View

యాక్ష‌న్ మోడ్‌ లో ఆసక్తిని రేకెత్తిస్తున్నకళ్యాణ్ రామ్ 'డెవిల్' గెటప్

Wednesday,March22nd,2023, 02:46 PM

à°¡à°¿à°«‌రెంట్ మూవీస్‌, క్యారెక్ట‌ర్స్ చేస్తూ హీరోగా స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న నంద‌మూరి à°•‌ళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ ‘డెవిల్’. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్.  దేవాన్ష్‌ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై à°¨‌వీన్ మేడారం à°¦‌ర్శ‌à°•‌త్వంలో అభిషేక్ నామా à°ˆ పీరియాడిక్ డ్రామాను నిర్మిస్తున్నారు. ఉగాది సంద‌ర్భంగా అభిమానులకు, ప్రేక్ష‌కుల‌కు శుభాకాంక్ష‌à°²‌ను తెలియ‌జేస్తూ చిత్ర యూనిట్ పోస్ట‌ర్‌ను విడుద‌à°² చేసింది. 


పోస్ట‌ర్‌ను à°—‌à°®‌నిస్తే అందులో à°•‌ళ్యాణ్ రామ్ à°¡à°¿à°«‌రెంట్ గెట‌ప్‌లో à°•‌నిపిస్తున్నారు. à°’à°• చేతిలో à°ª‌దునైన ఆయుధం à°ª‌ట్టుకుని ఉన్నారు. à°®‌రో చేతిలో à°—‌న్‌తో షూట్ చేస్తున్నారు. ఆయ‌à°¨ యాక్ష‌న్ మోడ్‌లోని ఇన్‌టెన్స్ లుక్ చూస్తుంటే డెవిల్ వంటి à°®‌రో వైవిధ్య‌మైన చిత్రంతో à°…à°²‌à°°à°¿à°‚à°š‌బోతున్నార‌ని తెలుస్తుంది.

 

 

à°ˆ సంద‌ర్భంగా  చిత్ర నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ ‘‘ప్రేక్ష‌కులంద‌à°°à°¿à°•à°¿ ఉగాది శుభాకాంక్ష‌లు. మా బ్యాన‌ర్‌లో భారీ à°¬‌డ్జెట్‌తో, ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు à°Ÿ‌చ్ చేయ‌ని à°“ కొత్త పాయింట్‌ను చూపిస్తూ పీరియాడిక్ మూవీగా డెవిల్ సినిమాను రూపొందిస్తున్నాం. వెర్స‌టైల్ మూవీస్ చేస్తూ à°µ‌స్తోన్న à°•‌ళ్యాణ్ రామ్ à°®‌రోసారి డెవిల్ సినిమాతో à°¸‌ర్‌ప్రైజ్ ఇస్తారు. సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది. à°¨‌వీన్ మేడారంగారు సినిమాను సూప‌ర్బ్‌à°—à°¾ తెర‌కెక్కిస్తున్నారు. త్వ‌à°°‌లోనే సినిమాకు సంబంధించిన à°®‌రిన్ని అప్‌డేట్స్ అందిస్తాం’’ అన్నారు. 


సౌంద‌ర్ రాజన్‌.ఎస్ సినిమాటోగ్ర‌à°«à±€ అందిస్తోన్న à°ˆ చిత్రానికి à°¹‌ర్ష‌à°µ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ సంగీతాన్ని ... శ్రీకాంత్ విస్సా à°•à°¥,స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు.


నటీనటులు :  నంద‌మూరి à°•‌ళ్యాణ్ రామ్‌


సాంకేతిక నిపుణులు: à°¸‌à°®‌ర్ప‌à°£‌:  దేవాన్ష్ నామా, బ్యాన‌ర్‌:  అభిషేక్ పిక్చ‌ర్స్‌ నిర్మాత‌: అభిషేక్ నామా à°¦‌ర్శ‌à°•‌త్వం:  à°¨‌వీన్ మేడారం సినిమాటోగ్ర‌à°«à±€:  సౌంద‌ర్ రాజ‌న్‌.ఎస్‌స్టోరి, స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌:  శ్రీకాంత్ విస్సా మ్యూజిక్ :  à°¹‌ర్ష‌à°µ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్‌ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌:  గాంధీ à°¨‌డికుడిక‌ర్‌ à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌:  à°¤‌మ్మిరాజు కో డైరెక్ట‌ర్‌: à°š‌à°²‌సాని రామారావు స్టోరి డెవ‌à°²‌ప్‌మెంట్:  ప్ర‌శాంత్ à°¬‌à°°‌ది సి.à°‡.à°’:  పోతిని వాసు పి.ఆర్‌.à°’: వంశీ కాకా, వంశీ శేఖ‌ర్‌Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !