View

ఫ్రెండ్ తో కలిసి 'వి మెగా పిక్చర్స్' ని ప్రారంభించిన చెర్రీ

Thursday,May25th,2023, 03:03 PM

ఆస్కార్ విన్నింగ్ మూవీ RRRతో à°µ‌à°°‌ల్డ్ వైప్ పాపులారిటీ à°¦‌క్కించుకున్నారు గ్లోబ‌ల్ స్టార్ రామ్ à°š‌à°°‌ణ్‌. ఆయ‌à°¨ యువీ క్రియేష‌న్స్‌లోని à°¤‌à°¨ స్నేహితుడు విక్ర‌మ్ రెడ్డితో చేతులు à°•‌లిపారు. కొత్త కాన్సెప్ట్ చిత్రాల‌ను, యంగ్ టాలెంట్‌ను à°Žà°‚à°•‌రేజ్ చేయ‌టానికి వీరిద్దరూ ‘వి మెగా పిక్చర్స్’ బ్యానర్‌ను ప్రారంభించారు. పాన్ ఇండియా ప్రేక్ష‌కులు మెచ్చేలా విల‌క్ష‌à°£‌మైన చిత్రాల‌ను à°ˆ సంస్థ రూపొందించ‌నుంది. అదే à°¸‌à°®‌యంలో యంగ్ టాలెంట్‌ను à°Žà°‚à°•‌రేజ్ చేయ‌టానికి వేదిక‌à°—à°¾ మారుతుంది.


నిర్మాణ సంస్థ ‘వి మెగా పిక్చ‌ర్స్’ బ్యాన‌ర్‌లో విల‌క్ష‌à°£‌మైన à°•‌థాంశాల‌తో పాటు తిరుగులేని వినోదాన్ని ప్రేక్ష‌కులకు అందిచంటానికి సిద్ధంగా ఉంది. సినీ నిర్మాణంలో అసాధార‌à°£‌మైన ఆస‌క్తి తో పాటు ఎప్ప‌à°Ÿà°¿à°•‌ప్పుడు కొత్త‌దనాన్ని అందించాల‌నే ఆలోచ‌à°¨ ఉన్న టీమ్ ఆధ్వ‌ర్యంలో à°ˆ నిర్మాణ సంస్థ ముందుకు సాగ‌నుంది. సినీ à°ª‌రిశ్ర‌మలో à°Žà°µ‌రూ గుర్తించ‌ని ప్ర‌తిభ‌ను గుర్తించి ప్రోత్స‌హించాల‌నే దానికి à°•‌ట్టుబ‌à°¡à°¿ ఉంది.


à°ˆ సంద‌ర్బంగా రామ్ à°š‌à°°‌ణ్ మాట్లాడుతూ ‘‘మా ‘వి మెగా పిక్చర్స్’ బ్యానర్ విలక్ష‌à°£‌మైన ఆలోచనలను ఆవిష్క‌రిస్తూ à°¸‌రికొత్త‌, వైవిధ‌మ్యైన వాతావ‌à°°‌ణాన్ని పెంపొందించ‌టానికి సిద్దంగా ఉన్నాం. సృజ‌నాత్మ‌à°•‌à°¤‌తో సినిమా à°¸‌à°°à°¿à°¹‌ద్దుల‌ను చెరిపేస్తాం. à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్ ఇండ‌స్ట్రీలో అభివృద్ధి చెందుతోన్న టాలెంట్‌ని ఇండ‌స్ట్రీకి à°ª‌à°°à°¿à°š‌యం చేసి à°“ à°¸‌రికొత్త ప్ర‌భావాన్ని చూపించ‌à°Ÿ‌మే à°²‌క్ష్యంగా పెట్టుకున్నాం’’ అన్నారు.


యువీ క్రియేషన్స్ విక్రమ్ మాట్లాడుతూ ‘‘à°ˆ à°¸‌రికొత్త ప్ర‌యాణాన్ని ప్రారంభించ‌à°Ÿà°‚ అనేది మాలో తెలియ‌ని ఆనందాన్ని à°•‌లిగిస్తోంది. ఎంతో ప్రతిభ ఉన్న నటీనటులు, రచయితలు, దర్శకులు, సాంకేతిక నిపుణులతో à°•‌లిసి "వి మెగా పిక్చ‌ర్స్" à°ª‌ని చేయ‌నుంది. వెండితెర‌పై చూపించ‌బోయే స్టోరీ టెల్లింగ్‌లో à°“ కొత్త à°’à°°‌à°µ‌డిని తీసుకు రావాల‌నుకుంటున్నాం. దీని à°µ‌ల్ల సినీ ఇండ‌స్ట్రీ à°¹‌ద్దులు చెరిపేయ‌à°Ÿ‌మే మా à°²‌క్ష్యం’’ అన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !