View

రాధాస్వామి నాకు పోటీ అయ్యేవాడేమో - కళాతపస్వి కె.విశ్వనాధ్

Saturday,June28th,2014, 12:00 PM

జగపతిబాబు, కళ్యాణి జంటగా ప్రముఖ సీనియర్ దర్శకుడు రాధాస్వామి ఆవుల తెరకెక్కిస్తున్న చిత్రం 'ఓ మనిషి కథ'. ఓం శివ్ ప్రొడక్షన్స్ పతాకంపై బాలాభాయ్ చోవాటియా నిర్మిస్తున్న ఈ చిత్రాన్నిప్రముఖ దర్శకులు కళాతపస్వి కె.విశ్వనాధ్ చిత్ర బృందంతో కలిసి వీక్షించారు.

ఈ సందర్భంగా కె.విశ్వనాధ్ మాట్లాడుతూ - ''ఓ మనిషి కథ చిత్రాన్ని చూసిన తరువాత... రాధాస్వామి గనుక నేను సినిమాలు తీస్తున్న టైమ్ లో తెలుగు పరిశ్రమకు వచ్చి ఉంటే గనుక నాకు పోటీనిచ్చేవాడు అనిపించింది. ఒక మనిషి జీవితంలోని సమస్యలను, ఆ సమస్యలను ఎదుర్కోవడానికి ఆ మనిషి పడే ఆరాటాన్నిరాధాస్వామి తెరకెక్కించిన విధానం అద్భుతం. ముఖ్యంగా జగపతిబాబు నటన ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఎమోషనల్ సీన్స్ లో అతను పలకించిన హావాభావాలు చాలా బాగున్నాయి. జగపతిబాబు భార్యగా కళ్యాణి కూడా ఒక మంచి పాత్రలో నటించింది. సుద్దాల అశోక్ తేజ అందించిన సాహిత్యం ఈ చిత్రానికి ఆయువుపట్టుగా నిలుస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకోగల సత్తా ఉన్న చిత్రం ఇది'' అన్నారు.

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న 'à°“ మనిషి à°•à°¥' చిత్రం ఆడియోని జూలై రెండో వారంలో విడుదల చేసి, చిత్రాన్ని జూలై నెలాఖరుకు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని చిత్ర బృందం తెలిపింది. 

Vishwanath Watched o Manishi Katha



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !