View

'పోరా పోవే' మెసేజ్ ఆలోచింపజేస్తుంది - డైరెక్టర్ లంకలపల్లి శ్రీనివాస్

Wednesday,July16th,2014, 01:21 PM

యస్.వి.మూవీ మేకర్స్ బ్యానర్ పై కరణ్, సౌమ్య సుకుమార్ లను హీరో, హీరోయిన్ లుగా పరిచయం చేస్తూ యెల్కిచర్ల వీరేంద్రరెడ్డి, శ్రీనివాస్ బింగమళ్ళ నిర్మాతలుగా... బెట్టింగ్ బంగార్రాజు, పూలరంగడు రచయిత లంకపల్లి శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం పోరా పోవే. ఈ చిత్రం ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం డైరెక్టర్ లంకలపల్లి శ్రీనివాస్ ఈ సినిమా గురించి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు మీ కోసం...

ఈ సినిమా గురించి చెప్పండి?

ఇంటర్ చదువుకుంటున్న అబ్బాయిలు, అమ్మాయిల నేపధ్యంతో తెరకెక్కిన చిత్రం ఇది. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్. ఇలాంటి జోనర్ సినిమాలు చాలానే వచ్చాయి. కానీ ఈ సినిమా ఖచ్చితంగా అందరికీ నచ్చే చిత్రం అవుతుంది. అవుట్ ఫుట్ చూసాం. అందరం పూర్తి సంతృప్తికరంగా ఉన్నాం.

టైటిల్ పై ఎలాంటి స్పందన వచ్చింది?

ఈ టైటిల్ ప్రకటించగానే అందరి నుంచి మంచి స్పందన వచ్చింది. టైటిల్ చాలా క్యాచీగా ఉందని అందరూ చెప్పారు. కథకు యాఫ్ట్ అయిన టైటిల్ ఇది. మంచి టైటిల్ దొరకడం పట్ల మేమందరం హ్యాపీగా ఉన్నాం.

ఈ సినిమాలో ఏదైనా మెసేజ్ ఉందా?

అవును ఎంటర్ టైన్ మెంట్ తో పాటు ఈ సినిమాలో మంచి మెసేజ్ కూడా ఉంది. ఆడియన్స్ ని ఆలోచింపజేసే విధంగా ఆ మెసేజ్ ఉంటుంది. సినిమా చూసిన ఆడియన్స్ ని ఈ మెసేజ్ హాంట్ చేస్తుంది.

విజువల్ గా ఈ సినిమా ఎలా ఉంటుంది?

చాలా గ్రాండ్ గా ఉంటుంది. నేను యం.యస్.సి చేసిన నాగార్జున యూనివర్శిటీలో 22రోజుల పాటు ఈ చిత్రం షూటింగ్ చేసాం. నేను చదువుకున్న కాలేజ్ లో షూటింగ్ చేస్తుంటే చాలా సంతోషమేసింది. నన్ను వింత అనుభూతికి గురి చేసింది.

ఈ సినిమా హైలెట్స్ గురించి చెప్పండి?

సిజీ, టెక్నికల్ వ్యాల్యూస్ ఉన్న చిత్రం ఇది. పేపర్ రాకెట్ ని డిజైన్ చేసాం. ఈ సినిమాకి ఇవన్ని హైలెట్ గా నిలుస్తాయి. కథ కూడా ఈ సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది.

ఈ సినిమాలో నటీనటుల గురించి?

ఈ సినిమాలో 20మంది కొత్త వారు నటించారు. అమ్మాయిలు, అబ్బాయిలు అనగానే డబుల్ మీనింగ్ డైలాగులతో సినిమా ఉంటుందనుకుంటారు. కానీ ఈ సినిమా అలా ఉండదు. వయసు తారతమ్యం లేకుండా అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ పాత్రలు తమ పక్కంటి అమ్మాయి, అబ్బాయిని చూసినట్టుగా ఉంటుంది.

సంగీత దర్శకుడు గురించి?

యాజమాన్య చక్కటి ట్యూన్స్ ఇచ్చారు. ఆ ట్యూన్స్ కి చంద్రబోస్ గారి విలువైన సాహిత్యం తోడవ్వడంతో పాటలన్ని చక్కగా కుదిరాయి. ఆడియోకి మంచి స్పందన వచ్చింది.

చిత్ర నిర్మాతల గురించి చెప్పండి?

నన్ను నమ్మి ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన నా నిర్మాతలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని నిర్మించారు. వారు నా మీద పెట్టుకున్న నమ్మకం వమ్ము అవ్వదు.

ఎన్ని ధియేటర్స్ లో ఈ చిత్రం విడుదలవుతోంది?

''ఈ నెల 18న 100 ధియేటర్స్ లో ఈ చిత్రం విడుదలవుతోంది. సినిమా రిజల్ట్ చాలా పాజిటివ్ గా ఉంటుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా రిజల్ట్ పట్ల పూర్తి బాధ్యత నాదే'' అని ఇంటర్వ్యూకు ముగింపు పలికారు డైరెక్టర్ లంకలపల్లి శ్రీనివాస్.

Lankalapalli Srinivas Speaks about Pora Povae



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !