View

రాబరీ నేపథ్యంలో 1134 - ట్రైలర్ విడుదల

Sunday,August06th,2023, 04:22 PM

కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాగా వైవిధ్యభరితమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘1134’ మూవీ. డిఫరెంట్ టైటిల్‌తో థ్రిల్లింగ్ ప్రధానంగా à°ˆ సినిమాను రూపొందిస్తున్నారు నూతన దర్శకుడు శరత్ చంద్ర తడిమేటి. రాబరీ నేపథ్యంలో బలమైన కథా, కథనంతో à°ˆ సినిమా సాగనుంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోగా.. తాజాగా చిత్ర ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై హైప్ క్రియేట్ చేశారు మేకర్స్.
2 నిమిషాల 28 సెకనుల నిడివితో ఆద్యంతం ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో à°ˆ ట్రైలర్ కట్ చేశారు. ATM దొంగతనాలు చేస్తున్న ముగ్గురు వ్యక్తుల కథను ఎంతో వైవిధ్యభరితంగా మలిచారని à°ˆ ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. భారీ డైలాగ్స్ జోలికి పోకుండా కేవలం థ్రిల్లింగ్ సన్నివేశాలతోనే సినిమాపై అంచనాలు పెంచేశారు. ట్రైలర్ చివరలో 'అన్నీ నువ్వనుకునేలా జరిగితే మరి నేనెందుకురా ఇక్కడ' అంటూ వచ్చిన డైలాగ్.. à°ˆ సినిమాలో ఏదో కొత్త కోణం చూపించబోతున్నారని స్పష్టం చేస్తోంది.         
సొంతంగా తనే à°•à°¥ రాసుకొని హై టెక్నికల్ వాల్యూస్‌తో అన్నివర్గాల ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యేలా à°ˆ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ శరత్ చంద్ర తడిమేటి. ప్రతి సన్నివేశం కూడా ఎంతో థ్రిల్ చేసేలా షూట్ చేశారు. మరికొద్ది రోజుల్లో à°ˆ మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌ వేగవంతం చేశారు.         
*నందు మాట్లాడుతూ..* ‘నేను శరత్ ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. ఫ్రెండ్‌షిప్ డే నాడు ఇలా రావడం నాకు ఆనందంగా ఉంది. à°ˆ రోజు నేను ఇక్కడకు రావడానికి కారణం మా స్నేహబంధమే. ఉడతా భక్తిలా నేను కూడా à°ˆ సినిమాకు ఏమైనా చేయాలని అనుకుని వచ్చాను. మాకు తరుణ్ భాస్కర్, అడివి శేష్ కుల దైవం వంటి వారు. వాళ్లే à°ˆ జీరో బడ్జెట్ చిత్రాలను ప్రారంభించారు. క్షణం, పెళ్లి చూపులు అలానే మొదలయ్యాయి. à°Žà°‚à°¤ బడ్జెట్‌తో సినిమాను తీశామని కాదు.. కంటెంట్ ఉందా? లేదా? అన్నది ముఖ్యం.  à°† నమ్మకంతోనే శరత్ à°ˆ సినిమాను తీశాడు. నో బడ్జెట్‌తో తీసిన à°ˆ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
*శరత్ చంద్ర తడిమేటి మాట్లాడుతూ..* ‘à°ˆ సినిమాను మేం ఎంతో ప్యాషన్‌తో నిర్మించాం. జీరో బడ్జెట్, నో బడ్జెట్ సినిమాగా à°ˆ ప్రాజెక్ట్ చేశాం. à°ˆ సినిమాకు మేం ఏమీ ఖర్చు పెట్టలేదు. à°ˆ చిత్రానికి సెన్సార్ పూర్తయింది. క్లీన్ యూ సర్టిఫికేట్ వచ్చింది. ఇలాంటి డార్క్ సబ్జెక్ట్‌ను అందరూ చూడాలని ఎలాంటి వల్గారిటీ, బూతులు పెట్టలేదు. అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. ఇప్పుడు జరుగుతున్న స్కాంల గురించి వివరించాను’ అని అన్నారు.
రాంధుని క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న à°ˆ 1134 చిత్రంలో కృష్ణ మడుపు, ఫణి భార్గవ్, నర్సింగ్ వాడేకర్, గంగాధర్ రెడ్డి, ఫణి శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ మురళీ కార్తికేయ సంగీతం అందిస్తున్నారు. నజీబ్ షేక్, జితేందర్ తలకంటి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.


నటీనటులు: 

కృష్ణ మడుపు, ఫణి భార్గవ్,నర్సింగ్ వాడేకర్, గంగాధర్ రెడ్డి, ఫణి శర్మ


సాంకేతిక వర్గం:

డైరెక్టర్: శరత్ చంద్ర తడిమేటి బ్యానర్: రాంధుని క్రియేషన్స్ మ్యూజిక్: శ్రీ మురళీ కార్తికేయ డీఓపీ: నజీబ్ షేక్, జితేందర్ తలకంటి డీఐ: గజ్జల రక్షిత్ కుమార్ పిఆర్ఓ: సాయి సతీష్, పర్వతనేని రాంబాబు



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !