View

మొయిన్‌ బాయ్ వేట ప్రారంభం...!

Monday,May08th,2023, 03:50 PM

భారీ à°¬‌డ్జెట్  à°µà°¿à°œà±à°µ‌ల్ వండ‌ర్స్ చిత్రాల‌తో పాటు à°¡à°¿à°«‌రెంట్ కంటెంట్ చిత్రాల‌ను ప్రేక్ష‌కుల‌కు అందిస్తూ చిత్ర నిర్మాణ రంగంలో à°¤‌à°®‌కంటూ à°“ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న‌ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌.  à°°à±€à°¸à±†à°‚ట్‌à°—à°¾ విడుద‌లైన పాన్ ఇండియా మూవీ పొన్నియిన్ సెల్వన్ 2తో సూపర్ సక్సెస్‌ను సాధించిన లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మాణంలో రానున్న à°®‌రో క్రేజీ ప్రాజెక్ట్ ‘లాల్ సలాం’.  à°à°¶à±à°µ‌ర్య రజినీకాంత్ à°¦‌ర్శ‌à°•‌త్వంలో సినిమా తెరకెక్కుతోంది. విష్ణు విశాల్‌, విక్రాంత్ హీరోలుగా à°¨‌టిస్తోన్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. à°ˆ చిత్రంలో సూప‌ర్‌స్టార్ à°°‌జినీకాంత్ కీల‌à°• పాత్ర‌ను పోషిస్తున్నారనే సంగతి తెలిసిందే.


సోమవారం (మే 8) రోజున తలైవర్, సూపర్ స్టార్ రజినీకాంత్.. ‘లాల్ సలాం’ చిత్రంలో పోషిస్తోన్న ‘మొయిద్దీన్ భాయ్’ క్యారెక్టర్‌కు సంబంధించిన à°«‌స్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌à°² చేసింది. లుక్‌ను à°—‌à°®‌నిస్తే ముస్లిం గెట‌ప్‌లో à°°‌జినీకాంత్ రాయ‌ల్‌à°—à°¾ à°¨‌à°¡à°¿à°šà°¿à°µ‌స్తున్నారు. తలైవ‌ర్ మాస్ గెట‌ప్ à°“ రేంజ్‌లో ఉంది. బాషాలో మాణిక్ బాషాగా à°…à°²‌à°°à°¿à°‚à°šà°¿à°¨ à°®‌à°¨ సూప‌ర్ స్టార్ ఇప్పుడు లాల్ à°¸‌లాంలో మొయిద్దీన్ భాయ్‌à°—à°¾ మెప్పించ‌బోతున్నారు.


à°ˆ సందర్భంగా లైకా ప్రతినిధులు మాట్లాడుతూ ‘‘à°¡à°¿à°«‌రెంట్ చిత్రాల‌ను అందించ‌టానికి మా లైకా ప్రొడ‌క్ష‌న్ష్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. లాల్ à°¸‌లాం విష‌యానికి à°µ‌స్తే ఐశ్వ‌ర్య à°°‌జినీకాంత్‌గారి దర్శ‌à°•‌త్వంలో తెర‌కెక్కుతోన్న à°ˆ సినిమాలో సూప‌ర్‌స్టార్ రజినీకాంత్‌గారు మొయిద్దీన్ భాయ్ అనే à°ª‌à°µ‌ర్‌ఫుల్ రోల్‌లో à°•‌నిపించ‌బోతున్నారు. ఆయ‌à°¨ పాత్ర‌కు సంబంధించిన లుక్‌ను విడుద‌à°² చేయ‌à°Ÿà°‚ చాలా హ్యాపీగా ఉంటుంది. ఆయ‌à°¨ à°¤‌à°¨‌దైన స్టైల్‌లో రాకింగ్ పెర్ఫామెన్స్‌తో à°ˆ చిత్రంలోనూ ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకుంటార‌à°¨‌టంలో సందేహం లేదు. . à°ˆ చిత్రానికి ఆస్కార్ విన్న‌ర్ à°Ž.ఆర్‌.రెహ‌మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. విష్ణు రామ‌స్వామి సినిమాటోగ్ర‌à°«à±€ అందిస్తున్నారు’’ అని తెలిపారు.


నటీనటులు:
సూప‌ర్‌స్టార్ à°°‌జినీకాంత్‌, విష్ణు విశాల్‌, విక్రాంత్ à°¤‌దిత‌రులు


సాంకేతిక నిపుణులు:
బ్యాన‌ర్‌:  à°²à±ˆà°•à°¾ ప్రొడ‌క్ష‌న్స్‌, à°¸‌à°®‌ర్ప‌à°£‌:  à°¸à±à°­à°¾à°¸à±à°•‌à°°‌న్‌, à°¸à±à°•à±à°°à±€à°¨à± ప్లే, à°¦‌ర్శ‌à°•‌త్వం:  à°à°¶à±à°µ‌ర్య à°°‌జినీకాంత్, à°¸à°‚గీతం:  à°Ž.ఆర్‌.రెహ‌మాన్‌, à°¸à°¿à°¨à°¿à°®à°¾à°Ÿà±‹à°—్ర‌à°«à±€:  à°µà°¿à°·à±à°£à± రంగస్వామి, à°Žà°¡à°¿à°Ÿà°¿à°‚గ్‌:  à°¬à°¿.ప్ర‌వీణ్ భాస్క‌ర్‌ ఆర్ట్‌:  à°°à°¾à°®à± తంగ‌రాజ్, à°¸à±à°Ÿà±ˆà°²à°¿à°·à±à°Ÿà±‌: à°¸‌త్య ఎన్‌.జె, à°ª‌బ్లిసిటీ డిజైన‌ర్‌:  à°¶à°¿à°µ‌మ్ సి.à°•‌బిల‌న్‌, à°ªà°¿.ఆర్‌.à°’ (తెలుగు):  à°¨à°¾à°¯à±à°¡à± సురేంద్ర కుమార్ - à°«‌ణి కందుకూరి (బియాండ్  à°®à±€à°¡à°¿à°¯à°¾)Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !