View

సల్మాన్, వెంకీ తో వావ్ అనిపించేలా చెర్రి స్టెప్పులు 

Tuesday,April04th,2023, 03:05 PM

బాలీవుడ్‌ భాయీజాన్‌ సల్మాన్‌ఖాన్‌ సినిమా ‘కిసీ à°•à°¾ భాయ్‌ కిసీ à°•à±€ జాన్‌’ లో మెగావపర్‌ స్టార్‌ స్పెషల్‌ అప్పియరెన్స్ ఇస్తారన్నప్పటి నుంచీ  à°…భిమానుల అంచనాలు మామూలుగా లేవు. పాటను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆతృత‌à°—à°¾ వెయిట్ చేస్తున్నారు. à°† à°…à°‚à°š‌నాల‌న్నింటినీ ఒక్క స్టెప్‌తో, ఒక్క సాంగ్‌తో బీట్‌ చేసేలా à°®‌à°¨ ముందుకు తీసుకొచ్చింది చిత్ర యూనిట్‌. బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ à°¸‌ల్మాన్ ఖాన్‌, విక్ట‌à°°à±€ వెంక‌టేష్, బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే à°•‌లిసి డాన్స్ చేసిన à°ˆ పాట అభిమానుల‌ను, ప్రేక్ష‌కుల‌ను ఊర్రుత‌లూగించేలా ఉంది. ఇందులో రామ్ à°š‌à°°‌ణ్ ఎంట్రీ ఇచ్చిన తీరు, ఆయ‌à°¨ ఎనర్జీ పాట‌కు à°®‌à°°à°¿à°‚à°¤ అందాన్ని తెచ్చి పెట్టింది.


మెరిసిపోయేలా à°ª‌సుపు చొక్కా, తెలుపు లుంగీలో రామ్ à°š‌à°°‌ణ్ స్టైలిష్‌ ఎంట్రీ, ఆయ‌à°¨ à°°à°¿à°¯‌ల్ లైఫ్ ఫ్రెండ్  à°¸‌ల్మాన్ ఖాన్‌, టాలీవుడ్ స్టార్ వెంకీల‌తో వేసిన డాన్స్ వావ్ అనిపిస్తోంది. à°®‌à°¨ RRR స్టార్ తనదైన స్టైల్‌, గ్రేస్‌à°•à°¿ à°•‌లిసి వేసిన స్టెప్పుల‌తో పాట à°®‌à°°à°¿à°‚à°¤ అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా అనిపిస్తోంది.  à°—్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ వేసిన స్టెప్పులు అదిరిపోయాయి. 'ఏంటమ్మా'  à°ªà°¾à°Ÿà°²à±‹ ముగ్గురు హీరోలు పక్కపక్కన షేక్‌ చేసే స్టెప్పులేస్తుంటే చూడటానికి రెండు కళ్లూ సరిపోవట్లేదని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.


విడుదలైన క్షణం నుంచే వైరల్‌ అవుతోంది సాంగ్‌. బాలీవుడ్‌ సినిమాలో  à°à°‚టమ్మా సాంగ్‌కు à°ˆ గ్రాండ్‌ ఎలివేషన్‌ తెలుగు పాటకు అందిన గౌరవం అంటూ నెట్టింట్లో మెసేజ్‌లు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు సీని ప్రేమికులకు సల్మాన్ ఖాన్ నుంచి అందిన ప్రత్యేకమైన బాహుబలి అని అంటున్నారు అభిమానులు.


à°ˆ రోజు వేడుకగా ఉంటుంది అంటూ నాన్‌స్టాప్‌à°—à°¾ పాట పాడుకుంటూనే ఉన్నారు మెగాపవర్‌స్టార్‌ చెర్రీ ఫ్యాన్స్. వెండితెరపై మర్చిపోలేని క్షణాల్లో ఇవి కూడా ఉన్నాయంటూ గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ వేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. లవ్‌ యూ భాయ్‌ అంటూ సల్మాన్‌ మీద తనకున్న ప్రేమను à°† ట్వీట్‌లో ఎక్స్ ప్రెస్‌ చేశారు రామ్‌చరణ్‌. ఇద్దరు లెజెండ్స్ తో  à°¸à±à°Ÿà±†à°ªà±à°ªà±à°²à±‡à°¯à°¡à°‚ మర్చిపోలేని అనుభూతి అని అన్నారు చరణ్‌.


ఈద్‌à°•à°¿ విడుదల కానుంది కిసి à°•à°¾ భాయ్‌ కిసీ à°•à±€ జాన్‌. పాయల్‌ దేవ్‌ స్వరపరచిన ఏంటమ్మా పాట  à°¤à°ªà±à°ªà°•à±à°‚à°¡à°¾ భాయ్‌ ఫ్యాన్స్ à°•à°¿ స్పెషల్‌ ట్రీట్‌ à°…వుతుంది.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !