View

నో డౌట్ వరుణ్ కాబోయే స్టార్ హీరో - పూజా హెగ్డే

Wednesday,December17th,2014, 03:43 AM

'à°’à°• లైలా కోసం' చిత్రం ద్వారా టాలీవుడ్ à°•à°¿ పరిచయం అయిన పూజా హెగ్డే, తొలి సినిమా విడుదలవ్వకముందే మలి సినిమా 'ముకంద' కమిట్ అయ్యింది. తొలి సినిమా 'à°’à°• లైలా కోసం' విడుదలైన తర్వాత à°ˆ ముద్దుగుమ్మ అబ్బాయిలకు ఫేవరేట్ లైలా అయిపోయింది. ఎప్పెడెప్పుడు పూజా రెండో సినిమా విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు. మెగాబ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'ముకుంద'. à°ˆ చిత్రంలో హీరోయిన్ à°—à°¾ నటించింది పూజా హెగ్డే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన à°ˆ చిత్రం ఈనెల 24à°¨ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. à°ˆ సందర్భంగా à°ˆ సినిమా గురించి, à°ˆ సినిమాలోని తన పాత్ర గురించి, తదుపరి సినిమాల గురించి మీడియాతో ముచ్చటించింది  à°ªà±‚జా హెగ్డే. à°† విశేషాలు à°ˆ విధంగా...

టాలీవుడ్ లో అడుగుపెట్టి తొలి సినిమా 'à°’à°• లైలా కోసం' తోనే  à°®à°‚à°šà°¿ గుర్తింపు తెచ్చుకున్నారు? ఎలా ఫీలవుతున్నారు?

చాలా ఆనందంగా ఉంది. 'à°’à°• లైలా కోసం'లోని నా పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. నా నటనకు ప్రశంసలు లభించాయి. à°ˆ చిత్రం నాకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. తొలి సినిమాతోనే ఇంత మంచి పేరు సంపాదించుకోవడం పట్ల  à°šà°¾à°²à°¾ సంతోషపడిపోయాను. మలి సినిమా కూడా నన్ను మరో మెట్టు ఎక్కిస్తుందనే నమ్మకం ఉంది.

'ముకుంద' గురించి చెప్పండి?

à°ˆ సినిమా à°•à°¥ చాలా బాగుంటుంది. పాలిటిక్స్ బేస్డ్ స్టోరీ. శ్రీకాంత్ అడ్డాలగారు చాలా చక్కగా à°ˆ చిత్రాన్ని తెరకెక్కించారు. 

à°ˆ చిత్రంలో మీ పాత్ర ఎలా ఉంటుంది? 

నా తొలి చిత్రం 'ఒక లైలా కోసం'లో కాస్త మోడ్రన్ టచ్ ఉన్న పాత్ర చేసాను. 'ముకుంద'లో సంప్రదాయబద్ధమైన అచ్చు తెలుగమ్మాయి పాత్ర చేసాను. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఓ తండ్రి తన కూతురు ఎలా ఉండాలనుకుంటాడో అలా ఉంటాను. నా తండ్రిగా రావు రమేష్ నటించారు.

వరుణ్ తేజ్ పాత్ర గురించి చెప్పండి?

మహాభారతంలో శ్రీకృష్ణుడు పాత్ర ఎలాంటిదో వరుణ్ తేజ్ పాత్ర 'ముకుంద'లో అలాంటిది. మా ఇద్దరి  à°®à°§à±à°¯ సాగే లవ్ స్టోరీ చాలా బాగుంటుంది.

వరుణ్ తేజ్ కు ఇది తొలి సినిమా. మీకు రెండో సినిమా? మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంది?

వరుణ్ తేజ్, నేను ఓకే వయసుకు చెందినవాళ్లం. దాంతో మా ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ కుదిరింది. తన హైట్ గురించి నేను జోకులేసేదాన్ని. చాలా స్పోర్టివ్ గా ఉంటాడు. స్వీట్ పర్సన్.

తేజ్ నటన గురించి చెప్పండి?

ప్రతి భావాన్ని కళ్లలో పలికిస్తాడు. నో డౌట్. వరుణ్ కాబోయే స్టార్ హీరో. తొలి సినిమాతోనే తనని తాను నిరూపించుకుంటాడు. 

డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గురించి చెప్పండి?

శ్రీకాంత్ అడ్డాల స్టోరీని చాలా చక్కగా తెరకెక్కిస్తారు. ఫుల్ క్లారటీతో క్యారెక్టరైజేషన్ ని నటీనటులకు వివరిస్తారు. తీయబోయే సన్నివేశాన్ని చెబుతారు. ఎలా నటించాలో మాత్రం చెప్పరు. à°† క్యారెక్టర్ సిట్యువేషన్ బట్టి ఎలా రియాక్ట్ అయితే బాగుంటుందో అలానే నటించమని చెబుతారు. నటన విషయంలో ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు. అప్పుడే న్యాచురల్ à°—à°¾ ఉంటుందని ఆయన అంటారు. కానీ ప్రతి విషయాన్ని పట్టించుకుంటారు. ఉదాహరణకు నా కాస్ట్యూమ్స్, హీరో కాస్ట్యూమ్స్, పాటలు ఎలా ఉండాలి... ఇలా ప్రతిదీ పట్టించుకుంటారు. 

తొలి సినిమా, మలి సినిమాలో కూడా పక్కింటి తరహా అమ్మాయి పాత్ర చేస్తున్నారు కదా? తదుపరి సినిమాల్లో గ్లామర్ క్యారెక్టర్స్ చేయాల్సి వస్తే అంగీకరిస్తారా?

తప్పకుండా చేస్తాను. నటి అన్న తర్వాత ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధంగా ఉండాలి.గ్లామర్ రోల్స్ à°•à°¿ నేనేమీ వ్యతిరేకిని కాదు. భవిష్యత్తులో గ్లామర్ రోల్స్ చేస్తాను. 

బాలీవుడ్ లో అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో నటించబోతున్నారు కదా? ఆ అవకాశం ఎలా వచ్చింది?

నేను ఓ కమర్షియల్ యాడ్ లో నటించాను. ఆ యాడ్ చూసిన గోవారికర్ వైఫ్ సునీత 'మొహింజదారో' సినిమాలోని పాత్రకు నేను పక్కగా సూట్ అవుతానని చెప్పారట. దాంతో నాకు 'మొహింజదారో' సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహించిన 'లగాన్', 'స్వదేశ్' చిత్రాలు థియేటర్ లో చూసాను. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. జనవరిలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభంకానుంది.

'మొహింజదారో' చారిత్రాత్మక సినిమా కదా? మరి మీ పాత్రకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?

అశుతోష్ గోవారికర్ à°ˆ సబ్జెక్ట్ పై రిసెర్చ్ చేసి, à°ˆ సినిమాలోని పాత్రలు ఎలా ఉంటాయి, వారి కాస్ట్యూమ్ ఎలా ఉండాలి ఇలా ప్రతి విషయం గురించి క్లియర్ à°—à°¾ మాకు చెప్పారు. ఆస్కార్ à°•à°¿ నామినేట్ అయిన కాస్ట్యూమ్ డిజైనర్ తో కాస్ట్యూమ్స్ డిజైన్ చేయిస్తున్నారు. వర్క్ షాప్ లు నిర్వహించారు. నేను కూడా వర్క్ షాపుల్లో పాల్గొన్నాను. 

'మొహింజదారో' కాకుండా ఇంకా ఏమైనా సినిమాలు అంగీకరించారా?

జనవరి నుంచి మే వరకూ నా డేట్స్ అన్నీ 'మొహింజదారో' కోసమే కేటాయించాను. ఆ సినిమా నాకు చాలా ముఖ్యం. మంచి అవకాశం కాబట్టి, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా దృష్టి పెట్టాను. కాబట్టి వేరే సినిమాలు అంగీకరించలేదు. 'మొహింజదారో' షూటింగ్ పూర్తయిన తర్వాత తదుపరి సినిమాల విషయంలో నిర్ణయం తీసుకుంటాను.

Varuntej is going to become a superstar says-Pooja Hegde



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !