View

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న 'ఆదిపురుష్'

Saturday,June17th,2023, 03:03 PM

ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్ నటించిన "ఆది పురుష్" సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల తోనే బాక్సాఫీస్ వద్ద భారీ తుఫాను సృష్టించిన à°ˆ సినిమా గ్లోబల్ బాక్స్ ఆఫీస్ వద్ద ₹140 కోట్లతో అద్భుతమైన ఓపెనింగ్ డే రెస్పాన్స్‌ని అందుకుంది. బిజినెస్ పరంగా కూడా ఆదిపురుష్ మొదటి రోజు బాక్సాఫీస్ ను షేక్ చేసింది. టాప్ 5 లో నిలిచిన ఏకైక హిందీ చిత్రంగా రికార్డ్ సృష్టించింది à°ˆ సినిమా.


అన్నీ షోస్ హౌస్‌ఫుల్‌ à°—à°¾ నడుస్తుండడంతో, ఆదిపురుష్ అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అద్భుతమైన కథాంశం మరియు కథను మన ముందుకు తెచ్చిన విధానం అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. ప్రతి ఫ్రేమ్‌ తో పిల్లలకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తోంది à°ˆ సినిమా. à°ˆ మాగ్నమ్ ఓపస్ à°’à°• విజువల్ ట్రీట్ à°—à°¾ మొదటి నుండి చివరి వరకు యువత ను కట్టిపడేస్తుంది. అందరికీ à°’à°• మరపురాని అనుభూతిని కలిగిస్తున్న à°ˆ చిత్రం కలెక్షన్ల పరంగా కూడా స్ట్రాంగ్ à°—à°¾ కొనసాగుతూ ప్రపంచవ్యాప్తంగా కూడా రికార్డులు సృష్టిస్తోంది.


ఆదిపురుష్ సినిమా à°•à°¿ à°“à°‚ రౌత్ దర్శకత్వం వహించారు మరియు T-సిరీస్, భూషణ్ కుమార్ & క్రిషన్ కుమార్, à°“à°‚ రౌత్, ప్రసాద్ సుతార్ మరియు రెట్రో ఫైల్స్‌కు చెందిన రాజేష్ నాయర్ మరియు UV క్రియేషన్స్‌పై వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ à°ˆ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !