీ కోసం...

 

కంగ్రాట్స్ శర్వానంద్ గారు.. ఎక్స్ ప్రెస్ రాజా అంటూ వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు... ఎలా ఫీలవుతున్నారు?
థ్యాంక్సండీ. చాలా ఆనందంగా ఉంది. ముందుగా సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. అన్ని ఏరియాల నుంచి ఫోన్స్ వస్తున్నాయి. సినిమా బాగుందని ప్రశంసిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ సక్సెస్ నాకు మరింత బాధ్యత పెంచింది. ఈ సక్సెస్ పరంపరను కొనసాగించడానికి కృషి చేస్తాను.

 

అభిమానులతో సినిమా చూడటం ఎలా అనిపించింది?
అవును... హైదరాబాద్ లోని దేవి థియేటర్ లో అభిమానుల మధ్య కూర్చుని సినిమా చూసాను. రెస్పాన్స్ చాలా బాగుంది. ఆడియన్స్ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

 

సినిమా అంగీకరించినప్పుడు ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని ఊహించారా?
డైరెక్టర్ గాంధీ కథ, క్యారెక్టరైజేషర్ చెప్పగానే, సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ఊహించాను. ఆ నమ్మకంతోనే డైరెక్టర్ ఎలా చెబితే అలా చేసాను. సెపరేట్ కామెడీ ట్రాక్ కాకుండా, స్టోరీలోనే కామెడీ ట్రాక్ మిక్స్ అయ్యి ఉండటం ప్లస్ అయ్యింది. అందరం ఊహించినట్టుగానే సినిమా హిట్టయ్యింది.

 

సంక్రాంతికి విడుదలవుతున్న నాలుగు సినిమాల్లో మీ సినిమా ఉండటం ఎలా అనిపించింది?
కొంచెం టెన్షన్ ఫీలయ్యాను. కానీ సంక్రాంతి పండుగకు ఎన్ని సినిమాలు విడుదలైనా ప్రేక్షకులు చూస్తున్నారు. సినిమా మీద కూడా కాన్ఫిడెంట్ గా ఉండటంతో నమ్మకంగా సినిమాని విడుదల చేసాం.

 

రన్ రాజా రన్ తర్వాత మళ్లీ యు.వి.క్రియేషన్స్ లో ఎక్స్ ప్రెస్ రాజా చేయడం గురించి చెప్పండి?
యు.వి. క్రియేషన్స్ నా హోమ్ బ్యానర్ లాంటిది. రన్ రాజా రన్ తో నాకు కమర్షియల్ హిట్ అందించిన బ్యానర్. ఈ నిర్మాతలకు సినిమా ప్లానింగ్, రిలీజ్ అన్ని పక్కాగా ప్లాన్ చేయడం తెలుసు. కాబట్టి సినిమా చేయడం వరకే నా బాధ్యత. మిగతా అంతా వారు చూసుకుంటారు.

 

రన్ రాజా రన్ తర్వాత సినిమాల ఎంపికలో రూటు మార్చినట్టున్నారు?
అవును... సీరియస్ సినిమాలు, పాత్రలు కాకుండా ఎంటర్ టైనింగ్ వేలో కథ, క్యారెక్టరైజేషన్ ఉండేలా సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నాను. అలా ఆలోచించి స్ర్కిఫ్ట్ లు సెలెక్ట్ చేసుకుంటున్నాను. ప్రేక్షకులు వినోదం కోరుకుంటున్నారు. వారికి నచ్చిన సినిమాలు చేయడం మా బాధ్యత.

 

కామెడీ, సీరియస్.. ఏ పాత్ర చేయాలంటే కష్టం?
కామెడీ చేయాలంటే కష్టం. ప్రస్థానంలో చాలా సీరియస్ క్యారెక్టర్ చేసాను. ఆ పాత్ర నాకు చాలా మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇప్పటికీ అలాంటి పాత్రలు చేస్తాను. కాకపోతే ఎంటర్ టైన్ మెంట్ మిస్ అవ్వకుండా చూసుకుంటాను.

 

మేర్లపాక గాంధీకి ఇది రెండో సినిమా.. సెకండ్ సినిమా సెంటిమెంట్ భయమనిపించలేదా?
చాలామంది ఈ విషయం గురించి చెప్పారు. కానీ నేను అది పట్టించుకోలేదు. గాంధీ మీద నమ్మకం, స్ర్కిఫ్ట్ మీద నమ్మకంతో సినిమా చేసాను. స్ర్కిఫ్ట్ మీద గాంధీకి ఫుల్ కాన్పిడెంట్ ఉంది. క్లారటీగా సినిమాని తెరకెక్కించడం ఆయనకు బాగా తెలుసు. అదే ఈ సినిమా సక్సెస్ కి కారణం.

 

యు.వి కి ప్రభాస్ కి ఉన్న సంబంధం గురించి అందరికీ తెలుసు... సినిమాల విషయంలో కూడా ప్రభాస్ ఏవైనా సలహాలు ఇస్తారా?
నేను, గోపీచంద్, నాని అందరం ఈ యు.వి ని హోం బ్యానర్ లానే భావిస్తాము. యు.వి నిర్మాతలకు ప్రభాస్ క్లోజ్. ఆ క్లోజ్ నెస్ తో ప్రభాస్ కొన్ని సూచనలు, సలహాలు ఇస్తుంటారు. ఆ సలహాలను ఖచ్చితంగా పాటిస్తారు.

 

రాంచరణ్ ఈ సినిమాలోని కొన్ని సీన్స్ చూసారట.. ఏమన్నారు?
రాంచరణ్ థియేట్రికల్ ట్రైలర్, సాంగ్స్ చూసి చాలా బాగున్నాయి... డ్యాన్స్ బాగా చేసావ్ అన్నాడు. నేను, చరణ్ కలిసినప్పుడు పెద్దగా సినిమాల గురించి మాట్లాడుకోము. తను ఇప్పుడు బెంగుళూరులో ఉన్నాడు. ఇంకా సినిమా చూడలేదు.

 

ఫైనల్ గా పెళ్లి గురించి చెప్పండి?
అప్పుడే పెళ్లేంటి. లవ్ మ్యారేజా... అరేంజ్డ్ మ్యారేజా అని ఇప్పుడే చెప్పలేను. కానీ ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. దానికి ఇంకా సమయం కావాలి... అంటూ ఇంటర్య్వూకి ముగింపు పలికారు శర్వానంద్.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !