View

ఇంటర్య్వూ- హీరో శివ కంఠమనేని (మ‌ధుర‌పూడి గ్రామం అనే నేను)

Thursday,October12th,2023, 03:06 PM

అక్కడొకడుంటాడు ఫేమ్ శివ à°•à°‚à° ‌à°®‌నేని హీరోగా à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨‌ హై ఓల్టేజ్ యాక్ష‌న్ డ్రామా à°®‌ధుర‌పూడి గ్రామం అనే నేను. à°•‌ళ్యాణ్ రామ్ “కత్తి” ఫేమ్ మల్లి à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హించారు. క్యాథ‌లిన్ గౌడ హీరోయిన్‌à°—à°¾ à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°—à°¾ మెలోడి బ్ర‌హ్మ à°®‌ణిశ‌ర్మ స్వ‌రాలు à°¸‌à°®‌కూర్చారు. ముప్పా వెంక‌య్య చౌద‌à°°à°¿ సార‌థ్యంలో జి. రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ à°ª‌తాకంపై కేఎస్ శంకర్ రావు, ఆర్. వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించారు. అక్టోబర్ 13à°¨ à°ˆ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది. à°ˆ  à°¸à°‚à°¦‌ర్భంగా  à°¸à°¿à°¨à°¿à°®à°¾ విశేషాల గురించి హీరో శివ à°•à°‚à° ‌à°®‌నేని మీడియాతో ముచ్చటించారు. à°† వివ‌రాలు...


à°®‌ధుర‌పూడి గ్రామం అనే నేను అనే సినిమా ఎలా మొదలైంది?
- నేను హీరోగా à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨‌ అక్కడొకడుంటాడు చిత్రం బీ, సీ సెంటర్లలో బాగా ఆడింది. à°† సినిమాలోని à°“ పోస్టర్‌ను à°ˆ మూవీ డైరెక్టర్ మల్లి గారు చూశారు. తను రాసుకున్న‌ కథకు నేను అయితే  à°¸à±†à°Ÿà± అవుతానని అనుకున్నారు. ఇది రెగ్యులర్ హీరోలు చేసే à°•à°¥ కాదని, నేను అయితే బాగుంటానని నన్ను అప్రోచ్ అయ్యారు.


ఈ చిత్రంలో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?
- à°®‌ధుర‌పూడి గ్రామం అనే నేను  à°¸à°¿à°¨à°¿à°®à°¾à°²à±‹ నేను సూరి అనే పాత్రను పోషించాను. సినిమాలో సూరి, బాబ్జీ..దుర్యోధనుడు, కర్ణుడు లాంటి పాత్రలు. బాబ్జీ పొలిటికల్‌à°—à°¾ à°Žà°¦‌à°—‌డానికి సూరి చేసిన పనులేంటి? ఫ్రెండ్ కోసం సూరి à°Žà°‚à°¤ దూరం వెళ్తాడు? à°ˆ మధ్యలో ప్రేమ à°•à°¥ ఎలా మొదలైంది? అనేవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి.


ఈ సినిమా ప్రయాణంలో ఎదురైన సవాళ్లు ఏంటి?
- à°ˆ సినిమా కోసం మెథడ్ యాక్టింగ్ చేయాల్సి వచ్చింది. సూరి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం అనేది కూడా à°•‌ష్టమైన à°ª‌నే.. అలాగే à°ˆ మూవీ కోసం ఒంగోలు యాసను కూడా ట్రై చేశాం.


‘à°®‌ధుర‌పూడి గ్రామం అనే నేను’ అనే టైటిల్‌కు ఉన్న ప్రాధాన్యం ఏంటి?
- ఇది à°Šà°°à°¿à°•à°¿ సంబంధించిన à°•à°¥. నా శరీరం ఎప్పుడూ పచ్చగా ఉండదు.. అప్పుడ‌ప్పుడు మనషుల రక్తంతో తడిసి ఎర్రగా అవుతుంది’ అని ఊరు తన కథను చెబుతుంటుంది. à°’à°• à°Šà°°à°¿ ఆత్మ కథలా అనిపిస్తుంది. పూర్తిగా విలేజ్‌లో జరిగే à°•à°¥ ఇది. గ్రామంలో జరిగే అన్ని రకాల సంఘటనలు, అన్ని ఎమోషన్స్‌ను చూపించాం.


ఈ ప్రాజెక్టులోకి మణిశర్మ గారు ఎలా వచ్చారు?
- మా డైరెక్టర్ మల్లి గారు ఇది వరకు చేసిన సినిమాలకు మణిశర్మ సంగీతాన్ని అందించారు. à°† ర్యాపోతోనే మా చిత్రానికి కూడా సంగీతాన్ని అందించారు. à°ˆ సినిమాలో ఆర్ఆర్ అద్భుతంగా ఉంటుంది. ఇప్ప‌టికే విడుదలైన రెండు పాటల‌కు మంచి రెస్పాన్స్ à°µ‌చ్చింది.


హీరోగానే కాకుండా విలన్ పాత్రలు కూడా  à°šà±‡à°¸à±‡ ఆలోచ‌à°¨ ఉందా..?
- మంచు లక్ష్మీ గారి ఆదిపర్వం సినిమాలో à°’à°•‌ పవర్ ఫుల్ రోల్ చేస్తున్నాను. నెగెటివ్ రోల్ ఆఫర్లు బాగానే వస్తున్నాయి. కానీ నా వ్యాపారాలకు కూడా టైం కేటాయించాల్సి ఉంటుంది. అందుకే నేను వాటిని అంగీకరించడం లేదు.


ఈ సినిమాతో ఏమైనా సందేశం ఇవ్వబోతోన్నారా?
- ప్ర‌త్యేకంగా సందేశం అంటూ ఏమీ ఉండదు. పూర్తి కమర్షియల్ సినిమాగానే ఉంటుంది. అయితే ప్రేమ అనేది శరీరానికి సంబంధించింది కాదు. మనసుకు సంబంధించింది అనే లైన్ మాత్రం అంతర్లీనంగా ఉంటుంది.


సెన్సార్ నుంచి ఏమైనా అభ్యంతరాలు వచ్చాయా?
- ఒక రెండు సీన్లు హింసాత్మకంగా ఉన్నాయని ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఆ సీన్లు ఉంటేనే ఇంటెన్సిటీగా ఉంటుందని వాటిని తీసేయడానికి మా దర్శకుడు అంగీకరించలేదు. అందుకే ఏ సర్టిఫికెట్ వచ్చింది.


‘à°®‌ధుర‌పూడి గ్రామం అనే నేను’ సినిమాలో ఏయే అంశాలు హైలెట్ అవుతాయి?
- ఈ చిత్రంలో లొకేషన్లే హైలెట్ అవుతాయి. మేం ఒంగోలు నుంచి యానాం వరకు ఎన్నో ప్రదేశాలు వెతికాం. ఈ సినిమాలో లొకేషన్లు అద్భుతంగా ఉంటాయి. ఆ పాత ఇళ్లు చూస్తే వెనకటి రోజుల్ని గుర్తు చేస్తాయి. కథా పరంగా ఒంగోలు చూపిస్తాం. రాజమండ్రి, మచిలీపట్నంలో షూటింగ్ చేశాం.


డైరెక్టర్‌ మల్లి గారితో పని చేయడం ఎలా అనిపించింది?
-  à°®à°²à±à°²à°¿ గారు à°ˆ సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించారు. à°Žà°‚à°¤ చెప్పారో అంతే తీశారు. ఒక్క సీన్, షాట్ కూడా ఎక్స్ ట్రాగా తీయలేదు. పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో చిత్రాన్ని à°ª‌క్కాగా పూర్తి చేశారు.


à°­‌విష్య‌త్తులో ఎలాంటి ప్రాజెక్టులు చేయాలని భావిస్తున్నారు?
- కథా బలమున్న‌ చిత్రాలు, నటించేందుకు ఎక్కువ స్కోప్ ఉండే సినిమాలను చేయాలని అనుకుంటున్నాను. నెక్ట్స్ రాబోయే సినిమాల్లో `మణిశంకర్` చాలా బాగుంటుంది.


హీరోయిన్ క్యాథలిన్ గౌడ ,ఇత‌à°° à°¨‌టీన‌టుల గురించి?
- క్యాథలిన్ గౌడ à°¤‌à°¨ à°µ‌à°¯‌సుకు మించిన పాత్ర అయినా à°š‌క్క‌à°—à°¾ à°¨‌టించింది. అలాగే భరణి, సత్య, నూకరాజు పాత్రలు బాగా హైలెట్ అవుతాయి. అందరికీ నటనలో చాలా ఎక్స్‌పీరియెన్స్ ఉంది.


మీ తదుపరి చిత్రాలు ఏంటి?
- మణిశంకర్, రాఘవరెడ్డి చిత్రాలు రాబోతున్నాయి. లాయర్, ఫ్యాక్షనిస్ట్ ఇలా à°°‌à°•‌à°°‌కాల‌ పాత్రలను à°ªà±‹à°·à°¿à°¸à±à°¤à±à°¨à±à°¨à°¾à°¨à±. అతి త్వ‌à°°‌లో à°† సినిమాల వివ‌రాలు ప్ర‌à°•‌టిస్తాను.


à°ˆ సినిమా ఎన్ని థియేట‌ర్స్‌లో రిలీజ‌వుతోంది?
- ముందు 100-120 థియేట‌ర్స్‌లో రిలీజ్ చేద్దాం అనుకున్నాం...కాని బీ,సి సెంట‌ర్స్‌లో మేం ఊహించిన దానికంటే మంచి రెస్పాన్స్ à°µ‌స్తోంది. కాబ‌ట్టి థియేట‌ర్ల సంఖ్య రెట్టింపు అయ్యే à°…à°µ‌కాశం ఉంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !